LYRIC

Kodukulara Lyrics by Kasarla Shyam, Sang by Venu Yeldandi, Music by Bheems Ceciroleo, Movie From Balagam, Telugu In English Song కొడుకులారా… మేముగన్నా కూనలారా.

Kodukulara Lyrics

Kodukulara Biddalaraa
Memu Ganna Koonalaaraa

Okka Kadupula Puttinollu
Meere Maaku Praanamu
Okka Pidikili Lekka Meeru
Koodi Untene Balagamu

Okarikokaru Prema Panchi
Teerchukondi Maa Runam
Anthakanna Minchi Memu
Swargamedhi Koramu

Mattilo Mem Kalisinaa
Memu Chukkalai Choosthuntamoo

Kodukulaaraa Biddalaaraa
Memu Ganna Koonalaaraa
Memu Ganna Koonalaaraa

కొడుకులారా… మేముగన్నా కూనలారా Lyrics

కొడుకులారా బిడ్డలారా
మేముగన్నా కూనలారా

ఒక్క కడుపుల పుట్టినోళ్లు
మీరే మాకు ప్రాణము
ఒక్క పిడికిలి లెక్క మీరు
కూడి ఉంటెనే బలగము

ఒకరికొకరు ప్రేమ పంచి
తీర్చుకోండి మా రుణం
అంతకన్నా మించి మేము
స్వర్గమేది కోరము

మట్టిలో మేం కలిసినా
మేము చుక్కలై చూస్తుంటమూ

కొడుకులారా బిడ్డలారా
మేముగన్నా కూనలారా
మేముగన్నా కూనలారా

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO