LYRIC
Nuvvu Nenu Prema Title Song Lyrics by Sagar Narayan, sung by Ritesh G Rao, Pranavi, while Dr. Josyabhatla has made its tune, నువ్వు నేను ప్రేమా తెలుసా మనస నువ్వు నేనంటే ఒకటేనని Star Maa.
Nuvvu Nenu Prema Title Song Lyrics In English
Female: Telusa Manasa Nuvu Nenante Okatenani
Male: Telusa Manasa Nuvu Lekunte Nelenani
Female: Palikendukegaa Undi Manamiruvuranna Padame
Male: Gundelona Kadalaadeti
Mana Praanamokkatele
Female: Aa Nippu Kaalchaledhe
Ye Neeru Aarpaledhe
Male: Oopiraapu Thudishwaasainaa
Mana Premanaapaledhe
Female: Taguvulaata Modalai Modati Payanam
Male: Jathaga Kalagalise Pranaya Kaavyam
Both: Aa Ningi Nela Nuvvu Nenu
Kalipindi Chinukulaaga Prema
Male: Premaa O Premaa, Oo Aaa Premaa
Both: Nuvvu Nenu Premaa
Nuvvu Nenu Prema, Aa Aa
నువ్వు నేను ప్రేమా Title Song Lyrics In Telugu
ఆమె: తెలుసా మనస నువ్వు నేనంటే ఒకటేనని
తెలుసా మనస నువ్వు లేకుంటే నే లేనని
ఆమె: పలికేందుకేగా ఉంది మనమిరువురన్న పదమే
అతడు: గుండెలోన కదలాడేటి
మన ప్రాణమొక్కటేలే
ఆమె: ఆ నిప్పు కాల్చలేదే
ఏ నీరు ఆర్పలేదే
అతడు: ఊపిరాపు తుదిశ్వాసైనా
మన ప్రేమనాపలేదే
ఆమె: తగువులాట మొదలై మొదటి పయనం
అతడు: జతగా కలగలిసి ప్రణయ కావ్యం
ఇద్దరు: ఆ నింగి నేల నువ్వు నేను
కలిపింది చినుకులాగా ప్రేమ
అతడు: ప్రేమా ఓ ప్రేమా, ఓ ఆ… ప్రేమా
ఇద్దరు: నువ్వు నేను ప్రేమా
నువ్వు నేను ప్రేమ, ఆ ఆ
నువ్వు నేను ప్రేమా Title Song Info
Singer | Ritesh G Rao, Pranavi |
Music | Dr. Josyabhatla |
Lyrics | Sagar Narayan |
Song Label | Star Maa |
Comments are off this post