LYRIC
Naa Gundelo Lyrics From (Nuvvu Nenu) Movie Song నా గుండెలో నీవుండిపోవా… నా కళ్ళలో దాగుండిపోవా Song Lyrics by Kula Sekhar, Singers, Sandeep, Usha, Music by RP Patnaik, (నువ్వు నేను) Uday Kiran, Anitha
Naa Gundelo Lyrics
Naa Gundelo Neevundipovaa
Naa Kallalo Daagundipovaa
Chirugaalilaa Vachhi Gudi Gantale Kotti
Mana Premane Chaatavaa, Aa Aa
Naa Gundelo Neevundipovaa, Aa Aa
Naa Kallalo Daagundipovaa, Aa Aa
Chirugaalilaa Vachhi Gudi Gantale Kotti
Mana Premane Chaatavaa, Aa Aa
Naa Gundelo Neevundipovaa
Naa Hrudayam Prathi Vaipu Vethikindhi
Nee Kosamele
Naa Nayanam Etuvaipu Choosthunna
Nee Roopamele
Nee Paatalo Pallave Kaavaali
Naa Edhalo Medhile Kadhale Paadaali,
(Paadaali Paadaali)
Nee Kallalo Nannundiponi
Nee Gundelo Raagaanni Kaanee
Sirivennelai Vachhi… Kanureppale Terachi
Mana Premane Choopanee… Ee Ee
Nee Kallalo Nannundiponee
Ye Nimisham Modalaindho Gaani
Mana Prema Gaadha
Prthinimisham Sarikotthagaa Undhi
Ee Theepi Baadha
Ee Dhoorame Dhooramai Povaali
Nee Jathalo Bathuke Nadhilaa Saagaali,
(Saagaali Saagaali)
Nee Kallalo Nannundiponi…
Nee Gundelo Raagaanni Kaanee
Chirugaalilaa Vachhi Gudi Gantale Kotti
Mana Premane Chaatavaa, Aa
Laalaala Laalaala LaaLaa
నా గుండెలో నీవుండిపోవా… నా కళ్ళలో దాగుండిపోవా Lyrics
నా గుండెలో నీవుండిపోవా
నా కళ్ళలో దాగుండిపోవా
చిరుగాలిలా వచ్చి… గుడిగంటలే కొట్టి
మన ప్రేమనే చాటవా, ఆ ఆ
నా గుండెలో నీవుండిపోవా, ఆ ఆ
నా కళ్ళలో దాగుండిపోవా, ఆ ఆ
చిరుగాలిలా వచ్చి గుడిగంటలే కొట్టి
మన ప్రేమనే చాటవా, ఆ ఆ
నా గుండెలో నీవుండిపోవా
నా హృదయం ప్రతి వైపు వెతికింది
నీ కోసమేలే…
నా నయనం ఎటు వైపు చూస్తున్న
నీ రూపమేలే…
నీ పాటలో పల్లవే కావాలి
నా ఎదలో మెదిలే కధలే పాడాలి,
(పాడాలి పాడాలి)
నీ కళ్ళలో నన్నుండిపోనీ… నీ గుండెలో రాగాన్ని కానీ
సిరివెన్నెలై వచ్చి… కనురెప్పలే తెరచి
మన ప్రేమనే చూపనీ… ఈఈ
నీ కళ్ళల్లో నన్నుండిపోనీ
ఏ నిమిషం మొదలైనదో గాని… మన ప్రేమ గాధ
ప్రతి నిమిషం సరికొత్తగా ఉంది… ఈ తీపి బాధ
ఈ దూరమే దూరమై పోవాలి
నీ జతలో బతుకే నదిలా సాగాలి,
(సాగాలి సాగాలి)
నీ కళ్ళల్లో నన్నుండిపోనీ… నీ గుండెలో రాగాన్ని కానీ
చిరుగాలిలా వచ్చి… గుడిగంటలే కొట్టి
మన ప్రేమనే చాటవా, ఆ
లాలాల లాలాల లాలా, ఆఆ… లాలాలా లాలా లాలా
లాలాల లాలాల లాలాల లాలాల… లాలాలా లాలాలాలా
లాలాలలాలాల లాలా
Comments are off this post