LYRIC
Edo Jarugutondi Lyrics From Fidaa Movie
Singers: Aravind Srinivas, Renuka
Music: Shakthi Kanth Karthick
Lyrics: Sirivennela Seetharama Sastry
Edo Jarugutondi Lyrics In English
Male: Thanalo Unnadhedho… Edrugaane Unnadhi
Ayinaa Manasu Dhaanni Polchallekunnadhi
Thaane Vethukuthondhi… Dorikinatte Unnadhi
Ayinaa Cheyyi Chaachi Andhukokunnadhi
Male: Rammantunnaa… Pommantunna, Aa Aa
Vasthu Unnaa Vachhesthunnaa, Aa Aa Aa
Male: Edho Jarugutondi… Edhalo Alajadi
Edho Aduguthondhi… Edhare Nilabadi || 2 ||
Male: Gundelo Idhemito… Kondantha Ee Bhaaram
Undaneedhu Oorike… Ye Chota Ye Nimisham
Vintunnavaa, Vintunnavaa… Naa Mounaanni, Naa Mounaanni
Emo Emo Chebuthoo Undhi
Male: Edho Jarugutondi… Edhalo Alajadi
Edho Aduguthondhi… Edhare Nilabadi || 2 ||
Female: Karigipothu Unnadhi… Innaalla Ee Dhooram
Kadhaliponu Annadhi… Kalalaanti Ee Sathyam
Naa Lokamlo… Naa Lokamlo
Anni Unnaa… Anni Unnaa
Edho Lopam Nuvvenemo
Female: AaPai Dhooram… Em Lekunna
Sandhehamlo… Unnanemo
Male: Edho Jarugutondhi… Edhalo Alajadi
Edho Aduguthondhi… Edhare Nilabadi
Female: Thanalo Unnadhedho Edrugaane Unnadhi
Ayinaa Manasu Dhaanni Polchallekunnadhi
Male: Edho Jarugutondi… Edhalo Alajadi
Edho Aduguthondi… Edhare Nilabadi
Edho Jaruguthondhi… Jaruguthondhi
Edhalo Alajadi… Alajadi
Edho Aduguthondhi… Aduguthondhi
Edhare Nilabadi… Nilabadi
Edo Jarugutondi Lyrics In Telugu
అతడు: తనలో ఉన్నదేదో ఎదురుగానే ఉన్నది
అయినా మనసు దాన్ని పోల్చలేకున్నది
తానే వెతుకుతోంది దొరికినట్టే ఉన్నది
అయినా చెయ్యిచాచి అందుకోకున్నది
రమ్మంటున్నా… పొమ్మంటున్నా, ఆ ఆ
వస్తూ ఉన్నా… ఆఆ వచ్చేస్తున్నా, ఆఆ
అతడు: ఏదో జరుగుతోంది ఎదలో అలజడి
ఏదో అడుగుతోంది ఎదరే నిలబడి || 2 ||
అతడు: గుండెలో ఇదేమిటో… కొండంత ఈ భారం
ఉండనీదు ఊరికే… ఏ చోట ఏ నిమిషం
అతడు: వింటున్నావా, వింటున్నావా
నా మౌనాన్ని, నా మౌనాన్ని
ఏమో ఏమో… చెబుతూ ఉంది
ఏదో జరుగుతోంది ఎదలో అలజడి
ఏదో అడుగుతోంది ఎదరే నిలబడి || 2 ||
ఆమె: కరగిపోతూ ఉన్నది… ఇన్నాళ్ళ ఈ దూరం
కదలిపోను అన్నది… కలలాంటి ఈ సత్యం
అతడు: నా లోకంలో, నా లోకంలో
అన్నీ ఉన్నా అన్నీ ఉన్నా
ఏదో లోపం నువ్వేనేమో
ఆమె: ఆపే దూరం ఏం లేకున్నా
సందేహంలో ఉన్నానేమో
అతడు: ఏదో జరుగుతోంది ఎదలో అలజడి
ఏదో అడుగుతోంది ఎదరే నిలబడి
ఆమె: తనలో ఉన్నదేదో ఎదురుగానే ఉన్నది
అయినా మనసు దాన్ని పోల్చలేకున్నది
అతడు: ఏదో జరుగుతోంది ఎదలో అలజడి
ఏదో అడుగుతోంది ఎదరే నిలబడి || 2 ||
ఏదో జరుగుతోంది Lyrics
Music Label: Aditya Music
Comments are off this post