LYRIC

Okkasaari Putti Lyrics by Kasarla Syam, Music by Thaman S Sung by Ravi G, From BRO Telugu Movie Song. ఒకసారి పుట్టి… ఒకసారి గిట్టి తెంచేసుకోవాలి ఈ బంధమూ…

Okkasaari Putti Lyrics

Male: Naadhi Naadhannadhedhi
Neetho Raalenu Andhi
Raasundhile Mundhe Ee Samayam
Telusunnadhe Thappadhani Payanam

Male: Noorellu Konnaallu Ee Dehamu
Vidichelli Pothundhi Nee Praanamu
Kanu Terichi Mooseti Aate Kadhaa
Kanneerugaa Jaaripoye Kadhaa

Male: Okasaari Putti Okasaari Gitti
Tenchesukovaali Ee Bandhamu
Brathukante Etti Migiledhi Matti
Chaavannadhi Janmake Andhamu

Male: Velugulanu Challu Nee Dhaarilo
Peru Nilipellu Nee Yaathralo
Preme Panche Manasu Neekunte
Penche Manche Vasthundhi Vente

Male: Viluve Undhi Oopire Unte
Thinu Marichipodha Kanabadakapothe
Saridhiddhukolenidhi Kaalamu
Nee Navvulundaali Kalakaalamu

Male: Ye Vaipu Vesthunte Nee Adugulu
Guruthundi Povaali Nee Jaadalo

Male: Okasaari Putti Okasaari Gitti
Tenchesukovaali Ee Bandhamu
Brathukante Etti Migiledhi Matti
Chaavannadhi Janmake Andhamu

ఒకసారి పుట్టి… ఒకసారి గిట్టి Lyrics

అతడు: నాది నాదన్నదేది
నీతో రాలేను అంది
రాసుందిలే ముందే ఈ సమయం
తెలుసున్నదే తప్పదని పయనం

అతడు: నూరేళ్ళు కొన్నాళ్ళు ఈ దేహము
విడిచెల్లి పోతుంది నీ ప్రాణము
కను తెరిచి మూసేటి ఆటే కదా
కన్నీరుగా జారిపోయే కధా

అతడు: ఒకసారి పుట్టి… ఒకసారి గిట్టి
తెంచేసుకోవాలి ఈ బంధమూ
బ్రతుకంటె ఎట్టి… మిగిలేది మట్టి
చావన్నది జన్మకే అందము

అతడు: వెలుగులను చల్లు నీ దారిలో
పేరు నిలిపెల్లు నీ యాత్రలో
ప్రేమే పంచే మనసు నీకుంటే
పెంచే మంచే వస్తుంది వెంటే

అతడు: విలువే ఉంది ఊపిరే ఉంటే
తిను మరిచిపోదా కనబడకపోతే
సరిదిద్దుకోలేనిది కాలము
నీ నవ్వులుండాలి కలకాలమూ

అతడు: ఏ వైపు వేస్తుంటె నీ అడుగులు
గురుతుండి పోవాలి నీ జాడలో

అతడు: ఒకసారి పుట్టి… ఒకసారి గిట్టి
తెంచేసుకోవాలి ఈ బంధమూ
బ్రతుకంటె ఎట్టి… మిగిలేది మట్టి
చావన్నది జన్మకే అందము, ఓ ఓ

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO