LYRIC

Lady Luck Telugu Lyrics by Ramajogayya Sastry, Sung by Karthik, Music by Radhan, From Miss. శెట్టి Mr. పొలిశెట్టి Telugu Movie Song. లేడి లక్కు… లేడి లక్కు నువ్వే నా లేడీ లక్కు, లేడీ లక్కు నువ్వే

Lady Luck Telugu Lyrics

Male: Endhukantha Ishtam Nenante
Endhulona Goppa Nenu Neekante
Entha Entha Nachhuthundho
Nee Pedhaalu Nannu Mechhukunte
Adhendhukante Anduke Adhanthe

Male: All the Best Palike
Andhamaina Kallu
Naalo Kaanthi Nimputhunnavee
Cheyi Cheyi Kalipi
Well Done Anna Vellu
Dil Guitar Meetuthunnavee

Male: Fountain Laaga Ponguthondhi
Self Confidence
Nuvvochhinaake Modhalayyaayi
Zindagilo Happy DaysU

Male: Lady Luck, Lady Luck Nuvve
Naa Lady Luck, Lady Luck Nuvve
Lady Luck, Lady Luck Nuvve
Naa Lady Luck, Lady Luck Nuvve

Male: Anudhinam Chanuvuga Palakarinchave
Manasulo Mansuga Parimalinchave
Adugulo Adugulaa Anusarinchave
Kalakala Kalalaku Velugu Panchave

Male: Nannu Nenu Gilli Choodanaa
Nammaleni Teerugaa
Neekulaanti Adbhutham Ilaa
Bhoommeeda Okka Naake Dhorikenaa

Male: Challani Kannulaa Vennela Kannela
Nee Dhaye Thaakagaa
Naa Horoscore Maaripoye
Zero Nunchi Hero Laagaa

Male: Lady Luck, Lady Luck Nuvve
Naa Lady Luck, Lady Luck Nuvve
Lady Luck, Lady Luck Nuvve
Naa Lady Luck, Lady Luck Nuvve ||2||

Male: Endhukantha Ishtam Nenante
Endhulona Goppa Nenu Neekante
Entha Entha Nachhuthundho
Nee Pedhaalu Nannu Mechhukunte
Adhendhukante Anduke Adhanthe

లేడి లక్కు… లేడి లక్కు నువ్వే Lyrics

అతడు: ఎందుకంత ఇష్టం నేనంటే
ఎందులోన గొప్ప నేను నీకంటే
ఎంత ఎంత నచ్చుతుందొ
నీ పెదాలు నన్ను మెచ్చుకుంటే
అదెందుకంటె అందుకే అదంతే

అతడు: ఆల్ ద బెస్ట్ పలికే
అందమైన కళ్ళు
నాలో కాంతి నింపుతున్నవీ
చేయి చేయి కలిపి
వెల్ డన్ అన్న వేల్లూ
దిల్ గిటారు మీటుతున్నవీ

అతడు: ఫౌంటేను లాగా పొంగుతోంది
సెల్ఫ్ కాన్ఫిడెన్సు
నువ్వొచ్చినాకే మొదలయ్యాయి
జిందగీలో హ్యాపీ డేసు

అతడు: లేడి లక్కు… లేడి లక్కు నువ్వే
నా లేడీ లక్కు, లేడీ లక్కు నువ్వే
లేడీ లక్కు… లేడీ లక్కు నువ్వే
నా లేడీ లక్కు… లేడీ లక్కు నువ్వే

అతడు: అనుదినం చనువుగా పలకరించవే
మనసులో మనసుగా పరిమళించవే
అడుగులో అడుగులా అనుసరించవే
కలకల కలలకు వెలుగు పంచవే

అతడు: నన్ను నేను గిల్లి చూడనా
నమ్మ లేని తీరుగా
నీకు లాంటి అద్భుతం ఇలా
భూమ్మీద ఒక్క నాకే దొరికెనా

అతడు: చల్లని కన్నులా వెన్నెల కన్నెలా
నీ దయే తాకగా
నా హారోస్కోపే మారిపోయే
జీరో నుంచి హీరో లాగా

అతడు: లేడి లక్కు… లేడి లక్కు నువ్వే
నా లేడీ లక్కు, లేడీ లక్కు నువ్వే
లేడీ లక్కు… లేడీ లక్కు నువ్వే
నా లేడీ లక్కు… లేడీ లక్కు నువ్వే

అతడు: లేడి లక్కు… లేడి లక్కు నువ్వే
నా లేడీ లక్కు, లేడీ లక్కు నువ్వే
లేడీ లక్కు… లేడీ లక్కు నువ్వే
నా లేడీ లక్కు… లేడీ లక్కు నువ్వే

అతడు: ఎందుకంత ఇష్టం నేనంటే
ఎందులోన గొప్ప నేను నీకంటే
ఎంత ఎంత నచ్చుతుందొ
నీ పెదాలు నన్ను మెచ్చుకుంటే
అదెందుకంటె అందుకే అదంతే

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO