LYRIC
Ager Bomb Telugu Lyrics by VR Rakendhu Mouli, Music by Elisha Praveen G & Osho Venkat, Brahmaji From Mentoo Movie Song ఏందిర ఎదవ బతుకు మొగాడంత వీకు
Ager Bomb Telugu Lyrics
Endira Edava Bathuku
Mogaadantha WeakU
Vaadukunte Vaadukoni
GentlemanU Anaku
Endira Edava Bathuku
Mogaadantha WeakU
Vaadukunte Vaadukoni
GentlemanU Anaku
Intiki Pedda Nuvvenante
Bhaarame Mosthaamu
Enduku Paniki Raavante
Navvutho Daasthaamu
Vyaapaaramlo Laasaithe
Mandhe Esthaamu
Dosthulthone Godavaithe Memu
Memu Memu Edusthaamu
Bomb Bomb Ager Bomb
Etthi Kottu Ager Bomb
Bomb Bomb Ager Bomb
Etthi Kottu Ager Bomb
Bomb Bomb Ager Bomb
Etthi Kottu Ager Bomb
Bomb Bomb Ager Bomb
Etthi Kottu Ager Bomb ||2||
Ee Ladies Ye Oka Jabbu
Manakundedhe Oka Pubbu
Are Ladies Ayina Kedies Ayina Raalere
Eeroju Raathirantha Taagaale
Maga Jaathiki Tirugu Ledhani Chaataale
Stags Only Ane Board Pettaame
Fake Me Too Ke Chekku Pette
Men Too Le
Bomb Bomb Ager Bomb
Etthi Kottu Ager Bomb
Bomb Bomb Ager Bomb
Etthi Kottu Ager Bomb
Bomb Bomb Ager Bomb
Etthi Kottu Ager Bomb
Bomb Bomb Ager Bomb
Etthi Kottu Ager Bomb ||2||
ఎత్తి కొట్టు ఎగర్ బాంబ్
బాంబు బాంబు Ager Lyrics
ఏందిర ఎదవ బతుకు
మొగాడంత వీకు
వాడుకుంటే వాడుకొని
జెంటిల్‌మాను అనకు
ఏందిర ఎదవ బతుకు
మొగాడంత వీకు
వాడుకుంటే వాడుకొని
జెంటిల్‌మాను అనకు
ఇంటికి పెద్ద నువ్వేనంటే
భారమే మోస్తాము
ఎందుకూ పనికి రావంటే
నవ్వుతో దాస్తాము
వ్యాపారంలో లాసైతే
మందే ఏస్తాము
దోస్తుల్తోనే గొడవైతే మేము
మేము మేము ఏడుస్తాము
బాంబ్ బాంబ్ ఎగర్ బాంబ్
ఎత్తి కొట్టు ఎగర్ బాంబ్
బాంబ్ బాంబ్ ఎగర్ బాంబ్
ఎత్తి కొట్టు ఎగర్ బాంబ్
బాంబ్ బాంబ్ ఎగర్ బాంబ్
ఎత్తి కొట్టు ఎగర్ బాంబ్
బాంబ్ బాంబ్ ఎగర్ బాంబ్
ఎత్తి కొట్టు ఎగర్ బాంబ్ ||2||
ఈ లేడీసే ఒక జబ్బు
మనకుండేదే ఒక పబ్బు
అరె లేడీసైనా కేడిసైనా రాలేరే
ఈరోజు రాతిరంత తాగాలే
మగ జాతికి తిరుగు లేదని చాటాలే
స్టాగ్స్ ఓన్లీ అనే బోర్డ్ పెట్టామే
ఫేక్ మీ టూ కే చెక్కు పెట్టే మెన్ టూ లే
బాంబ్ బాంబ్ ఎగర్ బాంబ్
ఎత్తి కొట్టు ఎగర్ బాంబ్
బాంబ్ బాంబ్ ఎగర్ బాంబ్
ఎత్తి కొట్టు ఎగర్ బాంబ్
ఎత్తి కొట్టు ఎగర్ బాంబ్ ||3||
Comments are off this post