LYRIC
Priya Priya Lyrics by Madhusudhan, Music by The Fantasia Men, Sung by D & Harini Ivaturi, Mahaveer Abhimanyu & Divya Kandukuri, Song ఈ క్షణమే వెలుగై దొరికెనా. ప్రియా ప్రియా చెలీ నీపైన ప్రేమనే ఇలా.
Priya Priya Lyrics
Male: Ee Kshaname Velugai Dorikenaa
Naa Kalale Nijamai Kadhilenaa
Manasu Vechi Choosindhe Innallugaa
Thanalo Ashalni Nimpe Maatalle Maravugaa
Male: Paatai Naa Pranamantha Nindaavugaa
Vastha Eh Thiramaina Ninu Cheragaa
Male: Priya Priya Cheli Ee Paina Premane Ilaa
Priya Priya Sakhi Cheppedhi Inkelaa
Priya Priya Jathai Nee Thone Undani
Priya Priya Priya Aa Aa Aa…
Male: Ni Ga Ri Ma Ga
Dha Ga Ri Sa Ni Dha Pa Ma Paa
Sa Maa..
Ga Ma Pa Ma Pa Ma Pa Sa Ni Paa
Ga Ma Pa Ma Pa Ga Ri Sa Ni
Pa Pa Gaa Ri Sa Ni Ri Dha Ri Sa Ni
Ni Ga Ri Ma Ma …
Male: Neetho Kalisi Veluthunte
Thelise Naaku Brathukante
Kalala Kadhilindhi Kalame
Male: Nuvve Naaku Thodunte
Gelupe Dhorikinattundhe
Thanatho Pane Ledhandhe Lokame
Male: Prathi Kshanamu Neetho Unte
Mataltho Nannilaa
Paatalle Marchinaavu Gaa
Male: Priya Priya Ee Maya Lo Padesi Nannilaa
Priya Priya Navvinchaake Ilaa
Priya Priya Ee Janmaki Premalaa Undavaa Oh
Male: Sandhraaniki Theeramai Kalisi Unnava
Female: Neelo Unde Paate Nee Chentha
Gathaale Murise Padhakam Avvadhaa
ప్రియా ప్రియా… ఈ క్షణమే వెలుగై దొరికేనా Lyrics
అతడు: ఈ క్షణమే వెలుగై దొరికెనా
నా కలలే నిజమై కదిలెనా
అతడు: మనసే వేచి చూసిందే ఇన్నాళ్ళుగా
తనలో ఆశల్ని నింపే మాటల్లే మారావుగా
పాటై నా ప్రాణమంతా నిండావుగా
వస్తా ఏ తీరమైనా నిను చేరగా
అతడు: ప్రియా ప్రియా చెలీ
నీపైన ప్రేమనే ఇలా
ప్రియా ప్రియా సఖీ
చెప్పేవి ఇంకెలా
అతడు: ప్రియా ప్రియా
జతై నీతోడే ఉండనీ
ప్రియా ప్రియా ఇలా ఆ ఆ
అతడు: నీతో కలిసి వెళుతుంటే
తెలిసే నాకు బ్రతుకంటే
కలలా కదిలింది కాలమే
అతడు: నువ్వే నాకు తోడుంటే
గెలుపే దొరికినట్టుందే
తనతో పనే లేదందే లోకమే
ప్రతి క్షణము నీతో ఉంటె
మాటల్తో నన్నిలా
పాటల్లే మార్చినావుగా
అతడు: ప్రియా ప్రియా అని మాటలో
పడేసి నన్నిలా
ప్రియా ప్రియా కవ్వించకే ఇలా
ప్రియా ప్రియా
ఈ జన్మకీ ప్రేమలా ఉండవా
ఆ ఆ ఆ ఓ ఓ
అతడు: సంద్రానికిది తీరమై
కలిసే ఉండాలా
ఆమె: నీలో ఉంట
పాటై నీ చెంత
గతాలే మురిసే కధగా
మెమోరీస్, చెడైనా తీపైనా ఎలా ఉన్నా ఎప్పటికి మనతోనే ఉంటాయి. జీవితంలో ఒక మనిషి మనల్ని వదిలి వెళ్తే, వాళ్ళ జ్ఞాపకాలతో అక్కడే ఆగిపోకుండా ముందుకు వెళ్తేనే సక్సెస్ అవ్వగలం.
నా జీవితంలో ప్రియా..!
మీ జీవితంలో ఇంకెవరో…!
Comments are off this post