LYRIC

O Cheli O Cheli Song Lyrics are written by Vishnu Teja, and sung by Ritesh G Rao & Akshay Podishetty, while Santosh Mareddy, has made its tune, ఓ చెలి నా చెలి… ఆ మాట చాలు చెలి Song, from Funmoji – Village Series 2, MCA Song.

O Cheli O Cheli Song Lyrics In English

Male: Emaindi Naakeeroju Entilaa
Kottha Kotthagaa Undi Gunde Lopalaa
Alasare Perigene Manasuke
Ninnu Choodakaa

Female: Entiroi Inthalaa Pichhigaa Ventapadakilaa
Male: Gundeke Gundu Soodhilaa
Thaakuthunnave Nee Choopule
Female: Enduko Naaku DoubtRaa
Heart Stroke Emaina Vachhindaaraa

Male: O Cheli O Cheli Endaloni Enti Chali
Anipisthundi Nuvvu Thaakithe
O Cheli Naa Cheli Premakinka Nenu Bali
Khaidhi Nauthaa Nee Jail Ke

O Cheli O Cheli Song Lyrics In Telugu

Male: ఏమైంది నాకీరోజు ఏంటిలా
కొత్త కొత్తగా ఉంది గుండె లోపలా
అలసటే పెరిగెనే మనసుకే నిన్ను చూడకా

Female: ఏంటిరోయ్ ఇంతలా పిచ్చిగా వెంటపడకిలా
Male: గుండెకే గుండుసూదిలా తాకుతున్నవే నీ చూపులే
Female: ఎందుకో నాకు డౌట్ రా
హార్ట్ స్ట్రోక్ ఏమైనా వచ్చిందారా

Male: ఓ చెలి ఓ చెలి… ఎండలోని ఏంటి చలి
అనిపిస్తుంది నువ్వు తాకితే
ఓ చెలి నా చెలి… ప్రేమకింక నేను బలి
ఖైదీనౌతా నీ జైలుకే

Female: ఓ గురు… ఏంటి గురు
మాటలింక చాలు గురు
ఎన్నైనా వాగుతావు ఊరికే
ఓ గురు చాలు గురు
ప్రేమ పాటలాపు గురు
వదిలేస్తే పోత నేను ఇంటికే

Male: నువ్వు లేక నేను లేను
నువ్వు నేను లైలా మజ్ను
గుండెకింత పెయిన్ ఆపిరా
సూది మందులా

Female: కోపమొస్తే నేను ఇంతే
మాటలింక లేవు అంతే
సోది పాటలింక ఆపి
పోవోయ్ నువ్వికా

Male: ఇంతలా బెట్టు చేయకా
దరికి రా ఇకా ఓ నా ప్రియా
Female: ఇంతలా ట్రై చేసినా
మనసు మారదు పో పో ఇకా

Male: ఓ చెలి ఓ చెలి… ఎండలోని ఏంటి చలి
అనిపిస్తుంది నువ్వు తాకితే
ఓ చెలి నా చెలి… ప్రేమకింక నేను బలి
ఖైదీనౌతా నీ జైలుకే

Female: ఓ గురు… ఏంటి గురు
మాటలింక చాలు గురు
ఎన్నైనా వాగుతావు ఊరికే
ఓ గురు చాలు గురు
ప్రేమ పాటలాపు గురు
వదిలేస్తే పోత నేను ఇంటికే

Male: ఎందుకిలా…
Female: వెంటపడతవ్
Male: లవ్ యూ అంటే…
Female: చచ్చిపోతవ్
Male: మబ్బు చాటు దాగినావు రావే వెన్నెలా

Female: బయటకొస్తే…
Male: ఏం చేస్తావ్
Female: ఒక్కసారే…
Male: చూసుకుంటా
Female: మాటలింకా చాలిపెట్టి పో పో కోయిల

Male: ప్రేమగా ఒక్కసారిలా
నన్ను చూడవా నన్నిలా
చూసినా ఎంత చూసినా
తనివి తీరదే నాకే ఇక

Female: ఓ గురు… ఏంటి గురు
పాటలింక చాలు గురు
పడిపోయాను నీ ప్రేమకే
ఓ గురు నా గురు
ఈ మనసు నీకే గురు
రాణినౌతా నీ కోటకే

Male: ఓ చెలి నా చెలి… ఆ మాట చాలు చెలి
ఇంత హాయిగుందే చిట్టి గుండెకే
ఓ చెలి నా చెలి… ప్రేమతీరు ఇంతే చెలి
మనుసులెపుడు చేరు ఒక్క దారికే

ఓ చెలి నా చెలి Song Info

Web Series Funmoji – Village Series 2, MCA
Singer Ritesh G Rao & Akshay Podishetty
Lyrics Vishnu Teja
Music Santosh Mareddy
Song Label

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO