LYRIC

Vinthaina Tharaka Lyrics

Jesus Song

Vinthaina Tharaka Lyrics In English

Female: Vinthaina Thaaraka Velisindhi Gaganaana
Yesayya Janmasthalamu Choopinchu Kaaryaana
Vinthaina Thaaraka Velisindhi Gaganaana
Yesayya Janmasthalamu Choopinchu Kaaryaana

Female: Gnanulake Thappaledhu
Aa Thaara Anusarana
Daivame Pampenani
Grahiyinchu Hryudhayaana ||2||

Chorus: Manamanthaa Jagamanthaa
Thaaravale Kreesthunu Chaatudhaam
Happy Christmas, Merry Christmas
We Wish You Happy Christmas

Female: Aakaashamantha Aa Dhoothalanthaa
Gonthetthi Sthuthi Paadagaa
Sarvonnathamaina Sthalamulalona
Devunike Nithya Mahima ||2||

Female: Bhayamutho Bhramalatho Unna
Gorrela Kaaparulan
Mudhamutho Kalisiri
Janana Vaartha Chaatiri

Chorus: Manamanthaa Jagamanthaa
Thaaravale Kreesthunu Chaatudhaam
Happy Christmas, Merry Christmas
We Wish You Happy Christmas

Female: Aa Thoorpu Gnaanulu… Aa Gorrela Kaaparulu
Yesayyanu Dharshinchiri…
Entho Viluvaina Kaanukalanu Arpinchi
Raaraajunu Poojinchiri… ||2||

Female: Herodhuku Purajanulaku
Shubhavartha Chaatiri
Avanilo Veerunu
Dhoothalai Nilichiri

Chorus: Manamanthaa Jagamanthaa
Thaaravale Kreesthunu Chaatudhaam
Happy Christmas, Merry Christmas
We Wish You Happy Christmas

వింతైన తారక Lyrics In Telugu

ఆమె: వింతైన తారక వెలిసింది గగనాన
యేసయ్య జన్మస్థలము… చూపించు కార్యాన
వింతైన తారక వెలిసింది గగనాన
యేసయ్య జన్మస్థలము… చూపించు కార్యాన

ఆమె: జ్ఞానులకే తప్పలేదు… ఆ తార అనుసరణ
దైవమే పంపెనని… గ్రహియించు హృదయాన
జ్ఞానులకే తప్పలేదు… ఆ తార అనుసరణ
దైవమే పంపెనని… గ్రహియించు హృదయాన

కోరస్: మనమంతా జగమంతా… తారవలె క్రీస్తును చాటుదాం
హ్యాప్పీ క్రిస్మస్ మెర్రి క్రిస్మస్… వి విష్ యు హ్యాప్పీ క్రిస్మస్

ఆమె: ఆకాశమంతా ఆ దూతలంతా… గొంతెత్తి స్తుతి పాడగా
సర్వోన్నతమైన స్థలములలోన… దేవునికే నిత్య మహిమ
ఆకాశమంతా ఆ దూతలంతా… గొంతెత్తి స్తుతి పాడగా
సర్వోన్నతమైన స్థలములలోన… దేవునికే నిత్య మహిమ
భయముతో భ్రమలతో… ఉన్న గొర్రెల కాపరులన్
ముదముతో కలిసిరి… జనన వార్త చాటిరి

కోరస్: మనమంతా జగమంతా… తారవలె క్రీస్తును చాటుదాం
హ్యాప్పీ క్రిస్మస్ మెర్రి క్రిస్మస్… వి విష్ యు హ్యాప్పీ క్రిస్మస్
హ్యాప్పీ క్రిస్మస్

ఆమె: ఆ తూర్పు జ్ఞానులు… ఆ గొర్రెల కాపరులు
యేసయ్యను దర్శించిరి…
ఎంతో విలువైన… కానుకలను అర్పించి
రారాజును పూజించిరి…
ఎంతో విలువైన… కానుకలను అర్పించి
రారాజును పూజించిరి…
హేరోదుకు పుర జనులకు… శుభవార్త చాటిరి
అవనిలో వీరును… దూతలై నిలిచిరి

కోరస్: మనమంతా జగమంతా
తారవలె క్రీస్తును చాటుదాం
హ్యాప్పీ క్రిస్మస్ మెర్రి క్రిస్మస్వి
విష్ యు హ్యాప్పీ క్రిస్మస్

ఆమె: వింతైన తారక వెలిసింది గగనాన
యేసయ్య జన్మస్థలము… చూపించు కార్యాన
వింతైన తారక వెలిసింది గగనాన
యేసయ్య జన్మస్థలము… చూపించు కార్యాన

ఆమె: జ్ఞానులకే తప్పలేదు… ఆ తార అనుసరణ
దైవమే పంపెనని… గ్రహియించు హృదయాన
జ్ఞానులకే తప్పలేదు… ఆ తార అనుసరణ
దైవమే పంపెనని… గ్రహియించు హృదయాన

కోరస్: మనమంతా హ్యాప్పీ హ్యాప్పీ జగమంతా
తారవలె క్రీస్తును చాటుదాం
హ్యాప్పీ క్రిస్మస్ మెర్రి క్రిస్మస్వి
విష్ యు హ్యాప్పీ క్రిస్మస్
హ్యాప్పీ క్రిస్మస్

వింతైన తారక లిరిక్స్

Video Credit: Jesus Videos Telugu

Added by

Admin

SHARE

Your email address will not be published. Required fields are marked *

ADVERTISEMENT

VIDEO