LYRIC

You Are My DP Lyrics by Suresh Gangula, Music by Bheems Ceciroleo, Sung by Sai Madhav & Swathi Reddy UK, From Slum Dog Husband Telugu Movie Song. యూ ఆర్ మై డీపీ యూ ఆర్ మై బీపీ నీ నవ్వే నాకు రుణమాఫీ.

You Are My DP Lyrics

Male: You are My DP
You Are My BP
Nee Navve Naaku Runamafi
Neethoni PP Naakentho Happy

Male: You Are My Sufi
You Are My Selfie
Nee Maate Naaku Bru Coffee
Vachesi Thaapee…

Male: Poddhu Maapulaa, Oo Oo
Muddhu Maatale, Oo Oo
Buddhi Teeradhe Oo Oo
Gantala Tharabadi Gusagusalaadina

Male: Allahi Allah Main Kya Karu
Only Thujse Pyar Karu
Allahi Allah Main Kya Karu
Only Thujse Pyar Karu

Female: Ninu Soodakunda Maataadakunda
Naa Valla Ayithale
Kalloki Vachhi Goosoni Nuvvu
Thellaarlu Bothale

Male: Em Jesinaave O Sooputhone
Asalu Oopiraadthale
Nee Premalona Paatalle Maare
Naa Pichhi Kavithale

Male: Midisipadi Poke Chilaka
Manasupadi Vacha Ganaka
Idisi Ika Polene Pilla
Nene Padi Untaa Nee Venakaa

Male: Allahi Allah Main Kya Karu
Only Thujse Pyar Karu
Female: Allahi Allah Main Kya Karu
Sirf Tumse Pyaar Karu

Male: Ee Paarsiguttake
Pedda Perunna Pahilwanune
Nee Peru Vintene
Pareshanulo Aagamaithine

Female: Nuvvu WhatsappLo
Hello Ante Nee Murisipotharo
Nuvvu Vaatesukoni
Paatesukuntedho Ayitharo

Female: Laggame Daggera Ayina
Siggule Buggalalona
Male: Iddharokatauthaame Kalipe Preme
Choosthundagaa Ee Janame

Male: Pilladhi Shaana Nachhindhiro
Matatho Shekkara Bettindhiro
Gundelo Baagaa Guchindhiro
Pasthulu Pandukobettindhiro

యూ ఆర్ మై డీపీ Lyrics

అతడు: యూ ఆర్ మై డీపీ
యూ ఆర్ మై బీపీ
నీ నవ్వే నాకు రుణమాఫీ
నీతోని పిపి నాకెంతో హ్యాపీ

అతడు: యు ఆర్ మై సూఫీ
యు ఆర్ మై సెల్ఫీ
నీ మాటే నాకు బ్రూ కాఫీ
వచ్చేసి తాపీ

అతడు: పొద్దు మాపులా, ఓ ఓ
ముద్దు మాటలే, ఓ ఓ
బుద్ధి తీరదే ఓ ఓ
గంటల తరబడి గుసగుసలాడిన

అతడు: అల్లాహి అల్లా మై క్యా కరూ
ఓన్లీ తుజుసే ప్యార్ కరూ
అల్లాహి అల్లా మై క్యా కరూ
ఓన్లీ తుజుసే ప్యార్ కరూ

ఆమె: నిను సూడకుండ మాటాడకుండ
నా వల్ల అయితలే
కల్లోకి వచ్చి గూసోని నువ్వు
తెల్లార్లు బోతలే

అతడు: ఏం జేసినావే ఓ సూపుతోనే
అసలు ఊపిరాడ్తలే
నీ ప్రేమలోన పాటల్లే మారే
నా పిచ్చి కవితలే

అతడు: మిడిసిపడి పోకే చిలక
మనసు పడి వచ్చా గనక
ఇడిసి ఇక పోలేనే పిల్ల
నేనే పడి ఉంటా నీ వెనకా

అతడు: అల్లాహి అల్లా మై క్యా కరూ
ఓన్లీ తుజుసే ప్యార్ కరూ
ఆమె: అల్లాహి అల్లా మై క్యా కరూ
సిర్ఫ్ తుమ్సే ప్యార్ కరూ

అతడు: ఈ పార్సిగుట్టకే
పెద్ద పెరున్న పహిల్వనునే
నీ పేరు వింటేనే
పరేషానులో ఆగమైతినే

ఆమె: నువ్వు వాట్సాప్ లో
హలో అంటే నీ మురిసిపోతరో
నువ్వు వాటేసుకొని
పాటేసుకుంటెదో ఐతరో

ఆమె: లగ్గమే దగ్గెర అయిన
సిగ్గులే బుగ్గలలోనా
అతడు: ఇద్దరొకటౌదామే కలిపే ప్రేమే
చూస్తుండగా ఈ జనమే

అతడు: పిల్లది శానా నచ్చిందిరో
మాటతో శెక్కర బెట్టిందిరో
గుండెలో బాగా గుచ్చిందిరో
పస్తులు పండుకోబెట్టిందిరో

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO