LYRIC

Lede Lede Premasale Lyrics and Sung by Chandrabose, Music by Harshvardhan Rameshwar, From Raju Yadav Movie Song లేదే లేదే లేదే ప్రేమసలే… లోకం లోనే ప్రేమ లేదసలే… గెటప్ శ్రీను సాంగ్

Lede Lede Premasale Lyrics

Male: Ledhe Ledhe Ledhe Premasale
LokamLone Preme Ledhasale

Male: Ledhe Ledhe Ledhe Premasale
LokamLone Preme Ledhasale.

లేదే లేదే లేదే ప్రేమసలే లోకం లోనే ప్రేమ లేదసలే Lyrics

 అతడు: లేదే లేదే లేదే ప్రేమసలే
లోకం లోనే ప్రేమ లేదసలే…
మోహాన్నే ప్రేమంటూ పిలిచారే
కామాన్నే ప్రేమంటూ తలిచారే
లాభాన్నే ప్రేమంటూ కొలిచారే
స్వచ్చంగా ప్రేమంటూ

అతడు: లేదే లేదే లేదే ప్రేమసలే
లోకం లోనే ప్రేమ లేదసలే.
ఈ లోకం లోనే ప్రేమ లేదసలే…

అతడు: పంచిన రక్తానికి విలువే ఎంతంట
పట్టిన చనుబాలకి వెల ఎంతంట
చేసిన త్యాగానికి రుసుమే ఎంతంట
కార్చిన కన్నీటికి ఖర్చెంతంటా

అతడు: ఏ సొమ్ముకాశపడక, ఏ స్వార్దమంటు లేక
నినుకనిపెంచిన కన్నోళ్ళది కాదాప్రేమ
నిరూపురేఖ చూసి… నువ్వు ఉన్నాస్తాయి చూసి
నిను ప్రేమించిన అమ్మయిది ప్రేమంటావా

అతడు: లేదే లేదే లేదే ప్రేమసలే
లోకం లోనే ప్రేమ లేదసలే…

అతడు: గగనం పడిపోతే చుక్కల దిక్కేది
కడలే ఎండితే చేపల దారేది
కొడుకే కనుమూస్తే తల్లికి బ్రతుకేది 
తండ్రిలో ఆవేదన… కోరివైనది
ఈ తల్లితండ్రికెపుడు కొడుకన్నవాడు ఒకడే
వేరెవరెవరో ఆ లోటుని తీర్చగలేరు
నువ్వు కాకపోతే వాడు..వాడవకపోతే వీడు
ఆ ప్రియురాలికి ప్రియులెందరో కరువేలేరు.

అతడు: లేదే లేదే లేదే ప్రేమసలే
లోకం లోనే ప్రేమ లేదసలే…
మోహాన్నే ప్రేమంటూ పిలిచారే
కామాన్నే ప్రేమంటూ తలిచారే
లాభాన్నే ప్రేమంటూ కొలిచారే
స్వచ్చంగా ప్రేమంటూ…
 లేదే లేదే లేదే ప్రేమసలే
లోకం లోనే ప్రేమ లేదసలే.

లేదే లేదే లేదే ప్రేమసలే లోకం లోనే ప్రేమ లేదసలే Song Lyrics

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO