LYRIC

Meme Indians Lyrics by Shakthi, Music by DSP, Sung by Honey, Shakti, Devi Sri Prasad, From Khadgam Telugu Movie Song. మేమే ఇండియన్స్. మేమే ఇండియన్స్. అరె..! మేమే ఇండియన్స్. (2002) Srikanth, Ravi Teja, Prakash Raj. Song.

Meme Indians Lyrics

Male: Thikamaka Pette Amaayakathwam
Chakachakalaade Vegam
Alaaga Untaam… Ilaaga Untaam
Aakathaayilam Memu…

Male: Aey Cheppedhedho Ardhamayyettu Chepparaa..!
Arre Bhaai..! Istraight–Gaane Chepthaa Inuko…!!

Male: Hey… Sathyam Palike Harichandhrulam,
Sathyam Palike Harichandhrulam
Avasaraaniko Abaddham…
Nithyam Namaaju Poojalu Chesthaam
Roju Thannuku Chasthaam
Sathyam Palike Harichandhrulam
Avasaraaniko Abaddham
Nithyam Namaaju Poojalu Chesthaam
Roju Thannuku Chasthaam

Male: Nammithe Praanalainaa Isthaam
Nammadameraa Kashtam
Arre..! Mukkusootigaa Unnadhi Chepthaam
Nachhakunte Mee Karmam
Arre..! Kashtamochhinaa Kanneellochhinaa
Chedharani Navvula Indradhanassulam

Chorus: Meme Indians
Meme Indians
Meme Indians
Arre..! Meme Indians
Meme Indians ||4||

Male: Vandanotu Jebulo Unte Navaabu Naizam
Purse Khaale Ayyindante Fhakeer Thathwam
Kalluleni Musalavvalaku Cheyyandhisthaam
Paduchupori Edhuruga Vasthe Pallikilisthaam

Male: Prema Kaavaalantaam Paisaa Kaavaalantaam
Evo Kalale Kantaam Thikka Thikkagaa Untaam

Male: Edellayinaa TV Serial Edusthune Chusthaam
Thochakapothe Cinema-Kelli Recordu Dancing Chesthaam
Kortu Theerputho Manakem Paniraa Nachhinodikotesthaam
Andharu Dongale Asalu Dongake Seat Appacheppesthaam

Chorus: Rooloo (Rule) Undhi… Ha Ha
Raangoo (Wrong) Undhi… Hey Hey
Rooloo Undhi… Raangoo Undhi
Thappuku Thirige Loukyam Undhi
Meme Indians… ||3||
Arre..! Meme Indians
Sathyam Palike Harichandhrulam
Avasaraaniko Abaddham

Chorus: Vande Mataram… Vande Mataram ||8||

Male: Kalalu Kanneellenno Mana Kallallo
Aashayaalu Aashalu Enno Mana Gundello
Shatruvuke Edhuru Nilichina Raktham Manadhi
Dhweshaanne Premaga Maarchina Desham Manadhi
Eeshwar Allaah Yesu Okade Kadharaa Boss
Devunikendhuku Jendaa Kaavaalaa Party Andaa

Male: Maathrubhoomilo Mantalu Pette Maayalgaadi Kanikattu
Annadhammulaku Chichhunu Pette Luchhaagaalla Panipattu
Bharatheeyulam Okatenantoo Pidikiletthi Vey Ottu
Kutralu Chese Shathrumookala Tholu Theesi Aarabettu

Chorus: Dhamme Undhi… Ha Ha
Dhairyam Undhi Aa Aa
Dhamme Undhi… Dhairyam Undhi
Thalavanchani Thega Pogare Undhi

Chorus: Meme Indians… ||3||
Arre..! Meme Indians

Male: Sathyam Palike Harichandhrulam
Avasaraaniko Abaddham
Sathyam Palike Harichandhrulam
Avasaraaniko Abaddham
Nithyam Namaaju Poojalu Chesthaam
Roju Thannuku Chasthaam

Male: Nammithe Praanalainaa Isthaam
Nammadameraa Kashtam
Oo..! Mukkusootigaa Unnadhi Chepthaam
Nachhakunte Mee Karmam
Arre..! Kashtamochhinaa Kanneellochhinaa
Chedharani Navvula Indradhanassulam

Chorus: Meme Indians… ||3||
Arre..! Meme Indians
Meme Indians ||4||

మేమే… ఇండియన్స్ Song Lyrics

అతడు: తికమక పెట్టే అమాయకత్వం చకచకలాడే వేగం
అలాగ ఉంటాం ఇలాగ ఉంటాం
ఆకతాయిలం మేము…

అతడు: ఏయ్ చెప్పేదేదో అర్ధమయ్యేట్టు చెప్పరా..!
అరె భాయ్..! ఇస్ర్టెటుగానే చేప్తా ఇనుకో…!!

అతడు: హే… సత్యం పలికే హరిశ్చంద్రులం
సత్యం పలికే హరిశ్చంద్రులం
అవసరానికో అబద్ధం…
నిత్యం నమాజు పూజలు చేస్తాం రోజు తన్నుకు చస్తాం
సత్యం పలికే హరిశ్చంద్రులం అవసరానికో అబద్ధం
నిత్యం నమాజు పూజలు చేస్తాం రోజు తన్నుకు చస్తాం

అతడు: నమ్మితే ప్రాణాలైనా ఇస్తాం నమ్మడమేరా కష్టం
అరె..! ముక్కుసూటిగా ఉన్నది చెప్తాం
నచ్చకుంటే మీ కర్మం
అరె..! కష్టమొచ్చినా కన్నీళ్లొచ్చినా
చెదరని నవ్వుల ఇంద్రధనస్సులం

కోరస్: మేమే… ఇండియన్స్
మేమే… ఇండియన్స్
మేమే… ఇండియన్స్
అరె..! మేమే… ఇండియన్స్
మేమే… ఇండియన్స్ ||4||

అతడు: వందనోటు జేబులో ఉంటే నవాబు నైజం
పర్సు ఖాళి అయ్యిదంటే ఫకీరు తత్వం
కళ్ళులేని ముసలవ్వలకు చెయ్యందిస్తాం
పడుచుపోరి ఎదురుగ వస్తే పళ్ళికిలిస్తాం

అతడు: ప్రేమ కావాలంటాం పైసా కావాలంటాం
ఏవో కలలే కంటాం తిక్క తిక్కగా ఉంటాం

అతడు: ఏడేళ్ళయినా టీవి సీరియల్ ఏడుస్తూనే చూస్తాం
తోచకపోతే సినిమాకెళ్ళి రికార్డు డాన్సింగ్ చేస్తాం
కోర్టు తీర్పుతో మనకేం పనిరా నచ్చినోడికోటేస్తాం
అందరు దొంగలే అసలు దొంగకే సీటు అప్పచెప్పేస్తాం

కోరస్: రూలూ ఉంది… హ హ
రాంగూ ఉంది… హె హె
రూలూ ఉంది… రాంగూ ఉంది
తప్పుకు తిరిగే లౌక్యం ఉంది
మేమే… ఇండియన్స్… || 3 ||
అరె..! మేమే… ఇండియన్స్
సత్యం పలికే హరిశ్చంద్రులం
అవసరానికో అబద్ధం

కోరస్: వందేమాతరం… వందేమాతరం
వందేమాతరం… వందేమాతరం ||4||

అతడు: కలలు కన్నీళ్ళెన్నో మన కళ్ళల్లో
ఆశయాలు ఆశలు ఎన్నో మన గుండెల్లో
శత్రువుకే ఎదురు నిలిచిన రక్తం మనది
ద్వేషాన్నే ప్రేమగ మార్చిన దేశం మనది
ఈశ్వర్ అల్లా ఏసు… ఒకడే కదరా బాసు
దేవునికెందుకు జెండా కావాలా పార్టీ అండా

అతడు: మాతృభూమిలో మంటలు పెట్టే మాయగాడి కనికట్టు
అన్నదమ్ములకు చిచ్చును పెట్టే లుచ్చాగాళ్ళ పని పట్టు
భారతీయులం ఒకటేనంటూ పిడికిలెత్తి వెయ్ ఒట్టు
కుట్రలు చేసే శత్రు మూకల తోలు తీసి ఆరబెట్టు

అతడు: దమ్మే ఉంది… హ హ
ధైర్యం ఉంది… ఆ ఆ
దమ్మే ఉంది… ధైర్యం ఉంది
తలవంచని తెగ పొగరే ఉంది

కోరస్: మేమే… ఇండియన్స్
మేమే… ఇండియన్స్
మేమే… ఇండియన్స్
అరె..! మేమే ఇండియన్స్

అతడు: సత్యం పలికే హరిశ్చంద్రులం అవసరానికో అబద్ధం
ఓ..! సత్యం పలికే హరిశ్చంద్రులం అవసరానికో అబద్ధం
నిత్యం నమాజు పూజలు చేస్తాం రోజు తన్నుకు చస్తాం

అతడు: నమ్మితే ప్రాణాలైనా ఇస్తాం… నమ్మడమేరా కష్టం
ఓ..! ముక్కుసూటిగా ఉన్నది చెప్తాం
నచ్చకుంటే మీ కర్మం
అరె..! కష్టమొచ్చినా కన్నీళ్లొచ్చినా
చెదరని నవ్వుల ఇంద్రధనస్సులం

కోరస్: మేమే… ఇండియన్స్
మేమే… ఇండియన్స్
మేమే… ఇండియన్స్
అరె..! మేమే… ఇండియన్స్
మేమే… ఇండియన్స్ ||4||

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO