LYRIC
Kaanunna Kalyanam Lyrics by Sirivennela Sitarama Sastry, sung by Anurag Kulkarni, Sinduri S, while Vishal Chandrasekhar, has made its tune, కానున్న కళ్యాణం ఏమన్నది. Song from Sita Ramam movie.
Kaanunna Kalyanam Lyrics In English
Female: Kaanunna Kalyanam Emannadi
Male: Swayamvaram Manoharam
Female: Raanunna Vaibhogam Etuvantidhi
Male: Prathi Kshanam Maro Varam
Female: Viduvani Mudi Idhi Kadaa
Male: Mugimu Leni Gaadhagaa
Female: Taramula Paatugaa
Male: Taragani Paatagaa
Female: Prathi Jatha Saakshigaa
Male: Pranayamunelagaa Sadhaa
Chorus: Kannulloni Kalalu Anni
Karigiponi Kalalugaa
Kallamundhu Paaraadagaa
Kannulloni Kalalu Anni
Karigiponi Kalalugaa
Kallamundhu Paaraadagaa
Kaanunna Kalyanam Lyrics In Telugu
Female: ఆఆ ఆఆఆ ఆఆ ఆ ఆ ఆఆ
కానున్న కళ్యాణం ఏమన్నది
Male: స్వయంవరం మనోహరం
Female: రానున్న వైభోగం ఎటువంటిది
Male: ప్రతి క్షణం మరో వరం
Female: విడువని ముడి ఇది కదా
Male:ముగింపులేని గాధగా
Female: తరముల పాటుగా, ఆ ఆ
Male: తరగని పాటగా
Female: ప్రతి జత సాక్షిగా
Male: ప్రణయమునేలగా సదా
Chorus: కన్నుల్లోని కలలు అన్ని
కరిగిపోని కలలుగా
కళ్ళముందు పారాడగా
కన్నుల్లోని కలలు అన్ని
కరిగిపోని కలలుగా
కళ్ళముందు పారాడగా, ఆ ఆ
Female: చుట్టు ఎవరూ ఉండరుగా
Male:కిట్టని చూపులుగా
Female: చుట్టాలంటూ కొందరుండాలిగా
Male: దిక్కులు ఉన్నవిగా
Female: గట్టిమేలమంటూ ఉండగా
Male: గుండెలోని సందడి చాలదా
Female: పెళ్లి పెద్దలెవరు మనకి
Male: మనసులే కదా
Female: అవా..! సరే..!!
Chorus: కన్నుల్లోని కలలు అన్ని
కరిగిపోని కలలుగా
కళ్ళముందు పారాడగా
కన్నుల్లోని కలలు అన్ని
కరిగిపోని కలలుగా
కళ్ళముందు పారాడగా, ఆ ఆ
Male: తగు తరుణం ఇది కదా
Female: మదికి తెలుసుగా
Male:తదుపరి మరి ఏమిటటా
Female: తమరి చొరవట..!
Male: బిడియమిదేంటి కొత్తగా
Female: తరుణికి తెగువ తగదుగా
Male: పలకని పెదవి వెనక
Female: పిలువు పోల్చుకో
Male: సరే మరి.!
Chorus: కన్నుల్లోని కలలు అన్ని
కరిగిపోని కలలుగా
కళ్ళముందు పారాడగా
కన్నుల్లోని కలలు అన్ని
కరిగిపోని కలలుగా
కళ్ళముందు పారాడగా, ఆ ఆ
కానున్న కళ్యాణం Song Info
Singer | Anurag Kulkarni ,Sinduri S |
Music | Vishal Chandrashekhar |
Lyrics | Sirivennela Sitarama Sastry |
Star Cast | Dulquer Salman, Mrunal Thakur, Rashmika, Sumanth |
Song Label |
No comments yet