LYRIC

  Nee Neeli Kannullona Lyrics Dear Comrade

Singers: Gowtham Bharadwaj
Music: 
Justina Prabhakaran
Lyrics:
Rahman

Nee Neeli Kannullona Lyrics In English

Male: Nee Neeli Kannulloni Aakasame
Thellaari Allesindi Nanne
Nee Kaali Andhelloni Sangeethame Soki
Neevaipe Laagesthundi Nanne

Male: Nee Poola Navvulloni Aanandhame
Thenello Munchesindi Kanne
Nee Kosame Naa… Kalle Vaakille
Theesi Choose Mungille
Roju Ilaa Ne… Veche Unnaale
Ooge Praanam Nee Valle

Male: Evaru Choodani Ee Alajadilo
Kuduru Marachina
Naa Edhasadilo
Eduruchusthoo Prathi Vekuvalo
Nidhura Marichina Rathiri Odilo

Male: Nee Neeli Kannulloni Aakasame
Nee Kaali Andhelloni Sangeethame Soki
Dhena Dheraanana Dhenaa

నీ నీలి కన్నుల్లోని ఆకాశమే లిరిక్స్

ఆతడు: నీ నీలి కన్నుల్లోని ఆకాశమే
తెల్లారి అల్లేసింది నన్నే
నీ కాలి అందెల్లోని సంగీతమే సోకి
నీ వైపే లాగేస్తుంది నన్నే

ఆతడు: నీ పూల నవ్వుల్లోని ఆనందమే
తేనెల్లో ముంచేసింది కన్నే
నీకోసమే నా కళ్ళే వాకిల్లే
తీసి చూసే ముంగిల్లే
రోజు ఇలా నే… వేచే ఉన్నానే
ఊగే ప్రాణం నీ వల్లే

ఆతడు: ఎవరు చూడని ఈ అలజడిలో
కుదురు మరచిన నా ఎద సడిలో
ఎదురుచూస్తూ ప్రతి వేకువలో
నిదుర మరిచిన రాతిరి వడిలో

ఆతడు: నీ నీలి కన్నుల్లోని ఆకాశమే
నీ కాలి అందెల్లోని సంగీతమే సోకి
దేన దేరానన దేనా

నీ నీలి కన్నుల్లోని ఆకాశమే సాంగ్

Music Label: Lahari Music | T-Series

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO