LYRIC
Milky Beauty Telugu Lyrics by Saraswathi Putra’ Ramajogayya Sastry, Music by Mahati Swara Sagar, Singers Mahati Swara Sagar, Vijay Prakash, Sanjana Kalmanje, From (Bholaa Shankar) Telugu Movie Song.
మిల్కి బ్యూటీ నువ్వే నా స్వీటీ. (భోళా శంకర్) చిరంజివి, తమన్నా, సాంగ్. పంచదార చిలకలాంటి ప్యారీ సుకుమారి నీ చమకు చూసి దుముకుతున్న చిలిపిగ నోరూరి
Milky Beauty Telugu Lyrics
Female: Acha Telugu Pachi Mirchi
Mogaadu Veedu
Bhombaaru Gaatu HotUgunnaade
Kallokochhesi Kanne Gundello
Soodhi Guchi Pillaa
Nee Muchatendhi Annaade
Male: Panchadara Chilakalaanti
Pyaari Sukumari
Nee Chamaku Choosi Dhumukuthunna
Chilipiga Noroori
Yurekaa Annaa Ninnu Choosi
Anthalesi Glamour Endhe
Andhaala Raasi
Female: Alaa Naa HeartU Ni Thiragesi
Nee Bommani Tattoogaa Vesi
Mind Mottham Maarchinaave
Magic Chesesi
Male: Aa, Milky Beauty
Nuvve Naa Sweety
Are, Neeku Naaku
DatingU Party
Female: Ye, Milky Beauty
Chesaave Naughty
Ika Neeku Naaku
DatingU Party
Female: Aa, Manasuloki Manly Gaa Doosukochaave
Sogasu Jaare Hurricanle Teesukochaave
Male: Oo Oo, Colorfullu Kalalenno Mosukochaave
Nee Peru Chivara Naa Pere Raasukochaave
Male: Nee Oopiri Segale Chaalle
Yamahagaa Undhe Feeley
Aa Veduku Meltauthaaye
Airopaa Himashikharaale
Female: Chiru Chitikesaavo Chaalle
Paruvaalaku Bhookampaale
Seetha Chilukallaa Vaale
Nee Choopula Baanaale
Male: Aa, Milky Beauty
Nuvve Naa Sweety
Arey, Neeku Naaku
DatingU Party
Female: Ye, Milky Beauty
Chesaave Naughty Ee Ee Ee
Ika Neeku Naaku
DatingU Party
మిల్కి బ్యూటీ నువ్వే నా స్వీటీ Lyrics
ఆమె: అచ్చ తెలుగు పచ్చి మిర్చి
మొగాడు వీడు
భోంబాటు గాటు హాటుగున్నాడే
కల్లోకొచ్చేసి కన్నెగుండెల్లో
సూది గుచ్చి పిల్లా
నీ ముచ్చటేంది అన్నాడే
అతడు: పంచదార చిలకలాంటి
ప్యారీ సుకుమారి
నీ చమకు చూసి దుముకుతున్న
చిలిపిగ నోరూరి
అతడు: వారెవ్వా అల్లరి విజిలేసి
యురేకా అన్నా నిన్ను చూసీ
అంతలేసి గ్లామరేందే
అందాల రాశి
ఆమె: అలా నా హార్టుని తిరగేసి
నీ బొమ్మని టాటుగా వేసీ
మైండు మొత్తం మార్చినావే
మ్యాజిక్ చేసేసి
అతడు: ఆ, మిల్కీ బ్యూటీ
నువ్వే నా స్వీటీ
అరె నీకు నాకు డేటింగు పార్టీ
ఆమె: ఏ, మిల్కీ బ్యూటీ చేసావే నాటీ ఈ ఈ ఈ
ఇక నీకు నాకు డేటింగు పార్టీ
ఆమె: ఆ, మనసులోకి మ్యాన్లీగా దూసుకొచ్చావే
సొగసు జారే హరికేన్లే తీసుకొచ్చావే
అతడు: ఓ ఓ, కలర్ఫుల్లు కలలెన్నో మోసుకొచ్చావే
నీ పేరు చివర నా పేరే రాసుకొచ్చావే
అతడు: నీ ఊపిరి సెగలే చాల్లే
యమహాగా ఉందే ఫీలే
ఆ వేడికి మెల్టౌతాయే
ఐరోపా హిమశిఖరాలే
ఆమె: చిరు చిటికేసావో చాల్లే
పరువాలకు భూకంపాలే
సీతచిలుకల్లా వాలె
నీ చూపుల బాణాలే
అతడు: ఆ, మిల్కీ బ్యూటీ
నువ్వే నా స్వీటీ
అరె నీకు నాకు డేటింగు పార్టీ
ఆమె: ఏ, మిల్కీ బ్యూటీ చేసావే నాటీ ఈ ఈ ఈ
ఇక నీకు నాకు డేటింగు పార్టీ
Comments are off this post