LYRIC

Vaasivaadi Tassadiyya Lyrics Bangarraju Movie

Singer: Mohana Bhogaraju, Sahithi Chaganti, Harshavardhan Chavali
Music: Anup Rubens
Lyrics: Kalyan Krishna Kurasala

Vaasivaadi Tassadiyya Lyrics In English

Female: Nuvvu Pelli Chesukellipoyinaa… Bangarraju
Maa Gundello Undipothaav… Bangarraju
Nuvvu Ekkadunte Akkadundu Bangarraju
Nuvvu Happy Gaa Undaaloi Bangarraju
Umma, Vaasi Vaadi Tassaadiyya

Female: Oye Bangarraju..!
Nuvvu Pelli Chesukellipothe Bangarraju
Maakinkevvadu Konipedathadu
Kokaa Blouse-U

Female: Nuvvu Pelli Chesukellopothe Bangarraju
Maakinkevvadu Konipedathaadu
Kokaa Blouse-U
Female: Nuvvu Sree Ramudivaipothe Bangarraju
Maakinkevvadu Theerusthadu Muddhu Moju

Female: Nuvvu Middle Drop Chesesthe Bangarraju
Maakettuko Buddavadhu Bottu Gaaju
Naa Chethi Gaare Thinnappudu Bangarraju
Nannu Pogidi Pogidi Sampaavu Nuvvaaroju

Female: Arre Katthipudi Santhalona Bangarraju
Nuvvu Thinipincha Marsiponu Kobbari Louse
Rendokatla Moodantav Bangarraju
Nee Ekkaalaki Padipoyaa Nenaaroju

Male: Uff, Vaasivaadi Vaasivaadi
Vaasivaadi Tassadiyya
Pillajoru Adirindhayya
Vaasivaadi Tassadiyya
Deeni Speeduku Dandaalayya

Female: Nuvvu Pelli Chesukellopothe Bangarraju
Maakinkevvadu Konipedathaadu
Kokaa Blouse-U

Female: Hey, Nuvvochhinappudu Muddhichhinappudu
Naa Gunde Chappudu Hundredu
Male: Nee Cheera Kattudu… Nee Nadumu Thippudu
Naa Gunde Chedugudu… What To Do?

Oorikunna Okkadu Pelli Ante Ippudu
Memu Etta Bathukudu… Do Do Do
Male: Pilla Peru Gilludu… Inti Peru Dhookudu
Dheenni Ettaa Aapudu… Do Do Do

Chorus: Hola Holammo Eyy
Hola Holammo Yehe
Ee Pillaadu Nachhaadu
Manasaina Soggaadu Muddosthunnaadu

Chorus: Vaasivaadi Vaasivaadi
Vaasivaadi Tassadiyya
Pillajoru Adirindhayya
Vaasivaadi Tassadiyya
Deeni Speeduku Dandaalayya

Female: Nuvvunte Sandadi… Nee Maata Gaaradi
Nee Raaka Koame Allaadi
Gaaraala Ammadi… Nee Soku Putthadi
Kalloki Vachhesthaavu Ventaadi

Female: Nuvvu Pedda Thuntari… Choopullona Pokiri
Kallathone Kaalchuthaavu Tanduri
Thene Pattu Sundari… Paalapuntha Maadiri
Ninnu Choosthe Gunde Jaari Ri Ri Ri

Chorus: Hola Holammo Eyy
Hola Holammo Yehe
Ee Pillaadu Nachhaadu
Manasaina Soggaadu Muddosthunnaadu

Chorus: Vaasivaadi Vaasivaadi
Vaasivaadi Tassadiyya
Pillajoru Adirindhayya
Vaasivaadi Tassadiyya
Deeni Speeduku Dandaalayya

Vaasivaadi Tassadiyya Lyrics In Telugu

ఆమె: నువ్వు పెళ్లి చేసుకెళ్ళిపోయినా… బంగార్రాజు
మా గుండెల్లో ఉండిపోతవ్… బంగార్రాజు
నువ్వు ఎక్కడుంటే… అక్కడుండు బంగార్రాజు
నువ్వు హ్యాపీగా… ఉండాలోయ్ బంగార్రాజు
ఉమ్మ్మా… వాసివాడి తస్సాదియ్యా

