LYRIC

Myra Myra Lyrics From Vinay Shanmukh Song

Singers: Vijai bulganin & Sindhuja Srinivasan
Music: VIJAI BULGANIN
Lyrics: Suresh Banisetti

Myra Myra Lyrics In English

Male:  Le LeLe Le Letha Chigurula Vale
Evo Chinni Aashale
Le LeLe Le Lady Parugula Vale
Evo Konte Oohale

Male: Praanamantondhi Ninnu Choodakunte
Undalene Ani
Andukenemo Nuvvu Ekkadunna
Vaalipothondhadhi
Prapanchamtho Panente
Prathi Chota Nuvvunte

Male: Myra Myra Myra Myra
Manasuni Maay Cheyake Anthalaa
Myra Myra Myra Myra
Merupula Daadi Cheyake Inthalaa || 2 ||

Male: Malli Malli Choodaalantu
Malli Malli Pilavaalantu
Malli Malli Anipisthu Undhe
Malli Malli Kalavaalantu
Malli Malli Thalavaalantu
Malli Malli Manase Chebuthondhe

Male: Vidiga Vidiga Vellipoyaavante
Aduge Padadhaaye
Podiga Podiga Maataadaavante
Thadiga Kanulaaye
Avunamma Ottamma Chittemaa

Male: Myra Myra Myra Myra
Manasuni Maay Cheyake Anthalaa
Myra Myra Myra Myra
Merupula Daadi Cheyake Inthalaa || 2 ||

Female:  Le LeLe Le Leni Thaguvaku
Mari Kopam Choopavaddhule
Le LeLe Le Ledhu Kudaradhu
Ani Maaram Cheyavaddhule

Female: Oopirantondhi Nuvvu Lekapothe
Bhaaramouthondhani
Anduke Nuvvu Entha Thittukunna
Ventapaduthondhadhi
Naalo Unde Naa Kante
Chaalaa Ishtam Nuvvante

Female: Myra Myra Myra Myra
Manasuni Bujjaginchava Ninnalaa
Myra Myra Myra Myra
Mari Muddhu Cheyavaa Nannilaa

Male: Myra Myra Myra Myra
Manasuni Maay Cheyake Anthalaa
Myra Myra Myra Myra
Merupula Daadi Cheyake Inthalaa

Myra Myra Lyrics In Telugu

ఆతడు: లే లేలే లే లేత చిగురుల వలె
ఏవో చిన్ని ఆశలే
లే లేలే లే లేడి పరుగుల వలె
ఏవో కొంటె ఊహలే

ఆతడు: ప్రాణమంటోంది నిన్ను చూడకుంటే
ఉండలేనే అని
అందుకేనేమో నువ్వు ఎక్కడున్నా
వాలిపోతోందది
ప్రపంచంతో పనేంటే ప్రతీ చోట నువ్వుంటే

ఆతడు: మైర మైర మైర మైర
మనసుని మాయ చేయకే అంతలా
మైర మైర మైర మైర
మెరుపుల దాడి చేయకే ఇంతలా || 2 ||

ఆతడు: మళ్ళీ మళ్ళీ చూడాలంటూ
మళ్ళీ మళ్ళీ పిలవాలంటూ
మళ్ళీ మళ్ళీ అనిపిస్తూ ఉందే
మళ్ళీ మళ్ళీ కలవాలంటూ
మళ్ళీ మళ్ళీ తలవాలంటూ
మళ్ళీ మళ్ళీ మనసే చెబుతోందే

ఆతడు: విడిగా విడిగా వెళ్లిపోయావంటే
అడుగే పడదాయే
పొడిగా పొడిగా మాటాడావంటే
తడిగా కనులాయే
అవునమ్మా, ఒట్టమ్మా చిట్టెమ్మా

ఆతడు: మైర మైర మైర మైర
మనసుని మాయ చేయకే అంతలా
మైర మైర మైర మైర
మెరుపుల దాడి చేయకే ఇంతలా || 2 ||

ఆమె: లే లేలే లే లేని తగువకు
మరి కోపం చూపవద్దులే
లే లేలే లే లేదు కుదరదు
అని మారం చేయవద్దులే

ఆమె: ఊపిరంటోంది నువ్వు లేకపోతే
భారమౌతోందని
అందుకే నువ్వు ఎంత తిట్టుకున్నా
వెంటపడుతోందది
నాలో ఉండే నా కంటే చాలా ఇష్టం నువ్వంటే

ఆమె: మైర మైర మైర మైర
మనసుని బుజ్జగించవా నిన్నలా
మైర మైర మైర మైర
మరి మరి ముద్దు చేయవా నన్నిలా

ఆతడు: మైర మైర మైర మైర
మనసుని మాయ చేయకే అంతలా
మైర మైర మైర మైర
మెరుపుల దాడి చేయకే ఇంతలా

మైర మైర మైర మైర Song

Song Label & Source: Vinay Shanmukh

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO