LYRIC
Romance Lo Rhythms Lyrics by Bhuvana Chandra, Music by Deva, Sung by Suresh Peters & Unni Krishnan, From Tholi Prema Telugu Movie Song. రొమాన్స్ లో రిథమ్స్ కలగలిపిన లిటిల్ హార్ట్ తడాఖా
తెలిసెను గనక… ఊ ఊ, ఆగదే పసి చిలక…
Romance Lo Rhythms Lyrics
Male: Romance Lo Rhythms Kalagalipina
Little Heart Thadakha
Telisenu Ganaka, Oo Oo… Aagadhe Pasi Chilaka
Aashalu Kaastha Mudiraaka… Valapu Thagadanaka
Eeduku Vedi Tagilaaka Thappadika Churaka
A + B It Is An Equation, Hey
You And Me Kalisthe Sensation
Male: Daily Clasulneggotti
Ladies Bus Stop Lo Veche
Crazy Students Gunde Gusagusale
Kanne Kallallokochhi Kottha Korkelni Repi
Konte Paatalanenno Nerpinchava
Male: Teenage Sogasuloni Sweetnes
Telusukoni Life Ye Parama Waste Kanna
College Campuslone Love Secrets
Telusukunna Vaade Greatest Love Chinna
Chorus: Reega Reega Riga Ree Raa Ri
Reega Reega Riga Ree Raa Ri
Male: Hey, Romance Lo Rhythms Kalagalipina
Little Heart Thadakha
Telisenu Ganaka, Oo Oo
Aagadhe Pasi Chilaka
Male: Praanaalakanna Priyuraale Minna
Anukunna Priyunidhe Swargam
O Tholichooputhone Magavaani Manasu
Alarinchu Lalanadhe Bhaagyam
Male: Latest Love Soothram Batti Patti
CanteenLo Adugetti
Choopinche Talent Shakthi
Daring Girls’tho Jattu Katti
Kurbani Kiss Kotti
Aadinche Vennu Thatti
Chorus: Reega Reega Riga Ree Raa Ri
Start Cheyi Nuv Love Story
Male: Romance Lo Rhythms Kalagalipina
Little Heart Thadakha
Telisenu Ganaka, Oo Oo… Aagadhe Pasi Chilaka
Aashalu Kaastha Mudiraaka… Valapu Thagadanaka
Eeduku Vedi Tagilaaka Thappadika Churaka
A + B It Is An Equation
You And Me Kalisthe Sensation
రొమాన్స్ లో రిథమ్స్ కలగలిపిన Lyrics
అతడు: రొమాన్స్ లో రిథమ్స్ కలగలిపిన
లిటిల్ హార్ట్ తడాఖా
తెలిసెను గనక… ఊ ఊ, ఆగదే పసి చిలక
ఆశలు కాస్త ముదిరాక… వలపు తగదనక
ఈడుకు వేడి తగిలాక… తప్పదిక చురక
ఎ ప్లస్ బి ఇట్ ఈజ్ యాన్ ఈక్వేషన్, హేయ్
యు అండ్ మి… కలిస్తే సెన్సేషన్
అతడు: డైలీ క్లాసుల్నెగ్గొట్టి
లేడీస్ బస్ స్టాండ్ లో వేచే
క్రేజీ స్టూడెంట్స్ గుండె గుసగుసలే
కన్నె కళ్ళల్లోకొచ్చి… కొత్త కోర్కెల్ని రేపి
కొంటె పాటలనెన్నో నేర్పించవ
అతడు: టీనేజి సొగసులోని స్వీట్నెస్
తెలుసుకోని లైఫే పరమ వేస్ట్ కన్నా
కాలేజ్ కాంపస్ లోనే లవ్ సీక్రెట్స్
తెలుసుకున్న వాడే గ్రేటెస్ట్ లవర్ చిన్నా
కోరస్: రీగ రీగ రిగ రీ రా రి
రీగ రీగ రిగ రీ రా రి
అతడు: హేయ్, రొమాన్స్ లో రిథమ్స్ కలగలిపిన
లిటిల్ హార్ట్ తడాఖా
తెలిసెను గనక… ఊ ఊ, ఆగదే పసి చిలక
అతడు: ప్రాణాల కన్న… ప్రియురాలే మిన్న
అనుకున్న ప్రియునిదే స్వర్గం
ఓ తొలిచూపుతోనే మగవాని మనసు
అలరించు లలనదే భాగ్యం
అతడు: లేటెస్ట్ లవ్ సూత్రం బట్టీ పట్టి
కాంటీన్లో అడుగెట్టి
చూపించె టాలెంట్ శక్తి
డేరింగ్ గర్ల్స్ తో జట్టు కట్టి
కుర్భాని కిస్ కొట్టి
ఆడించే వెన్నుతట్టి
కోరస్: రీగ రీగ రిగ రీ రా రి
స్టార్ట్ చేయి నువ్వు లవ్ స్టోరీ
అతడు: రొమాన్స్ లో రిథమ్స్ కలగలిపిన
లిటిల్ హార్ట్ తడాఖా
తెలిసెను గనక… ఊ ఊ, ఆగదే పసి చిలక
ఆశలు కాస్త ముదిరాక… వలపు తగదనక
ఈడుకు వేడి తగిలాక… తప్పదిక చురక
ఎ ప్లస్ బి ఇట్ ఈజ్ యాన్ ఈక్వేషన్
యు అండ్ మి… కలిస్తే సెన్సేషన్
Comments are off this post