LYRIC

Veyyinokka lyrics by Sirivennela Sitarama Sastry, Song by Anurag Kulkarni, music by Harshavardhan Rameshwar, From Ravanasura Movie వెయ్యినొక్క జిల్లాల వరకు వింటున్నాము నీ కీర్తినే

Veyyinokka lyrics

Veyyinnokka Jillaala Varaku
Vintunnaamu Nee Keerthine
Mullokaala Yemoola Vinnaa
Nee Andaala Sankeerthane

Hamiloni Shilpaalaki
Elloraala Naatyaalaki
Nuvve Model Ayyaavo
Emo Vayyaari..!

Veyyinnokka Jillaala Varaku
Vintunnaamu Nee Keerthine
Mullokaala Yemoola Vinnaa
Nee Andaala Sankeerthane

Karmakaali Ravanundu
Ninnu Choodaledhu Gaani
Seetha Oosune Thalachunaa Thwarapadi
Bheeshmudunna Kaalamandhu
Nuvvu Puttaledhu Gaani
Brahmacharigaa Brathukuna Porabadi

Intha Goppa Andhagatthe
Mundugaane Putti Unte
Paatha Yuddhagaadhalanni Maariyundeve
Arerere Inthagoppa Andhagatthe
Mundhugaane Putti Unte
Paatha Yuddhagaadhalanni Maariyundeve
Porapaatu Brahmadhi Gaai Sarilenidhi Alivenu

Veyyinnokka Jillaala Varaku
Vintunnaamu Nee Keerthine
Mullokaala Yemoola Vinnaa
Nee Andaala Sankeerthane

Hey Girl Come to Me Follow
I’m Gonna Take You to the Top
Come on Feel Naa
I Like to Chit Chat
You are My Cutie Cat
Hey Baby Come Come
Hey Baby Come Come Love

Allasani Vaaridhantha
Avakathavaka TasteU Ganaka
Vellipoyene Challaga Pravarudu
Ayyayyayyo, Varudhunini Kaaka Ninne
Valesunte Kallu Chedhiri
Vidichipettuna Bhaamini Brahmadu

Okkasari Ninnu Choosthe
Reppaveyyaleru Evaru
Kaapuraalu Gangakodhili
Ventapadataare
Arererere Okkasari Ninnu Choosthe
Reppaveyyaleru Evaru
Kaapuraalu Gangakodhili
Ventapadataare
Musalaadi Mudathalakaina
Kasirepagaladhee Koona

Veyyinnokka Jillaala Varaku
Vintunnaamu Nee Keerthine
Mullokaala Yemoola Vinnaa
Nee Andhaala Sankeerthane

వెయ్యినొక్క జిల్లాల Lyrics

వెయ్యిన్నొక్క జిల్లాల వరకు
వింటున్నాము నీ కీర్తినే
ముల్లోకాల ఏమూల విన్నా
నీ అందాల సంకీర్తనే

హంపీలోని శిల్పాలకి
ఎల్లోరాల నాట్యాలకి
నువ్వే మోడల్
అయ్యావొ ఏమో వయ్యారీ..!

వెయ్యిన్నొక్క జిల్లాల వరకు
వింటున్నాము నీ కీర్తినే
ముల్లోకాల ఏమూల విన్నా
నీ అందాల సంకీర్తనే

కర్మకాలి రావణుండు
నిన్ను చూడలేదు గానీ
సీత ఊసునే తలచునా త్వరపడీ
భీష్ముడున్న కాలమందు
నువ్వు పుట్టలేదు గానీ
బ్రహ్మచారిగా బ్రతుకునా పొరబడీ

ఇంతగొప్ప అందగత్తె
ముందుగానె పుట్టి ఉంటె
పాత యుధ్ధగాధలన్నీ మారియుండేవే
అరెరెరె ఇంతగొప్ప అందగత్తె
ముందుగానె పుట్టి ఉంటె
పాత యుధ్ధగాధలన్నీ మారియుండేవే
పొరపాటు బ్రహ్మది గాని… సరిలేనిదీ అలివేణీ

వెయ్యిన్నొక్క జిల్లాల వరకు
వింటున్నాము నీ కీర్తినే
ముల్లోకాల ఏమూల విన్నా
నీ అందాల సంకీర్తనే

(హేయ్ గర్ల్ కమ్ టు మీ ఫాలో…)

అల్లసాని వారిదంత
అవకతవక టేస్టు గనక
వెళ్ళిపోయెనే చల్లగా ప్రవరుడూ
అయ్యయ్యయ్యె, వరూధినిని కాక నిన్నే
వలేసుంటె కళ్ళు చెదిరి
విడిచిపెట్టునా భామినీ బ్రాహ్మడూ

ఒక్కసారి నిన్నుచూస్తే
రెప్పవెయ్యలేరు ఎవరు
కాపురాలు గంగ కొదిలి
వెంటపడతారే
అరెరెరె ఒక్కసారి నిన్నుచూస్తే
రెప్పవెయ్యలేరు ఎవరు
కాపురాలు గంగ కొదిలి వెంటపడతారే
ముసలాడి ముడతలకైనా
కసి రేపగలదీ కూన

వెయ్యిన్నొక్క జిల్లాల వరకు
వింటున్నాము నీ కీర్తినే
ముల్లోకాల ఏమూల విన్నా
నీ అందాల సంకీర్తనే

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO