LYRIC

Kannullo Nee Roopame Lyrics Writer Padmabhushan Movie Song

Singer: Dhanunjay 
Music: Shekar Chandra
Lyrics: Bhaskarabhatla

Kannullo Nee Roopame Lyrics In English

Male: Nuvvu Nenu Anthe Chaalu
Ee Lokamtho Pani Ledhu
Nuvve Naatho Unte Chaalu
Edhemaina Parledhu

Male: Ninne Choosthe Chaalu
Pagale Vennelalu
Rekkalu Kattuku Vachi Vaalinave
Nuvve Navvithe Chaalu Boledu Pandugalu
Daari Daarantha Edurochhinave

Male: Naa Kannullo Nee Roopame, Choodave
Naa Gundello Nee Dhyaaname, Dhyaaname
Nee Oohallo Munigindhile, Praaname
Naa Premantha Parichesaa Neekosame

Male: O Saari, I’m Very Sorry
Kshamincharaadhe Nannu Okkasaari
Eesaari Kaadhu Marosaari
Saareelo Bhalegunnaave Pyaari

Male: Kotha Kottha Premaloni
Gammatthu Gaali Thaaki
Pichhi Aasha Reguthondi Toofanulaa

Male: Cheppukunna Maatalanni
O Saari Gurthukochhi
Chinna Navvu Vichhukundi Gulabilaa

Male: Paadam Vasthondi Neevenakaala
Innaallu Ledhu Entivaala
Roju Nee Chuttu Ne Tirigelaa
Em Kadho Idhi Vayyaari Baala

Male: Naa Kannullo Nee Roopame, Choodave
Naa Gundello Nee Dhyaaname, Dhyaaname
Nee Oohallo Munigindhile, Praaname
Naa Premantha Parichesaa Neekosame

Male: Panchadara Maatalenno
Pedaallo Daachipetti
Panchipettadaanikenti Momaatama
Manchivaadinega Nenu
O Chinna Muddu Petti
Manchulaaga Karigipothe Pramaadama

Male: Nanne Ekangaa Neekodilesaa
Nuvve Naakunna O Bharosa
Neelo Cherindi Prathi Shwaasa
Entidi Maree Bhale Tamasha

Male: Naa Kannullo Nee Roopame, Choodave
Naa Gundello Nee Dhyaaname, Dhyaaname
Nee Oohallo Munigindhile, Praaname
Naa Premantha Parichesaa Neekosame

Kannullo Nee Roopame Lyrics In Telugu

Male: నువ్వు నేను అంతే చాలు
ఈ లోకంతో పని లేదు
నువ్వే నాతో ఉంటే చాలు
ఏదేమైన పర్లేదు

Male: నిన్నే చూస్తే చాలు
పగలే వెన్నెలలు
రెక్కలు కట్టుకు వచ్చి వాలినవే
నువ్వే నవ్వితే చాలు బోలెడు పండుగలు
దారి దారంత ఎదురొచ్చినవే

Male: నా కన్నుల్లో నీ రూపమే, చూడవే
నా గుండెల్లో నీ ధ్యానమే, ధ్యానమే
నీ ఊహల్లో మునిగిందిలే, ప్రాణమే
నా ప్రేమంత పరిచేశా నీకోసమే

Male: ఓ సారి, ఐ యాం వెరీ సారీ
క్షమించరాదే నన్ను ఒక్కసారి
ఈసారి కాదు మరోసారి
సారీలో భలేగున్నావే ప్యారీ

Male: కొత్త కొత్త ప్రేమలోని
గమ్మత్తు గాలి తాకి
పిచ్చి ఆశ రేగుతోంది తూఫానులా

Male: చెప్పుకున్న మాటలన్నీ
ఓ సారి గుర్తుకొచ్చి
చిన్న నవ్వు విచ్చుకుంది గులాబీలా

Male: పాదం వస్తుంది నీవెనకాలా
ఇన్నాళ్లు లేదు ఏంటివాలా
రోజు నీ చుట్టు నే తిరిగేలా
ఏం కధో ఇది వయ్యారి బాల

Male: నా కన్నుల్లో నీ రూపమే, చూడవే
నా గుండెల్లో నీ ధ్యానమే, ధ్యానమే
నీ ఊహల్లో మునిగిందిలే, ప్రాణమే
నా ప్రేమంత పరిచేశా నీకోసమే

Male: పంచదార మాటలెన్నో
పెదాల్లో దాచిపెట్టి
పంచిపెట్టడానికేంటి మొమాటమా
మంచివాడినేగా నేను
ఓ చిన్న ముద్దు పెట్టి
మంచులాగ కరిగిపోతే ప్రమాదమా

Male: నన్నే ఏకంగా నీకొదిలేసా
నువ్వే నాకున్నా ఓ భరోసా
నీలో చేరింది ప్రతి శ్వాస
ఏంటిది మరీ భలే తమాషా

Male: నా కన్నుల్లో నీ రూపమే, చూడవే
నా గుండెల్లో నీ ధ్యానమే, ధ్యానమే
నీ ఊహల్లో మునిగిందిలే, ప్రాణమే
నా ప్రేమంత పరిచేశా నీకోసమే

నా కన్నుల్లో నీ రూపమే Song

Song Label: Lahari Music | T-Series

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO

media; gyroscope; picture-in-picture" allowfullscreen>