LYRIC

Koshati Meesalodu Lyrics by Kamal Eslavath, Music by SK Baji, Singer Indravati Chauhan, Telangana Telugu Folk Song. కొశ్శటి మీసాలోడు పిలగాడు. గుచ్చేటి సూపులోడు మెచ్చెటి మాటల్తో నచ్చేటి నవ్వుల్తో

Koshati Meesalodu Lyrics

Chorus: OleOleOle Ole Ole Ole Oleya
OleOleOle Ole Ole Ole Oleya

Female: Koshati Meesaalodu Pilagaadu
Gucheti Soopulodu
Mecheti Maataltho Nacheti Navvulthi
Naa Manasu Dosinaadu

Female: Sarijodu Kudhiretodu Menodu
Bhale Jorudhaaruntadu
Muscat ScentOle Oorinche Biscuittu
Bangaaramassontodu
Vaani Ringula Juttulo Gingiraalu Tirige

Female: Naa Manasu Bongaramai
Muddhu Muchata Teerchanga
Vaddhakosthe Chaalu Vanki
Pathaanapu Ungaramai

Thandlaata Vaduthunnadho Paanam
Pendlaada Goruthundho
Kallalla Thiruguthundo Vaadu
Pedavulla Medhuluthundo ||2||

Chorus: OleOleOle Ole Ole Ole Oleya
OleOleOle Ole Ole Ole Oleya

Female: Thaap Thaapakemo Dhoopainattu
Pollagaani Roku Mopainadho
Yaadhijesukuntu Yaapaakuthinna
Avvathodu Dhandi Teepunnadho

Leka Leka Vaadu Suttamaivasthe
Muchhataada Manasu Kottukundho
Ichhantraala Eedu Khachithamga Vaanni
Manuvu Aade Manku Vettukundho

Female: Saatu Saatunga Nanne Soosthunnadanukoni
Sinnanga Siggu Vadithi
Poota Pootaku Vaadu Kanta Padaalani
Kotokka Devulla Mokkukunti

Thandlaata Vaduthunnadho Paanam
Pendlaada Goruthundho
Kallalla Thiruguthundo Vaadu
Pedavulla Medhuluthundo ||2||

Female: Vaani Netthina Kattina Errati Rumaalu
Enthati Punyam Jesukundho
Okkapaari Vaani Angilekka Maari
Gattiga Suttukovaalanundho

Female: Gudu Gudu MotorU Sappudinte Saalu
Gundella Gadabida Suruvaithadho
Galagala Gaajulu Ghalluna Patteelu
Vaanne Thalisinattu Moginaayo

Inti Galumalla Goosoni
Vaani Pareshanulo
Panulanni Idisavedithi
Saakirevu Bandole Vaani Daarigaasi
Dhinamella Reyalla Alasipothi

Female: Koshati Meesaalodu Pilagaadu
Gucheti Soopulodu
Mecheti Maataltho Nacheti Navvulthi
Naa Manasu Dosinaadu

Sarijodu Kudhiretodu Menodu
Bhale Jorudhaaruntadu
Muscat ScentOle Oorinche Biscuittu
Bangaaramassontodu

Female: Vaani Ringula Juttulo Gingiraalu Tirige
Naa Manasu Bongaramai
Muddhu Muchata Teerchanga
Vaddhakosthe Chaalu Vanki
Pathaanapu Ungaramai

Female: Thandlaata Vaduthunnadho Paanam
Pendlaada Goruthundho
Kallalla Thiruguthundo Vaadu
Pedavulla Medhuluthundo ||2||

Chorus: OleOleOle Ole Ole Ole Oleya
OleOleOle Ole Ole Ole Oleya

కోశ్నాటి మీసాలోడు Lyrics

కోరస్: ఓలేఓలేఓలే ఓలే ఓలే ఓలే ఓలేయ
ఓలేఓలేఓలే ఓలే ఓలే ఓలే ఓలేయ

ఆమె: కొశ్శటి మీసాలోడు పిలగాడు
గుచ్చేటి సూపులోడు
మెచ్చెటి మాటల్తో నచ్చేటి నవ్వుల్తో
నా మనసు దోసినాడు

ఆమె: సరిజోడు కుదిరెటోడు మేనోడు
భలే జోరుదారుంటడు
మస్కట్టు సెంటోలే ఊరించే బిస్కెట్టు
బంగారమస్సొంటోడు

ఆమె: వాని రింగుల జుట్టులో గింగిరాలు తిరిగే
నా మనసు బొంగరమై
ముద్దు ముచ్చట తీర్చంగ
వద్దకొస్తే చాలు వంకి
పతానపు ఉంగరమై

ఆమె: తండ్లాట వడుతున్నదో పాణం
పెండ్లాడ గోరుతుందో
కళ్ళల్ల తిరుగుతుండో వాడు
పెదవుల్ల మెదులుతుండో

ఆమె: తండ్లాట వడుతున్నదో పాణం
పెండ్లాడ గోరుతుందో
కళ్ళల్ల తిరుగుతుండో వాడు
పెదవుల్ల మెదులుతుండో

కోరస్: ఓలేఓలేఓలే ఓలే ఓలే ఓలే ఓలేయ
ఓలేఓలేఓలే ఓలే ఓలే ఓలే ఓలేయ

ఆమె: తాప తాపకేమో దూపైనట్టు
పొల్లగాని రోకు మోపైనదో
యాదిజేసుకుంటు యాపాకుతిన్న
అవ్వతోడు దండి తీపున్నదో

ఆమె: లేక లేక వాడు సుట్టమైవస్తే
ముచ్చటాడ మనసు కొట్టుకుందో
ఇచ్చంత్రాల ఈడు ఖచ్చితంగా వాన్ని
మనువు ఆడే మంకు వెట్టుకుందో

ఆమె: సాటు సాటుంగ నన్నే సూస్తున్నడనుకొని
సిన్నంగ సిగ్గు వడితీ
పూట పూటకు వాడు కంట పడాలని
కోటొక్క దేవుల్ల మొక్కుకుంటి

ఆమె: తండ్లాట వడుతున్నదో పాణం
పెండ్లాడ గోరుతుందో
కళ్ళల్ల తిరుగుతుండో వాడు
పెదవుల్ల మెదులుతుండో

ఆమె: తండ్లాట వడుతున్నదో పాణం
పెండ్లాడ గోరుతుందో
కళ్ళల్ల తిరుగుతుండో వాడు
పెదవుల్ల మెదులుతుండో

ఆమె: వాని నెత్తికి కట్టిన ఎర్రటి రుమాలు
ఎంతటి పుణ్యం జేసుకుందో
ఒక్కపారి వాని అంగిలెక్క మారి
గట్టిగ సుట్టుకోవాలనుందో

ఆమె: గుడుగుడు మోటరు సప్పుడింటే సాలు
గుండెల్ల గడబిడ సురువైతదో
గలగల గాజులు ఘల్లున పట్టీలు
వాన్నే తలిసినట్టు మోగినాయో

ఆమె: ఇంటి గలుమల్ల గూసోని
వాని పరేషానులో
పనులన్నీ ఇడిసవెడితీ
సాకిరేవు బండోలే వాని దారిగాసి
దినమెల్ల రేయల్ల అలసిపోతి

ఆమె: కొశ్శటి మీసాలోడు పిలగాడు
గుచ్చేటి సూపులోడు
మెచ్చెటి మాటల్తో నచ్చేటి నవ్వుల్తో
నా మనసు దోసినాడు

ఆమె: సరిజోడు కుదిరెటోడు మేనోడు
భలే జోరుదారుంటడు
మస్కట్టు సెంటోలే ఊరించే బిస్కెట్టు
బంగారమస్సొంటోడు

ఆమె: వాని రింగుల జుట్టులో గింగిరాలు తిరిగే
నా మనసు బొంగరమై
ముద్దు ముచ్చట తీర్చంగ
వద్దకొస్తే చాలు వంకి
పతానపు ఉంగరమై

ఆమె: తండ్లాట వడుతున్నదో పాణం
పెండ్లాడ గోరుతుందో
కళ్ళల్ల తిరుగుతుండో వాడు
పెదవుల్ల మెదులుతుండో

ఆమె: తండ్లాట వడుతున్నదో పాణం
పెండ్లాడ గోరుతుందో
కళ్ళల్ల తిరుగుతుండో వాడు
పెదవుల్ల మెదులుతుండో

కోరస్: ఓలేఓలేఓలే ఓలే ఓలే ఓలే ఓలేయ
ఓలేఓలేఓలే ఓలే ఓలే ఓలే ఓలేయ

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO