LYRIC
Emaindo Emo Ee Vela Lyrics by Bhuvana Chandra, Sung by S. P. Balasubramanyam, and Music by Deva, From Tholi Prema Telugu Movie Song. ఏమయిందో ఏమో ఈ వేళ… రేగింది గుండెలో కొత్త పిచ్చి…
Emaindo Emo Ee Vela Lyrics
Male: Emaindho Emo Ee Vela
Regindhi Gundello Kottha Pichhi
Entha Vintho Baagundhi Ee Vela
Oogindhi Gaalilo Rekkalochhi
Newton Theory Thalla Kindhulai
Thappukunnadhaa Bhoomiki Aakarshana
Thaaranagari Kallavindhulai
Chooputhunnadhaa Premakunna Aakarshana
Male: Vethakaala Vaikuntam Kosam
Anthariksham Venakaala
Priyuraale Nee Sontham Ithe
Antha Kashtam Manakela
Prathi Kalani Chitikelatho
Piliche Pranayaalaa
Jathavalalo Ruthuvulane
Patte Samayaanaa
Mullokaalu Guppitlone Chikkavaa
Ollothaane Swargam Vachhi Dhigadhaa
Male: Janulaaraa Ottesi Chebuthaa
Nammuthaaraa Naa Maata
Manasaaraa Preminchi Choosthe
Amrutham Adhenanta
Miss Lailaa Missile Laa
Smile Ye Visirindhaa
Adhi Thagili Kunukodhili
Manase Chadhirindhaa
Haddhe Kaagaa Love Lo Lovely Leela
Ayyaa Nene Inko Majnu Laa
Male: Emaindho Emo Ee Vela
Regindhi Gundello Kottha Pichhi
Entha Vintho Baagundhi Ee Vela
Oogindhi Gaalilo Rekkalochhi
Newton Theory Thalla Kindhulai
Thappukunnadhaa Bhoomiki Aakarshana
Thaaranagari Kallavindhulai
Chooputhunnadhaa Premakunna Aakarshana
ఏమయిందో ఏమో ఈ వేళ Lyrics
అతడు: ఏమయిందో ఏమో ఈ వేళ
రేగింది గుండెలో కొత్త పిచ్చి
ఎంత వింతో బాగుంది ఈ వేళా
ఊగింది గాలిలో రెక్కలొచ్చి
న్యూటన్ థియరీ తల్ల కిందులై
తప్పుకున్నదా భూమికీ ఆకర్షణ
తారానగరి కళ్ళవిందులై
చూపుతున్నదా ప్రేమకున్న ఆకర్షణ
అతడు: వెతకాలా వైకుంఠం కోసం
అంతరిక్షం వెనకాల
ప్రియురాలే నీ సొంతం ఐతే
అంత కష్టం మనకేల
ప్రతి కలని చిటికెలతో
పిలిచే ప్రణయాలా
జతవలలో ఋతువులనే
పట్టే సమయానా
ముల్లోకాలు గుప్పిట్లోనె చిక్కవా
ఒళ్ళోతానే స్వర్గం వచ్చి దిగదా
అతడు: జనులారా ఒట్టేసి చెబుతా
నమ్ముతారా నా మాట
మనసారా ప్రేమించి చూస్తే
అమృతం అందేనంట
మిస్ లైలా మిస్సైల్ లా
స్మైలే విసిరిందా
అది తగిలి కునుకొదిలి
మనసే చదిరిందా
హద్దేకాగా లవ్ లో లవ్లీ లీల
అయ్యా నేనే ఇంకో మజ్ఞూలా
అతడు: ఏమయిందో ఏమో ఈ వేళ
రేగింది గుండెలో కొత్త పిచ్చి
ఎంత వింతో బాగుంది ఈ వేళా
ఊగింది గాలిలో రెక్కలొచ్చి
న్యూటన్ థియరీ తల్ల కిందులై
తప్పుకున్నదా భూమికీ ఆకర్షణ
తారానగరి కళ్ళవిందులై
చూపుతున్నదా ప్రేమకున్న ఆకర్షణ
Comments are off this post