LYRIC
Idhe Idhe Lyrics Telugu From Hi Nanna Movie Song Lyrics by Krishna Kanth, Music and Singer Hesham Abdul Wahab, ఇదే ఇదే… ఇదే తొలిసారిలా పదే పదే ఎదే కుదిపేనుగా
Idhe Idhe Lyrics Telugu
Male: Alaa Egase Alalaa
Pade Kurulatho Padesinaavaa
Ave Chilipi Kanulaa
Adhe Merupu Maralaa
Idhi Kalaa Kadhaa
Thirigilaa Eduta Padagaa
Nadichina Nadhaa
Kadhaladhe Sile Ayyenaa Pranam
Male: Idhe Idhe, Idhe Tholisaarilaa
Padhe Padhe Edhe Kudhipenugaa
Swaasagaa Swaasagaa
Chaaye Isuka Merupaa
Cheere Cheekatela Aakaashamegaa
Ninne Pogide Pudakaa
Botte Nimire Nuduru
Jarigina Kadhe
Male: Guruthule Thirigi Nadiche
Kammenu Kadhe
Pegaladhe Maate
Ento Ee Mounam
Idhe Idhe, Idhe Tholisaarilaa
Padhe Padhe Edhe Kudhipenugaa
Swaasagaa Swaasagaa
ఇదే ఇదే… ఇదే తొలిసారిలా పదే పదే ఎదే కుదిపేనుగా Lyrics
అతడు: అలా ఎగసే అలలా
పడే కురులతో పడేసినావా
అవే చిలిపి కనులా
అదే మెరుపు మరలా
ఇది కలా కదా
తిరిగిలా ఎదుట పడగా
నడిచిన నదా
కదలదే శిలే అయ్యేనా ప్రాణం
అతడు: ఇదే ఇదే… ఇదే తొలిసారిలా
పదే పదే ఎదే కుదిపేనుగా
స్వాసగా స్వాసగా
చాయే ఇసుక మెరుపా
చీరే చీకటేల ఆకాశమేగా
నిన్నే పొగిడే పుడకా
బొట్టే నిమిరే నుదురు
జరిగిన కథే
అతడు: గురుతులే తిరిగి నడిచె
కమ్మేను కదే
పెగలదే మాటే
ఏంటో ఈ మౌనం
ఇదే ఇదే… ఇదే తొలిసారిలా
పదే పదే ఎదే కుదిపేనుగా
స్వాసగా స్వాసగా
Comments are off this post