LYRIC

RanguSeethammo Song Lyrics by Parshuram Nagam, Music by Praveen Kaithoju, Singer by Boddu Dilip & Lavanya, From Telangana Folk Song ఆకాశమంత పందిరి భూలోకమంత పీట

RanguSeethammo Song Lyrics

Aakashamantha Pandiri
Bhoolokamantha Peeta
Edaadhi Ellakamundhe
Puttillu Jerinaava Naayi Biddo

Premapelli Anukunte
Peddhalamaata Inabatte
Rubaabu Maatalaaye
Roopaayi Adugabatte
Naayi Naanno

Perugalla Peddha Bidda
Yeri Kori Pendli Jesthi
Pillajella Kaakamundhe
Puttinillu Jerinaave Naayi Biddo

Angaranga Vaibhavanga
Selle Pendli Jesthivaani
Seppudu Maatinna Mogudu
Peyyantha Saapujese Naayi Naanno

Nannuganna illidhigo
Nadakala Vaakillidhigo
Kaatha Pootha Thotalidhigo
Kashtapadda Jaagalidhigo
Naayi Baavayyo

Manasula Podarillichhi
Mamathala Harivillichhi
Pachhani Pairulichhi
Paalubose Kankulisthi
Naayi Annayyo

Prema Pelli Anukunna
Peddha Yillu Anukunna
Paalanavvulanukunna
Panchapaanaalellipaaye
Naayi Sellemmo

Kashtapadda Maa Sommuku
Aashapadi Vachhedela
Mee Aasthila Vaataduguthe
Anaraani Maatalela
Cheppu Annayyo

హుకుమ్ టైగర్ కా హుకుమ్ Lyrics

ఆకాశమంత పందిరి
భూలోకమంత పీట
ఏడాది ఎళ్ళకముందే
పుట్టిల్లు జేరినావ నాయి బిడ్డో

ప్రేమపెళ్ళి అనుకుంటే
పెద్దలమాట ఇనబట్టే
రుబాబు మాటలాయె
రూపాయి అడుగబట్టె
నాయీ నాన్నో

పేరుగళ్ళ పెద్దబిడ్డ
ఏరికోరి పెండ్లి జేస్తి
పిల్లజెల్ల కాకముందె
పుట్టినిల్లు జేరినావే నాయీ బిడ్డో

అంగరంగ వైభవంగ
సెల్లె పెండ్లి జేస్తివాని
సెప్పుడు మాటిన్న మొగుడు
పెయ్యంతా సాపు జేసె నాయీ నాన్నో

నన్నుగన్న ఇల్లిదిగో
నడకల వాకిళ్ళిదిగో
కాత పూత తోటలిదిగో
కష్టపడ్డ జాగలిదిగో
నాయి బావయ్యో

మనసుల పొదరిలిచ్చి
మమతల హరివిల్లిచ్చి
పచ్చని పైరూలిచ్చి
పాలుబోసె కంకులిస్తి
నాయి అన్నయ్యో

ప్రేమపెళ్ళి అనుకున్న
పెద్ద ఇల్లు అనుకున్నా
పాలనవ్వులనుకున్న
పంచపాణాలెల్లిపాయే
నాయి సెల్లెమ్మో

కష్టపడ్డ మా సొమ్ముకు
ఆశపడి వచ్చుడేల
మీ ఆస్థిల వాటడుగుతే
అనరాని మాటలేల
చెప్పు అన్నయ్యో

ప్రేమగల్ల పెద్దబిడ్డ
పాణమోలే సాదుకున్న
కలిగినకాడికిస్తే కాలితోటి
తన్నుడేల, నాయి సెల్లెమ్మో

నీ సిన్నా బిడ్డనాని
గావురాల మొలకనాని
ఆస్తి ముట్టజెప్పినావు
లగ్గమెట్ట జేసినావు చెప్పు అన్నయ్యో

పెండ్లిసూపుల నాడు
పెడుతనన్న ఉంగురమేది
లగ్గమాయె ముహూర్తమాయె
ఒప్పుకున్నఆస్తులాయె
ఏవి సెల్లెమ్మో?

గొడ్డుగోద మందలిదిగో
పాలుతాగే దూడలిదిగో
ఆలమంద ఆకులిదిగో
పసిడివన్నె సెలుకలిదిగో
సూడు అన్నయ్యో..!

కనిపెంచిన ఊరు లేదు
నడిపించిన నాన్న లేడు
నేను గన్న పిల్లల్లేరు
రంగూ సీతమ్మ లేదు
రంధి నాదమ్మో..!

కోట్లిచ్చిన కోడలైన
బిడ్డలెక్క సాదవోదు
ఆస్తిచ్చిన అల్లుడైన
కొడుకులెక్క సూడవోడు
నాయి రామయ్యో

నా రాత రాళ్ళపాలు
సెత్తా సెదలపాలు
నేనేమో ఏరుపాలు
పేరు గోదారిపాలు
అయినదోయమ్మో

ఈ గుడిసె మన ఇల్లు
నా కడుపున కాయలేదు
నువ్వే నా కొడుకువయ్య
నేనే నీ తల్లినయ్య
నాయి రామయ్యో

కొన ఊపిరి వరకు
సెయ్యి ఇడవలేనయ్యో
కట్టె కాలే వరకు
నిన్ను కాచుకుంటయ్యో

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO