LYRIC
Nalo Nena Natho Nena Lyrics and Music by Elisha Praveen, Sung by Adithya RK, From MenToo Telugu Movie Song. ఏదో హాయి ఈ వేళా ఎదే చేరుతోందిలా. నాలో నేనా నాతో నేనా.
Nalo Nena Natho Nena Lyrics
Male: Edho Haayi Ee Velaa
Edhe Cheruthondhilaa
Edho Haayi Ee Velaa
Edhe Cheruthondhilaa
Male: Naalo Nenaa Naatho Nena
Maayedhaina Chesthunnaana
Kallonainaa Oohinchaana Nenainaa
Male: Naalo Nenaa Naatho Nena
Maayedhaina Chesthunnaana
Kallonainaa Oohinchaana Nenainaa
Male: Emito Mari
Ee Vintha Gaaradi
Emito Mari
Ee Vintha Gaaradi
Male: Nenunna Ee Kshanam
Naakoka Maikam
Kothaga Undhile
Vaddhoddhu Antunna
Premaga Nanu Cherindi
Preme Kadhaa
Male: Telisindhee Vinthagaa
Ee Maaye Premani
Kalalanni Nijamuga
Edhurayye Velalo
Male: Naalo Nenaa Naatho Nena
Maayedhaina Chesthunnaana
Kallonainaa Oohinchaana Nenainaa
Male: Naalo Nenaa Naatho Nena
Maayedhaina Chesthunnaana
Kallonainaa Oohinchaana Nenainaa
Male: Emito Mari
Ee Vintha Gaaradi
Emito Mari
Ee Vintha Gaaradi
నాలో నేనా నాతో నేనా Lyrics
అతడు: ఏదో హాయి ఈ వేళా
ఎదే చేరుతోందిలా
ఏదో హాయి ఈ వేళా
ఎదే చేరుతోందిలా
అతడు: నాలో నేనా నాతో నేనా
మాయేదైనా చేస్తున్నాన
కల్లోనైనా ఊహించానా నేనైనా
అతడు: నాలో నేనా నాతో నేనా
మాయేదైనా చేస్తున్నాన
కల్లోనైనా ఊహించానా నేనైనా
అతడు: ఏమిటో మరి
ఈ వింత గారడీ
ఏమిటో మరి
ఈ వింత గారడి
అతడు: నేనున్న ఈ క్షణం నాకొక మైకం
కొత్తగా ఉందిలే
వద్దొద్దు అంటున్న
ప్రేమగా నను చేరింది ప్రేమే కదా
అతడు: తెలిసిందీ వింతగా
ఈ మాయే ప్రేమని
కలలన్నీ నిజముగ
ఎదురయ్యే వేళలో
అతడు: నాలో నేనా నాతో నేనా
మాయేదైనా చేస్తున్నాన
కల్లోనైనా ఊహించానా నేనైనా
అతడు: నాలో నేనా నాతో నేనా
మాయేదైనా చేస్తున్నాన
కల్లోనైనా ఊహించానా నేనైనా
అతడు: ఏమిటో మరి
ఈ వింత గారడీ
ఏమిటో మరి
ఈ వింత గారడీ
Comments are off this post