LYRIC
Dikka Dishum Lyrics by Kasarla Shyam Song by Swathi Reddy UK, Bheems Ceciroleo and Naresh Mamindla Music by Bheems Ceciroleo ఏయ్ లాలు పూల సెట్టు కింద లబ్బరు గాజులు లిల్లీ డిక్క డిషుమ్ డిక్క డిషుమ్
Dikka Dishum Lyrics
Hey, Laalu Poola Settu Kinda
Labbaru Gaajula Lilli
Dikka Dishum… Dikka Dishum
Dikkara Dikkara Dikka Dishum
Ha, Labbaru Gaajula Lillikochhe
Jabbala Raikala Lolli
Dikka Dishum… Dikka Dishum
Dikkara Dikkara Dikka Dishum
Hey, Laalu Poola Settu Kinda
Labbaru Gaajula Lilli
Labbaru Gaajula Lillikocche
Jabbala Raikala Lolli
Hey, Tipparu Lorry Ollu
Takkaru Pette Dillu
Ye Tipparu Light-le Kallu
Liquor’u Kante Thrill’u
Hey, Gajjalu Kadithe Ek Bar
Gajjuna Mogaale Teenmaar
(Maar Maar Maar Maar)
Chill Laake Maar (Maar Maar)
Idhi Crowd Song Kadhaa Chicha
Loud Sound Pettara Macha
Dikka Dishum, Dikka Dishum
Dikkara Dikkara, Dikka Dishum
Hey, Loud Sound Pettara Macha
Crowd Song Kada Chicha
Dikka Dishum, Dikka Dishum
Dikkara Dikkara Dikka Dishum
Dikka Dishum, Dikka Dishum
Dikkara Dikkara Dikka Dishum
Dikka Dishum, Dikka Dishum
Dikkara Dikkara Dikka Dishum
Hey, Puttagaane Dishti Sukka
Peruguthunte Milk-u Sukka
Peddhagaithe Whisky Sukka
Rinkle-u O Rinkle-u
Hey, Bugga Meedha Pendli Sukka
First Night Pakkana Sukka
Sindhuthunte Semata Sukka
Tinkle-u O Tinkle-u
Ye Ringula Meedha Ringulu
Pettetodu Single-u
Rangula Meedha Rangulu
Maarchesthuntaaru King-lu
Idi Crowd Song Kada Chicha
Loud Sound Pettara Macha
Dikka Dishum Dikka Dishum
Dikkara Dikkara Dikka Dishum
Hey Loud Sound Pettara Macha
Crowd Song Kada Chicha
Dikka Dishum, Dikka Dishum
Dikkara Dikkara Dikka Dishum
Dikka Dishum, Dikka Dishum
Dikkara Dikkara Dikka Dishum
Dikka Dishum, Dikka Dishum
Dikkara Dikkara Dikka Dishum ||2||
డిక్క డిషుమ్ డిక్క డిషుమ్ Lyrics
హే లాలు పూలసెట్టు కింద
లబ్బరు గాజుల లిల్లీ
డిక్క డిషుమ్, డిక్క డిషుమ్
డిక్కర డిక్కర డిక్క డిషుమ్
హ, లబ్బరు గాజుల లిల్లీకొచ్చే
జబ్బల రైకల లొల్లి
డిక్క డిషుమ్, డిక్క డిషుమ్
డిక్కర డిక్కర డిక్క డిషుమ్
హే లాలు పూలసెట్టు కింద
లబ్బరు గాజుల లిల్లీ
లబ్బరు గాజుల లిల్లీకొచ్చే
జబ్బల రైకల లొల్లి
హే, టిప్పరు లారీ ఒళ్ళు
టక్కరు పెట్టే దిల్లు
ఏ, టిప్పరు లైట్లే కళ్ళు
లిక్కరు కంటే త్రిల్లు
హే, గజ్జెలు కడితే ఏక్ బార్
గజ్జున మోగాలే తీన్ మార్
(మార్ మార్ మార్ మార్)
చిల్ లాకే మార్, మార్ మార్
ఇది క్రౌడ్ సాంగ్ కదా చిచ్చా
లౌడ్ సౌండ్ పెట్టరా మచ్చా
డిక్క డిషుమ్, డిక్క డిషుమ్
డిక్కర డిక్కర డిక్క డిషుమ్
హే లౌడ్ సౌండ్ పెట్టరా మచ్చా
క్రౌడ్ సాంగ్ కదా చిచ్చా
డిక్క డిషుమ్, డిక్క డిషుమ్
డిక్కర డిక్కర డిక్క డిషుమ్
డిక్క డిషుమ్, డిక్క డిషుమ్
డిక్కర డిక్కర డిక్క డిషుమ్
డిక్క డిషుమ్, డిక్క డిషుమ్
డిక్కర డిక్కర డిక్క డిషుమ్
హే పుట్టగానే దిష్టి సుక్క
పెరుగుతుంటే మిల్కు సుక్క
పెద్దగైతే విస్కీ సుక్క
రింకులు ఓ రింకులు
హే బుగ్గ మీద పెండ్లి సుక్క
ఫస్ట్ నైట్ పక్కన సుక్క
సిందుతుంటే సెమట సుక్క
టింకులు ఓ టింకులు
హే రింగుల మీద రింగులు
పెట్టేటోడు సింగిలు
రంగుల మీద రంగులు
మార్చేస్తుంటారు కింగులు
ఇది క్రౌడ్ సాంగ్ కదా చిచ్చా
లౌడ్ సౌండ్ పెట్టరా మచ్చా
డిక్క డిషుమ్, డిక్క డిషుమ్
డిక్కర డిక్కర డిక్క డిషుమ్
హే లౌడ్ సౌండ్ పెట్టరా మచ్చా
క్రౌడ్ సాంగ్ కదా చిచ్చా
డిక్క డిషుమ్, డిక్క డిషుమ్
డిక్కర డిక్కర డిక్క డిషుమ్
డిక్క డిషుమ్, డిక్క డిషుమ్
డిక్కర డిక్కర డిక్క డిషుమ్
డిక్క డిషుమ్, డిక్క డిషుమ్
డిక్కర డిక్కర డిక్క డిషుమ్ ||2||
Comments are off this post