LYRIC
Undiporaadhey Lyrics by Kittu Vissapragada, Sung by Sid Sriram, Music by Radhan, From Hushaaru Telugu Movie Song. ఉండిపోరాదే గుండె నీదేలే. హత్తుకోరాదే గుండెకే నన్నే.
Undiporaadhey Lyrics
Male: Undiporaadhey Gunde Needhele
Hatthukoraadhe Gundeke Nanne
Male: Ayyo Ayyo Paadham
Nelapai Aaganannadhi
Malli Malli Gaallo
Meghamai Theluthunnadhi
Male: Andham Ammaayaithe
Neela Undhaa Annattundhe
Momaataale Vaddhannaaye
Adagaalante Kaugile
Male: Undiporaadhey Gunde Needhele
Hatthukoraadhe Gundeke Nanne
Male: Nisilo Shashila Ninne Choosaka
Manase Murise Egase Ala Laaga
Edho Maikamlo Neene Unnaale
Naalo Nenantu Lenule
Male: Mande Endallo Vendi Vennelane
Mundhe Nenepudu Choodale
Cheekatlo Kooda Needalaa
Neevente Nenu Undagaa
Vere Janmantu Naake Edhukule
Neetho Ee Nimisham Chaalule
Male: Andham Ammaayaithe
Neela Undhaa Annattundhe
Momaataale Vaddhannaaye
Adagaalante Kaugile
Male: Undiporaadhey Gunde Needhele
Hatthukoraadhe Gundeke Nanne
ఉండిపోరాదే గుండె నీదేలే Lyrics
అతడు: ఉండిపోరాదే గుండె నీదేలే
హత్తుకోరాదే గుండెకే నన్నే
అతడు: అయ్యో అయ్యో
పాదం నేలపై ఆగనన్నదీ
మళ్లీ మళ్లీ
గాల్లో మేఘమై తేలుతున్నది
అతడు: అందం అమ్మాయైతే
నీలా ఉందా అన్నట్టుందే
మోమాటాలే వద్దన్నాయే
అడగాలంటే కౌగిలే
అతడు: ఉండిపోరాదే… గుండె నీదేలే
హత్తుకోరాదే… గుండెకే నన్నే, ఓ ఓ
నిసిలో సశిలా నిన్నే చూశాక
మనసే మురిసే ఎగసే అలలాగ
అతడు: ఏదో మైకంలో నేనే ఉన్నాలే
నాలో నేనంటూ లేనులే
మండే ఎండల్లో వెండి వెన్నెలనే
ముందే నేనెపుడూ చూడలే
అతడు: చీకట్లో కూడ నీడలా
నీవెంటే నేనుండగా
వేరే జన్మంటూ నాకే ఎందుకులే
నీతో ఈ నిమిషం చాలులే
అతడు: అందం అమ్మాయైతే
నీలా ఉందా అన్నట్టుందే
మోమాటాలే వద్దన్నాయే
అడగాలంటే కౌగిలే
అతడు: ఉండిపోరాదే… గుండె నీదేలే
హత్తుకోరాదే… గుండెకే నన్నే, ఏ ఏ
Comments are off this post