LYRIC

Varalakshmi Devi Ravamma Lyrics శ్రావణ శుక్రవారం Song వరలక్ష్మి దేవి రావమ్మ. మా పూజలందు కోవమ్మ. మా ఇంటి వేల్పు నీవమ్మ… నా కల్పవల్లి రావమ్మ.

Varalakshmi Devi Ravamma Lyrics

Female: Varalakshmi Devi Ramavamma
Maa Poojalandhukovamma
Maa Inti Velpu Neevamma
Naa Kalpavalli Raavamma
Manasaara Deeveneevamma
Mammelu Thalli Raavamma
Manasaara Deeveneevamma
Mammelu Thalli Raavamma
Chorus: Varalakshmi Devi Ramavamma
Maa Poojalandhukovamma

Female: Athivala Manasunerigi
Ayidhava Thanamu Nosagi
Matthaidhu Bhaagyamichhe
Muripaala Nomu Nochi
Varalakshmi Devi Vrathamu
Varamulanosage Tharunam
Varalakshmi Devi Vrathamu
Varamulanosage Tharunam
Chorus: Varalakshmi Devi Ramavamma
Maa Poojalandhukovamma

Female: Bhakthi Velluvalalona
Bhaavana Laharivi Neevu
Mangala Roopini Raave
Maa Bangaru Thalli Neeve
Nee Paada Seva Bhagyamugaa
Thariyinchu Memu Ellappudu
Nee Paada Seva Bhagyamugaa
Thariyinchu Memu Ellappudu
Chorus: Varalakshmi Devi Ramavamma
Maa Poojalandhukovamma

Female: Varalakshmi Devi Siri Jallu
Maa Inta Nilichi Vardhillu
Mammelu Thalli Harivilli
Nee Vrathamula Virijallu
Nee Paada Seve Padhivelu
Maa Inta Alaru Muripaalu
Nee Paada Seve Padhivelu
Maa Inta Alaru Muripaalu
Chorus: Varalakshmi Devi Ramavamma
Maa Poojalandhukovamma

Female: Andaala Devi Neeve
Shingaari Sirula Panta
Varalakshmi Nomu Nochi
Bhaagyaalu Pondhunanta
Varamula Nosage Thalli
Poochina Punnaaga Malli
Varamula Nosage Thalli
Poochina Punnaaga Malli
Chorus: Varalakshmi Devi Ramavamma
Maa Poojalandhukovamma

Female: Varalakshmi Devi Ramavamma
Maa Poojalandhukovamma
Maa Inti Velpu Neevamma
Naa Kalpavalli Raavamma
Manasaara Deeveneevamma
Mammelu Thalli Raavamma
Manasaara Deeveneevamma
Mammelu Thalli Raavamma
Chorus: Varalakshmi Devi Ramavamma
Maa Poojalandhukovamma

వరలక్ష్మి దేవి రావమ్మ… మా పూజలందు కోవమ్మ Lyrics

ఆమె: వరలక్ష్మి దేవి రావమ్మ… మా పూజలందు కోవమ్మ
మా ఇంటి వేల్పు నీవమ్మ… నా కల్పవల్లి రావమ్మ
మనసార దీవెనీవమ్మ… మమ్మేలు తల్లి రావమ్మా
మనసార దీవెనీవమ్మ… మమ్మేలు తల్లి రావమ్మా
కోరస్: వరలక్ష్మి దేవి రావమ్మ… మా పూజలందు కోవమ్మ

ఆమె: అతివల మనసునెరిగి… ఐదవ తనము నోసిగి
ముత్తైదు భాగ్యమిచ్చే… మురిపాల నోము నోచి
వరలక్ష్మి దేవి వ్రతము… వరముల నొసగే తరుణం
వరలక్ష్మి దేవి వ్రతము… వరముల నొసగే తరుణం
కోరస్: వరలక్ష్మి దేవి రావమ్మ… మా పూజలందు కోవమ్మ

ఆమె: భక్తి వెల్లువలలోన… భావన లహరివి నీవు
మంగళ రూపిణి రావే… మా బంగారు తల్లి నీవే
నీ పాద సేవ భాగ్యముగా… తరియించు మేము ఎల్లపుడూ
నీ పాద సేవ భాగ్యముగా… తరియించు మేము ఎల్లపుడూ
కోరస్: వరలక్ష్మి దేవి రావమ్మ… మా పూజలందు కోవమ్మ

ఆమె: వరలక్ష్మి దేవి సిరి జల్లు… మా ఇంట నిలిచి వర్ధిల్లు
మమ్మేలు తల్లి హరివిల్లు… నీ వ్రతముల విరిజల్లు
నీ పాద సేవే పదివేలు… మా ఇంట అలరు మురిపాలు
నీ పాద సేవే పదివేలు… మా ఇంట అలరు మురిపాలు
కోరస్: వరలక్ష్మి దేవి రావమ్మ… మా పూజలందు కోవమ్మ

ఆమె: అందాల దేవి నీవే… శింగారి సిరుల పంట
వరలక్ష్మి నోము నోచి… భాగ్యాలు పొందు నంట
వరముల నొసగే తల్లి… పూచిన పున్నాగ మల్లి
కోరస్: వరముల నొసగే తల్లి… పూచిన పున్నాగ మల్లి

ఆమె: వరలక్ష్మి దేవి రావమ్మ… మా పూజలందు కోవమ్మ
మా ఇంటి వేల్పు నీవమ్మ… నా కల్పవల్లి రావమ్మ
మనసార దీవెనీవమ్మ… మమ్మేలు తల్లి రావమ్మా
మనసార దీవెనీవమ్మ… మమ్మేలు తల్లి రావమ్మా
కోరస్: వరలక్ష్మి దేవి రావమ్మ… మా పూజలందు కోవమ్మ

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO