LYRIC

Dooke Chinuka Lyrics by Ananth Sriram, Music by Radhan, Sung by Abby V, From Anushka, Naveen Polishetty, Movie Miss Shetty Mr Polishetty Song. దూకే చినుకా ఏటే ఆ జోరు.

Dooke Chinuka Lyrics

Male: Dhooke Chinuka Yete Aa Joru
Neetho Venakem Raadhe Aa FireU
Ye Teru Leni Teeraanni
Cheradaanike Ee Payanamaa

Male: Aaraatam Denike
Veredho Paipaina
Inkedho O O Lolonaa
Ennaallee Hairaana
Ye Choto Maarenaa Aa Aa

Male: Enchukunnaavu Enduko
Panchukoleni Gundeni
Kaachukuntaavu Emito
Ee Thodu Raaleni Needani

Male: Arey Arey Enti Gaaradi
Ganta Kshanamauthunnadhi
Alaa Alaa Jantai Saagithe
Mailu Adugauthunnadhi

Male: Antha Vegamlo Neekardhamaindha
Nijam Neekante Venakundhani

Male: Veredho Paipaina
Inkedho O O Lolonaa
Ennaallee Hairaana
Ye Choto Maarenaa Aa Aa

దూకే చినుకా ఏటే ఆ జోరు Lyrics

అతడు:  దూకే చినుకా ఏటే ఆ జోరు
నీతో వెనకేం రాదే ఆ పైరు
ఏ తేరు లేని తీరాన్ని
చేరడానికే ఈ పయనమా

అతడు: ఆరాటం దేనికే
వేరేదో పైపైనా
ఇంకేదో ఓ ఓ లోలోనా
ఎన్నాళ్లీ హైరానా
ఏ చోటో మారేనా

అతడు: ఎంచుకున్నావు ఎందుకో
పంచుకోలేని గుండెనీ
కాచుకుంటావు ఏమిటో
ఈ తోడు రాలేని నీడనీ

అతడు: అరె అరె ఏంటి గారడీ
గంట క్షణమౌతున్నదీ
అలా అలా జంటై సాగితే
మైళు అడుగౌతున్నదీ

అతడు: అంత వేగంలో నీకర్ధమైందా
నిజం నీకంటే వెనకుందనీ

అతడు: వేరేదో పైపైనా
ఇంకేదో ఓ ఓ లోలోనా
ఎన్నాళ్లీ హైరానా
ఏ చోటో మారేనా ఆ ఆ

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO