LYRIC

Deevinchandi Samruddiga Lyrics From Dr. Satish Kumar & Bro Anil, Music by Anup Rubens, Singer Bro.Saahus Prince, Christian Song. దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగామని

Deevinchandi Samruddiga Lyrics

Male: Deevinchaave Samruddhiga
Nee Saakshigaa Konasaagamani
Preminchaave Nanu Praanamga
Neekosame Nanu Brathakami

Daarulalo Edaarulalo
Selayerulai Pravahinchumayaa
Cheekatilo Kaaru Cheekatilo
Agni Sthambhamai Nanu Nadupumayaa

Male: Deevinchaave Samruddhiga
Nee Saakshigaa Konasaagamani
Preminchaave Nanu Praanamga
Neekosame Nanu Brathakami

Nuvve Lekunda
Nenundalenu Yesayya
Nee Prema Lekunda
Jeevinchalenu Nenayya

Male: Naa Ontari Payanamlo
Naa Jantaga Nilichaave
Ne Nadiche Daarullo
Naathodai Unnaave ||2||

Oohalalo Naa Oosulalo
Naa Dhyaasa Baasavainaave
Shuddhathalo Parishuddhathalo
Ninipoli Nannila Saagamani

Male: Deevinchaave Samruddhiga
Nee Saakshigaa Konasaagamani
Preminchaave Nanu Praanamga
Neekosame Nanu Brathakami

Kolathe Ledhayya
Nee Jaali Naapai Yesayya
Korathe Ledhayya
Samruddhi Jeevam Neevayyaa

Male: Naa Kanneerantha
Thudichaave Kannathallilaa
Kodhuvanthaa Teerchaave
Kannathandrilaa ||2||

Aashalalo Niraashalalo
Nenunnaa Neekani Annaave
Porulalo Poraatamlo
Naa Pakshamugaane Nilichaave

Male: Deevinchaave Samruddhiga
Nee Saakshigaa Konasaagamani
Preminchaave Nanu Praanamga
Neekosame Nanu Brathakami

దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగామని Lyrics

అతడు: దీవించావే సమృద్ధిగా
నీ సాక్షిగా కొనసాగామని
ప్రేమించావే నను ప్రాణంగా
నీ కోసమే నను బ్రతకమని

దారులలో ఎడారులలో
సెలయేరులై ప్రవహించుమయా
చీకటిలో కారు చీకటిలో
అగ్ని స్తంభమై నను నడుపుమయా

అతడు: దీవించావే సమృద్ధిగా
నీ సాక్షిగా కొనసాగామని
ప్రేమించావే నను ప్రాణంగా
నీ కోసమే నను బ్రతకమని

నువ్వే లేకుండా
నేనుండలేను యేసయ్య
నీ ప్రేమే లేకుండా
జీవించలేను నేనయ్య

అతడు: నా ఒంటరి పయనంలో
నా జంటగా నిలిచావే
నే నడిచే దారుల్లో
నా తోడై ఉన్నావే ||2||

ఊహలలో నా ఊసులలో
నా ధ్యాస బాసవైనావే
శుద్ధతలో పరిశుద్ధతలో
నిను పోలి నన్నిల సాగమని

అతడు: దీవించావే సమృద్ధిగా
నీ సాక్షిగా కొనసాగామని
ప్రేమించావే నను ప్రాణంగా
నీ కోసమే నను బ్రతకమని

కొలతే లేదయ్యా
నీ జాలి నాపై యేసయ్య
కొరతే లేదయ్యా
సమృద్ధి జీవం నీవయ్మా

నా కన్నీరంతా తుడిచావే కన్నతల్లిలా
కొదువంతా తీర్చావే కన్నతండ్రిలా ||2||

ఆశలలో నిరాశలలో
నేనున్నా నీకని అన్నావే
పోరులలో పోరాటంలో
నా పక్షముగానే నిలిచావే

అతడు: దీవించావే సమృద్ధిగా
నీ సాక్షిగా కొనసాగామని
ప్రేమించావే నను ప్రాణంగా
నీ కోసమే నను బ్రతకమని

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO