LYRIC
Rangu Seethammo Lyrics
Singers: Boddu Dilip – Lavanya
Lyrics: Direction – Parshuram Nagam
Rangu Seethammo Lyrics In English
Rangu Seethammo Lyrics In Telugu
అతడు: ముక్కు నీ లెక్క ఉంది… మూతి నీ లెక్క ఉంది
నొసలు నీ లెక్క ఉంది… నవ్వు నీ లెక్క ఉంది
రంగు సీతామ్మో…
ఆమె: మేనమామ పోలికలు… మొండిగానే వచ్చినాయి
కన్నతండ్రి తెగింపులు… కచ్చితంగా వస్తాయి
చూడు రామయ్యో…
అతడు: రాణి రుద్రమదేవి…రాజసమే రావాలి
చాకలి ఐలమ్మ లెక్క పోరాటం చూపాలి
రంగు సీతామ్మో…
ఆమె: జో..అని పాడారమ్మ..దేవనదేవతలరా
కో..ఆని పాడారమ్మ… చెట్టు మీద కోయిలమ్మ
ఆశీర్వదించారే…
అతడు: నిన్ను నమ్మి పోయిననే… మన బిడ్డ యాడపాయే
ఊరంతా లొంకిననే… ఏ జాడ లేకపాయే బిడ్డ ఏడానే
ఆమె: వెండి ఆ గిన్నెలో వెన్న ఆరబోసినను
పైడి ఆ గిన్నెలో పాలు ఆరబోయంగా
మాయమయానో…
అతడు: మన ఇంటి మాలక్ష్మీ… మన ప్రేమ గుర్తుఆని
ఏ కన్ను సోకదంటే… దొంగలొచ్చి ఎత్తుకెళ్లే
రంగు సీతామ్మో…
ఆమె: మన బిడ్డ కనపడితే క్షేమంగా చేరివస్తే
వేములడా రాజన్నకు కోడెను కట్టేసివద్దు
లింక్ రామయ్యో…
అతడు: ఎట్లైతే గట్లయితే… ఎట్లపడ్డ బ్రతుకయే
ఇల్లు జాగా అమ్మినాము… అడిగినంత
తెచ్చినాము…. ఇడిసి పెట్టాయో…
ఆమె: ఓ అయ్యా బాటసారి… పుస్తెలు అమ్మి ,గాజులు అమ్మి,
పుట్టెడు తిప్పాలు పడి, సర్వం ఇచ్చేస్తాము
ఐడిసిపెట్టుయ్యో…
అతడు: ఆణ్యంపుణ్యంఎరుగని… పసిబాల ఉన్నదయో,
నీ పగ చల్లారాబోతే… నా ప్రాణం తీసుకోవు
ఇడిసిపెట్టుయ్యో…
ఆమె: ఈ పైకం చాలకుంటే… అయ్యవల వప్పిస్తా
అన్నదమ్ముల వప్పిస్తా… అడిగినంత తీసుకొస్తా
కరణించావో…
అతడు: మోటుతోనే… మాటలానే..డబ్బుతోనే
దోస్తీయనే ఆత్యాశకు పోయినాడే… ఆఖరికి సచ్చినాడే
రంగు సీతామ్మో…
ఆమె: విమర్శలు లేనివాడు పాపకారి.. మనుసువాడు
పాపం పండిననాడు… కుక్కసావు సచ్చినాడు
చూడు రామయ్యో…
అతడు: వేములడా రాజన్నకు… కోడెను కట్టేసివద్దం
కోమరెల్లి మల్లన్నకు సట్టి బోనం చేసిద్దం
రంగు సీతామ్మో…
ఆమె: భద్రాది రాములకు… పట్టుబట్టలు పెట్టుదాము
గధ్వల్…జోగులాంబ… సల్లగా మము చూడవమ్మా
ఆమె: మొక్కు రామయ్యో… మొక్కులు పెట్టు రామయ్యో
నడవు రామయ్యో… బాట తియ్యి రామయ్యో
భయము లేదయ్యో… వెంట నవు రామయ్యో
రంగు సీతామ్మో Song Info
Cast | Karthik – Lasya, Parshuram Kamballa, Sairaj, Honey |
Lyrics | Direction – Parshuram Nagam |
Singers | Boddu Dilip – Lavanya |
Music | Praveen Kaithoju |
Song Lable & Credit |
Comments are off this post