LYRIC
Yelo Yelo Lyrics Bhari Taraganam Movie
Singers: Yazin Nizar
Music & Lyrics: Sukku
Yelo Yelo Lyrics In English
Male: Mandhara Puvvalle Navvuthunte Nuvvu,
Aagalekapothunna
Manasu Mabbullo Theli Oogithe
Uyyaala Aapalekapothunna
Vayasu Nadiche Nadhilaa
Padinadhi Nee Venaka
Valapu Kurise Jadilee
Maarinadhi Ganuka
Uu Ante Pillaa… Raasisthaa Mallaa,
Vandhella Nee Kaanuka
Chorus: Yelo Yelo Yelelo… Yelelo Yelo
Yelo Yelo Yelelo… Yelelo Yelo
Male: Oo..! Aakalantu Ledhu Kaani
Anthuleni Aaraatame Undhi
Niddhurantu Raadhu Kaani
Kallanindaa Nee Kale Undhi
Aakalantu Ledhu Kaani
Anthuleni Aaraatame Undhi
Male: Niddhurantu Raadhu Kaani
Kallanindaa Nee Kale Undhi
Yemaaripoyaanu, Ne Maaripoyaanu
Nee Konte Oohallo Padi
Chejaaripoyaanu, Ne Paaripoyaanu
Nee Vaipe Naa Nunchi Valuvadi
Nee Paina Naa Prema Balapadi
Chorus: Yelo Yelo Yelelo… Yelelo Yelo
Yelo Yelo Yelelo… Yelelo Yelo
Male: Unnattundi Uppenalaa
Gunde Enti Oopandhukundhi
Ninnu Choosi Choodagaane
Aasha Kottha Rangesukundhi
Unnattundi Uppenalaa
Gunde Enti Oopandhukundhi
Ninnu Choosi Choodagaane
Aasha Kottha Rangesukundhi
Thellaari Challeti Kallaapilaaga
Kalisinaave Nuvvu Ammadi
Ye Janmalono Runapadi
Chorus: Yelo Yelo Yelelo… Yelelo Yelo
Yelo Yelo Yelelo… Yelelo Yelo
Yelo Yelo Lyrics In Telugu
ఆతడు: మందార పువ్వు వల్లే నవ్వుతుంటే నువ్వు ఆగలేక పోతునా
మనసు మబ్బుల్లో తేలి ఊగితే ఉయ్యాల అపలేకపోతున్న
వయస్సు నడిచే నదిలా పడినది నీ వెనక
వలపు కురిసే జడిలా మారినది కనుక
ఊ అంటే పిల్ల రాసిస్త మల్ల వందేళ్ళ నీ కానుక
ఆతడు: ఎల్లో ఎల్లో ఏలేలో ఏలేలో ఏలో
ఎల్లో ఎల్లో ఏలేలో ఏలేలో ఏలో
ఆతడు: ఓ.. ఆకలంటూ లేదు కానీ
అంతులేని అరటమేఉంది
నిండు రంటు రాదు కానీ
కళ్ళ నిండా నీ కలే ఉంది
కళ్ళ నిండా నీ కలే ఉంది
ఆతడు: ఓ.. ఆకలంటూ లేదు కానీ
అంతులేని అరటమేఉంది
నిండు రంటు రాదు కానీ
కళ్ళ నిండా నీ కలే ఉంది
ఆతడు: నే మారిపోయాను నే మారిపోయాను
నీ కొంటె ఊహల్లో పడి
చేజారి పోయాను నే పారిపోయాను
నీ వైపే నా నుంచి వెలువడి
నీ పైన నా ప్రేమ బల పడి
కోరస్: ఎల్లో ఎల్లో ఏలేలో ఏలేలో ఏలో
ఎల్లో ఎల్లో ఏలేలో ఏలేలో ఏలో
ఆతడు: ఓ.. ఉన్నట్టుండి ఉప్పెనెల
గుండె ఏంటి ఊపందుకుంది
నిన్ను చూసి చూడగానే
ఆశ కొత్త రంగు వేసుకుంది
ఆతడు: ఓ.. ఉన్నట్టుండి ఉప్పెనెల
గుండె ఏంటి ఊపందుకుంది
నిన్ను చూసి చూడగానే
ఆశ కొత్త రంగు వేసుకుంది
ఆతడు: తెల్లారు చల్లేటి కల్లాపులాగా
నవ్వుతుంటే నువ్వు అలజడి
సందేళ్ల సూర్యుని జాబిల్లి లాగా
కలిసినావే నువ్వు అమ్మడి
ఏ జన్మల్లోనొ రుణం పడి
ఆతడు: ఎల్లో ఎల్లో ఏలేలో ఏలేలో ఏలో
ఎల్లో ఎల్లో ఏలేలో ఏలేలో ఏలో
ఎల్లో ఎల్లో లిరిక్స్
Song Label: Aditya Music
Comments are off this post