LYRIC
Adigaa Lyrics by Krishna Kanth, Music by Hesham Abdul Wahab, Sung by Karthik, From Hi Nanna Movie Nani, Mrunal Thakur, Song. అడిగా అందాల చిన్ని చినుకులనే.
Adigaa Lyrics
Male: Adigaa Andhaaa Chinni Chinukulane
Piduge Raanundi Ani Teliyakane
Pilichaa Ededu Rangu Thalukulane
Nalupe Cherindhi Vidhilaa
Emainaa Thappanthaa Naadhele
Choopinchaa Kalale, Neekichaa Digule
Male: Manasaa Manninchamantu Adaganule
Telise Inkokkasaari Jaragadhule
Kanule Kanneeru Inko Nilichenule
Telupe Dhiddeti Sammathe
Male: Hrudayam Terichaa, Manase Gelichaa
Okatai Nilicha, Shubhame Talachaa
Brathakanelenila Paraayilaa Vinavaa
Male: Adigaa Andhaaa Chinni Chinukulane
Piduge Raanundi Ani Teliyakane
Pilichaa Ededu Rangu Thalukulane
Nalupe Cherindhi Vidhilaa
Emainaa Thappanthaa Naadhele
Choopinchaa Kalale, Neekichaa Digule
అడిగా అందాల చిన్ని చినుకులనే Lyrics
అతడు: అడిగా అందాల చిన్ని చినుకులనే
పిడుగే రానుంది అని తెలియకనే
పిలిచా ఏడేడు రంగు తళుకులనే
నలుపే చేరింది విధిలా
ఏమైనా తప్పంతా నాదేలే
చూపించా కలలే, నీకిచ్చా దిగులే
అతడు: మనసా మన్నించుమంటూ అడగనులే
తెలిసే ఇంకొక్కసారి జరగదులే
కనులే కన్నీరు ఇంకి నిలిచెనులే
తెలుపే దిద్దేటి సమ్మతే
అతడు: హృదయం తెరిచా, మనసే గెలిచా
ఒకటై నిలిచా, శుభమే తలచా
బ్రతకనెలేనిలా పరాయిలా వినవా
అతడు: అడిగా అందాల చిన్ని చినుకులనే
పిడుగే రానుంది అని తెలియకనే
పిలిచా ఏడేడు రంగు తళుకులనే
నలుపే చేరింది విధిలా
ఏమైనా తప్పంతా నాదేలే
చూపించా కలలే
నీకిచ్చా దిగులే
Comments are off this post