LYRIC

Its Her Choice Lyrics by Rakendu Mouli, Music by Elisha Praveen, Singers Roll Rida, Rakendhumouli, Elisha Praveen, Men Too Movie Song కొడితే కొట్టించుకో తిడితే తిట్టించుకో ఇట్స్ హర్ ఛాయిస్

Its Her Choice Lyrics

Kodithe Kottinchuko
Thidithe Thittinchuko
Gillithe Gillinchuko
It’s Her Choice
It’s Her Choice

Nasa Pedithe Sahinchey
Busa Kodithe Thalonchey
Kasirindho Kshaminchey
It’s Her Choice
It’s Her Choice

Left Lo Indicator-Yesi
Right Lo Nooki Pothaadhi
Disk Break Risk Antu
Kaallathone Aapthaadhi

Tik-Tok Kullu JokeKi
Navvi Navvi Sasthaadhi
Option Yedhi Lekapothe
Kalla Kulaayi Thippesthaadhi

It’s Her Choice
It’s Her Choice
It’s Her Choice Baby
It’s Her Choice

It’s Her Choice
It’s Her Choice
It’s Her Choice Baby
It’s Her Choice
It’s Her Choice
It’s Her Choice

Hello Hai Ante Chaalu
Boy Friend Unnaadu Antaadhi
Mee Intlo Telusaa Ante
No No, I’m Single Antaadhi

Abaddhaale Cheppoddhantu Vaadhisthuntaadhi
Nijaalu Enni Cheppinaa
Okkati Kooda Nammanantaadhi
Ton’nula Koddhi Makeup Ruddhi
Bayataki Vasthaadhi
Baagunnaav Antu Complement Isthe
Flirt Antaadhi

Choose Varaku Choodaledhani Edusthuntaadhi
Choosaara Magaallantha Inthe
Ani Judge Chesthaadhi
Mem Em Chesina Adhi Pichha Light Ye
Meeru Em Cheyakapoyina Very Great Ye

Boy Bestie Meekunte Adhi Right Ye
Girl Bestie Maakunte Peddha Fight Ye
It’s Her Choice Baby
It’s Her Choice
It’s Her Choice

It’s Her Choice Baby
It’s Her Choice
It’s Her Choice

ఇట్స్ హర్ ఛాయిస్ Lyrics

కొడితే కొట్టించుకో
తిడితే తిట్టించుకో
గిల్లితే గిల్లించుకో
ఇట్స్ హర్ ఛాయిస్
ఇట్స్ హర్ ఛాయిస్

నస పెడితే సహించెయ్
బుస కొడితే తలొంచెయ్
కసిరిందో క్షమించెయ్
ఇట్స్ హర్ ఛాయిస్
ఇట్స్ హర్ ఛాయిస్

లెఫ్ట్ లో ఇండికేటరేసి
రైట్ లో నూకి పోతాది
డిస్క్ బ్రేక్ రిస్క్ అంటు
కాళ్ళతోనే ఆప్తాది

టిక్ టాక్ కుళ్ళు జోక్ కీ
నవ్వి నవ్వి సస్తాది
ఆప్షనేది లేకపోతే
కళ్ళ కులాయి తిప్పేస్తాది

ఇట్స్ హర్ ఛాయిస్
ఇట్స్ హర్ ఛాయిస్
ఇట్స్ హర్ ఛాయిస్ బేబీ
ఇట్స్ హర్ ఛాయిస్

ఇట్స్ హర్ ఛాయిస్
ఇట్స్ హర్ ఛాయిస్
ఇట్స్ హర్ ఛాయిస్ బేబీ
ఇట్స్ హర్ ఛాయిస్
ఇట్స్ హర్ ఛాయిస్
ఇట్స్ హర్ ఛాయిస్

హలో హాయ్ అంటే చాలు
బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అంటాది
మీ ఇంట్లో తెలుసా అంటే
నో నో ఐయామ్ సింగిల్ అంటాది

అబ్బదాలే చెప్పొద్దంటూ వాదిస్తుంటాది
నిజాలు ఎన్ని చెప్పినా
ఒక్కటి కూడా నమ్మనంటాది
టన్నుల కొద్ది మేకప్ రుద్ది
బయటకి వస్తాది
బాగున్నావ్ అంటూ కాంప్లిమెంట్ ఇస్తే
ఫ్లర్ట్ అంటాది

చూసే వరకు చూడలేదనీ ఏడుస్తుంటాది
చూశారా మగాళ్లంతా ఇంతే అని జడ్జే చేస్తాది
మేం ఏం చేసిన… అది పిచ్చ లైటే
మీరు ఏం చేయక పోయినా వెరీ గ్రేటే

బాయ్ బెస్టీ మీకుంటే అది రైటే
గర్ల్ బెస్టీ మాకుంటే పెద్ద ఫైటే
ఇట్స్ హర్ ఛాయిస్ బేబీ
ఇట్స్ హర్ ఛాయిస్
ఇట్స్ హర్ ఛాయిస్

ఇట్స్ హర్ ఛాయిస్ బేబీ
ఇట్స్ హర్ ఛాయిస్
ఇట్స్ హర్ ఛాయిస్

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO