LYRIC
Nagaadaarilo Lyrics are written by Dyavari Narendar Reddy, Sanapati Bharadwaj Patrudu while Suresh Bobbili has made its tune, sung by Varam from Virata Parvam movie.
Nagaadaarilo Lyrics In English
Female: Nippu Undi… Neeru Undi
Nagadarilo
Chivariki Neggededhi Thaggedhedi
Nagaadaarilo
Female: Paare Yeru Dookindanta Nagaadaarilo
Ragile Aggikonda Sallaarindi Nagaadaarilo
Female: Kaalam Prema Kathaki
Thana Cheyyandinchi Nedu
Thane Daggarundi
Nadipistha Undi Choodu
Female: Nee Thode Pondhi
Janme Naadhi Dhanyamaayero Oo
Female: Nippu Undi Neeru Undi
Nagaadaarilo
Chivariki Neggededhi Thaaggededhi
Nagaadaarilo
Female: Paare Yeru Dookindanta
Nagaadaarilo
Ragile Aggikonda Sallaarindi
Nagaadaarilo
Female: Inthadaaka Puttaledhugaa
Prema Kanna Goppa Viplavam
Polchi Choosthe Ardamavvadaa
Sathyam Annadhi
Female: Korukunna Bathuku Baatalo
Nannu Choosi Nindalesinaa
Bandhanaalu Tenchivesinaa
Ninne Cheragaa
Female: Adave Aadindile Neeve Vashamai
Kalathe Teerindhile Kalaye Nijamai
Hrudayam Murisindhile Chelime Varamai
Nadake Saagindhile Baate Yerupai
Female: Nippu Undi Neeru Undi
Nagaadaarilo
Chivariki Neggededhi Thaaggededhi
Nagaadaarilo
Nagaadaarilo
Female: Ragile Aggikonda Sallaarindi
Nagaadaarilo
Nagaadaarilo Lyrics In Telugu
Female: నిప్పు ఉంది… నీరు ఉంది
నగాదారిలో
చివరికి నెగ్గేదేది తగ్గేదేది
నగాదారిలో
Female: పారే ఏరు దూకిందంట నగాదారిలో
రగిలే అగ్గికొండ సల్లారింది నగాదారిలో
Female: కాలం ప్రేమ కథకి
తన చెయ్యందించి
నేడు తానే దగ్గరుండి
నడిపిస్తా ఉంది చూడు
నీ తోడే పొంది జన్మే నాది
ధన్యమాయెరో, ఓ
Female: నిప్పూ ఉంది… నీరూ ఉంది నగాదారిలో
చివరికి నెగ్గేదేది తగ్గేదేది నగాదారిలో
పారే ఏరు దూకిందంట నగాదారిలో
రగిలే అగ్గికొండ సల్లారింది నగాదారిలో
Female: ఇంతదాకా పుట్టలేదుగా
ప్రేమ కన్నా గొప్ప విప్లవం
పోల్చి చూస్తే అర్దమవ్వదా
సత్యం అన్నది
Female: కోరుకున్న బతుకు బాటలో
నన్ను చూసి నిందలేసినా
బంధనాలు తెంచివేసినా
నిన్నే చేరగా
Female: ఆడవే ఆడిందిలే నీవే వశమై
కలతే తీరిందిలే కలయే నిజమై
హృదయం మురిసిందిలే చెలిమే వరమై
నడకే సాగిందిలే బాటే ఎరుపై
Female: నిప్పూ ఉంది… నీరూ ఉంది నగాదారిలో
నిప్పూ ఉంది… నీరూ ఉంది నగాదారిలో
చివరికి నెగ్గేదేది తగ్గేదేది నగాదారిలో
పారే ఏరు దూకిందంట నగాదారిలో
రగిలే అగ్గికొండ సల్లారింది నగాదారిలో
నగాదారిలో Song Info
Singers | Varam |
Music | Suresh Bobbili |
Lyrics | Dyavari Narendar Reddy, Sanapati Bharadwaj Patrudu |
Star Cast | Rana Daggubati, Sai Pallavi, Priyamani, Nivetha Pethuraj, Nandita Das, Naveen Chandra |
Song Label |
Comments are off this post