ఆమె: ఓయ్ బంగార్రాజు..!
నువ్వు పెళ్లి చేసుకెళ్ళిపోతే బంగార్రాజు
మాకింకెవ్వడు కొనిపెడతడు… కోకా బ్లౌజు

ఆమె: నువ్వు పెళ్లిచేసుకెళ్ళిపోతే బంగార్రాజు
మాకింకెవ్వడు కొనిపెడతడు… కోకా బ్లౌజు
నువ్వు శ్రీరాముడివైపోతే… బంగార్రాజు
మాకింకెవ్వడు తీరుస్తడు ముద్దు మోజు

ఆమె: నువ్వు మిడిల్ డ్రాప్ చేసేస్తే… బంగార్రాజు
మాకెట్టుకో బుద్దవదు బొట్టూ గాజు
నా చేతి గారె తిన్నప్పుడు… బంగార్రాజు
నన్ను పొగిడి పొగిడి సంపావు నువ్వారోజు

ఆమె: అరె కత్తిపూడి సంతలోన… బంగార్రాజు
నువ్వు తినిపించ మర్సిపోను కొబ్బరి లౌజు
రెండొకట్ల మూడంటవ్ బంగార్రాజు
నీ ఎక్కాలకి పడిపోయా నేనారోజు

ఆతడు: ఊఫ్, వాసివాడి వాసివాడి
వాసివాడి తస్సాదియ్యా
పిల్లజోరు అదిరిందయ్యా
వాసివాడి తస్సాదియ్యా
దీని స్పీడుకు దండాలయ్యా

ఆమె: నువ్వు పెళ్లి చేసుకెళ్ళిపోతే బంగార్రాజు
మాకింకెవ్వడు కొని పెడతడు కొకా బ్లౌజు

ఆమె: హే, నువ్వొచ్చినప్పుడు ముద్దిచ్చినప్పుడు
నా గుండె చప్పుడు హండ్రెడు
ఆతడు: నీ చీర కట్టుడు… నీ నడుము తిప్పుడు
నా గుండె చెడుగుడు… వాట్ టు డు

ఆమె: ఊరికున్న ఒక్కడు పెళ్లి అంటె ఇప్పుడు
మేము ఎట్ట బతుకుడు… డు డు డు
ఆతడు: పిల్ల పేరు గిల్లుడు… ఇంటి పేరు దూకుడు
దీన్ని ఎట్టా ఆపుడు… డు డు డు

ఆమె: హోల హోలమ్మో ఎయ్
హోలా హోలమ్మో ఎహె
ఈ పిల్లాడు నచ్చాడు
మనసైన సోగ్గాడు ముద్దొస్తున్నాడు

కోరస్: వాసివాడి వాసివాడి
వాసివాడి తస్సాదియ్యా
పిల్లజోరు అదిరిందయ్యా
వాసివాడి తస్సాదియ్యా
దీని స్పీడుకు దండాలయ్యా

కోరస్: డన్ డన్ డండనాక్
డండండ డండనాక్
డన్ డన్ డండనాక్
డండండ డండనాక్

ఆమె: నువ్వుంటే సందడి… నీ మాట గారడీ
నీ రాక కోసమే అల్లాడి
ఆతడు: గారాల అమ్మడి… నీ సోకు పుత్తడి
కళ్ళోకి వచ్చేస్తావు వెంటాడి

ఆమె: నువ్వు పెద్ద తుంటరి… చూపుల్లోన పోకిరి
కళ్ళతోనే కాల్చుతావు తందూరి
ఆతడు: తేనే పట్టు సుందరి… పాలముంత మాదిరి
నిన్ను చూస్తే గుండె జారీ రీ రీ రీ

కోరస్: హోల హోలమ్మో ఎయ్
హోలా హోలమ్మో ఎహె
ఈ పిల్లాడు నచ్చాడు
మనసైన సోగ్గాడు ముద్దొస్తున్నాడు

కోరస్: వాసివాడి వాసివాడి
వాసివాడి తస్సాదియ్యా
పిల్లజోరు అదిరిందయ్యా
వాసివాడి తస్సాదియ్యా
దీని స్పీడుకు దండాలయ్యా

వాసివాడి తస్సాదియ్యా Lyrics

Music Label: Zee Music South

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO