LYRIC

Gaaju Bomma Lyrics by Ananth Sriram, Music and Singer by Hesham Abdul Wahab, From Hi Nanna Movie Song. ఇటు రావే నా గాజు బొమ్మా నేనే నాన్నా అమ్మా.

Gaaju Bomma Lyrics

Itu Raave Naa Gaaju Bomma
Nene Naanna Ammaa
Edha Neeku Uyyaala Komma
Ninnu Oope Cheyye Prema
Vaalipo Ee Gundepaine
Aaduko Ee Gootilone
Dhooram Pobokumaa

Chinni Chinni Paadhaalani
Nelai Ne Moyanaa
Chindhe Kshanamlo
Nuvu Kindhapadina
Untaavu Naa Meedhan

Nee Chenthe Rendu
Chevulunchi Bayalellana
Ye Maata Nee Nota Moginchina
Venuvente Vintaane
Raanaa Nimishamlonaa
Ne Nanne Vadhilesainaa

Thulle Thulle Nee Shwaasaki
Kaapai Nenundanaa
Uchwaasanaina Nishwaasanaina
Melenchi Pampinchanaa
Ye Kaanthulaina Avi Nannu Daatakane
Aa Roju Cheraali Nee Choopune
Nee Reppai Untaane
Paapa Kantipaapa
Naa Paapa Kantipaapa

Itu Raave Naa Gaaju Bomma
Nene Naanna Ammaa
Edha Neeku Uyyaala Komma
Ninnu Oope Cheyye Prema
Vaalipo Ee Gundepaine
Aaduko Ee Gootilone
Dhooram Pobokumaa

ఇటు రావే నా గాజు బొమ్మా Lyrics

ఇటు రావే నా గాజు బొమ్మా
నేనే నాన్నా అమ్మా
ఎద నీకు ఉయ్యాల కొమ్మా
నిన్ను ఊపే చెయ్యే ప్రేమ
వాలిపో ఈ గుండెపైనే
ఆడుకో ఈ గూటిలోనే
దూరం పోబోకుమా

చిన్ని చిన్ని పాదాలని
నేలై నే మోయనా
చిందే క్షణంలో
నువ్వు కిందపడిన
ఉంటావు నా మీదన

నీ చెంతే రెండు
చెవులుంచి బయలెల్లనా
ఏ మాట నీ నోట మోగించిన
వెనువెంటే వింటానే
రానా నిమిషంలోనా
నే నన్నే వదిలేసైనా

తుళ్ళే తుళ్ళే నీ శ్వాసకి
కాపై నేనుండనా
ఉఛ్వాసనైనా నిశ్వాసనైనా
మేలెంచి పంపించనా

ఏ కాంతులైన అవి నన్ను దాటకనే
ఆ రోజు చేరాలి నీ చూపునే
నీ రెప్పై ఉంటానే
పాప కంటి పాప
నా పాప కంటిపాపా

ఇటు రావే నా గాజు బొమ్మా
నేనే నాన్నా అమ్మా
ఎద నీకు ఉయ్యాల కొమ్మా
నిన్ను ఊపే చెయ్యే ప్రేమ
వాలిపో ఈ గుండెపైనే
ఆడుకో ఈ గూటిలోనే
దూరం పోబోకుమా

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO