LYRIC

Annapurna Devi Archintunamma Lyrics by Betavolu RamaBrahmam, Music by Upendra Kumar, Singer P. Susheela, From Devi Navaratrulu Song. అన్నపూర్ణ దేవి అర్చింతునమ్మా. అన్నపూర్ణ దేవి అర్చింతునమ్మా. నా మనవి ఆలించి నను బ్రోవుమమ్మా.

Annapurna Devi Archintunamma Lyrics

Annapoorna Devi Archinthunammaa… ||2||
Naa Manavi Aalinchi Nanu Brovumammaa…

Annapoorna Devi Archinthunammaa…
Naa Manavi Aalinchi Nanu Brovumammaa…

Vishvaikhanaathude Vichheyunanta… ||2||
Nee Inti Mungita Niluchundunanta… ||2||

Annapoorna Devi Archinthunammaa…
Naa Manavi Aalinchi Nanu Brovumammaa…

Naa Thanuvuno Thalli Nee Seeva Koraku… ||2||
Arpinthu Noyamma Paijanma Varaku… ||2||

Naa Thanuvuno Thalli Nee Seeva Koraku… ||2||
Arpinthu Noyamma Paijanma Varaku… ||2||

Naa Vodali Achalaamsha Nee Puramu Jeri… ||2||
Nea Padha Mudratho Negadali Thalli… ||2||

Annapoorna Devi Archinthunammaa…
Naa Manavi Aalinchi Nanu Brovumammaa…

Naa Vodali Udhakaamsha Nee Veedu Cheri… ||2||
Nee Paadha Padhmaalu Kadagaali Thalli… ||2||

Naa Thanuvu Thejomsha Nee Gudiki Cheri… ||2||
Nee Mundhu Dhivvegaa Nilavaali Thalli…||2||

Annapoorna Devi Archinthunammaa…
Naa Manavi Aalinchi Nanu Brovumammaa…

Naa Thanuvu Marudhamsha Nee Gudiki Cheri… ||2||
Nee Choopu Kosalalo Visaraali Thalli… ||2||

Naa Thanuvu Gaganaamsha Nee Maniki Jeri… ||2||
Nee Naama Gaanaalu Moyaali Thalli… ||2||

Annapoorna Devi Archinthunammaa…
Naa Manavi Aalinchi Nanu Brovumammaa…

Naa Manavi Aalinchi Nanu Brovumammaa… ||2||

అన్నపూర్ణ దేవి అర్చింతునమ్మా… అన్నపూర్ణ దేవి అర్చింతునమ్మా Song Lyrics

అన్నపూర్ణ దేవి అర్చింతునమ్మా
అన్నపూర్ణ దేవి అర్చింతునమ్మా
నా మనవి ఆలించి నను బ్రోవుమమ్మా

అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా
నా మనవి ఆలించి నను బ్రోవుమమ్మా

విశ్వైకనాథుడే విచ్చేయునంట
విశ్వైకనాథుడే విచ్చేయునంట
నీ ఇంటి ముంగిటా నిలుచుండునంట
నీ ఇంటి ముంగిటా నిలుచుండునంట

అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా
నా మనవి ఆలించి నను బ్రోవుమమ్మా

నా తనువునో తల్లి నీ సేవ కొరకు
నా తనువునో తల్లి నీ సేవ కొరకు
అర్పింతునోయమ్మ పై జన్మ వరకు
అర్పింతునోయమ్మ పై జన్మ వరకు

నా ఒడలి అచలాంశ నీ పురము జేరి
నా ఒడలి అచలాంశ నీ పురము జేరి
నీ పాదముద్రతో నెగడాలి తల్లి
నీ పాదముద్రతో నెగడాలి తల్లి

అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా
నా మనవి ఆలించి నను బ్రోవుమమ్మా

నా ఒడలి ఉదకాంశ నీ వీడు చేరి
నా ఒడలి ఉదకాంశ నీ వీడు చేరి
నీ పాద పద్మాలు కడగాలి తల్లి
నీ పాద పద్మాలు కడగాలి తల్లి

నా తనువు తేజోంశ నీ గుడికి చేరి
నా తనువు తేజోంశ నీ గుడికి చేరి
నీ ముందు దివ్వెగా నిలవాలి తల్లి
నీ ముందు దివ్వెగా నిలవాలి తల్లి

అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా
నా మనవి ఆలించి నను బ్రోవుమమ్మా

నా తనువు మరుదంశ నీ గుడికి చేరి
నా తనువు మరుదంశ నీ గుడికి చేరి
నీ చూపు కొసలలో విసరాలి తల్లి
నీ చూపు కొసలలో విసరాలి తల్లి

నా తనువు గగనాంశ నీ మనికి జేరి
నా తనువు గగనాంశ నీ మనికి జేరి
నీ నామ గానాలు మోయాలి తల్లి
నీ నామ గానాలు మోయాలి తల్లి

అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా
నా మనవి ఆలించి నను బ్రోవుమమ్మా
నా మనవి ఆలించి నను బ్రోవుమమ్మా
నా మనవి ఆలించి నను బ్రోవుమమ్మా

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO