LYRIC
Jaya Janardhana Krishna Radhika Pathe Telugu Lyrics by శ్రీ కృష్ణ జన్మాష్టమి Song. జయ జనార్ధన కృష్ణ రాధిక పతే జన విమోచనా కృష్ణ జన్మ మోచనా…
Jaya Janardhana Krishna Radhika Pathe Telugu Lyrics
Chorus: Jaya Janaardhana Krishna Radhika Pathe
Jana Vimochana Krishna Janma Mochanaa
Female: Jaya Janaardhana Krishna Radhika Pathe
Jana Vimochana Krishna Janma Mochanaa
Garuda Vaahana Krishna Gopika Pathe
Nayana Mohana Krishna Neerajekshanaa
Female: Sujana Baandhava Krishna Sundaraakruthe
Madhana Komalaa Krishna Maadhava Hare
Vasumathi Pathe Krishna Vaasavaanuja
Varagunaakara Krishna Vaishnavaakruthe
Female: Suruchiraasana Krishna Shouryavaaridhe
Murahara Vibho Krishna Mukthidhaayakaa
Vimalapaalaka Krishna Vallabhipathe
Kamalalochana Krishna Kaamyadhaayakaa
Chorus: Jaya Janaardhana Krishna Radhika Pathe
Jana Vimochana Krishna Janma Mochanaa
Female: Vimala Gaathrane Krishna Bhaktavatsalaa
Charana Pallavam Krishna Karuna Komalam
Kuvala Ekshanaa Krishna Komalaakruthe
Thava Padhaambujam Krishna Sharanamaashraye
Female: Bhuvana Naayakaa Krishna Paavanaakruthe
Gunaganojwala Krishna Nalinalochanaa
Pranaya Vaaridhe Krishna Gunaganaakaraa
Dhaamasodhara Krishna Dheena Vatsalaa
Chorus: Jaya Janaardhana Krishna Radhika Pathe
Jana Vimochana Krishna Janma Mochanaa
Female: Kaamasundharaa Krishna Paahi Sarvadhaa
Naraka Naashanaa Krishna Narasahaayakaa
Devaki Sutha Krishna Kaarunyambhyudhe
Kamsa Naashanaa Krishna Dwaarakaasthithaa…
Female: Paavanaathmaka Krishna Dehi Mangalam
Thvathpadhambujam Krishna Shyaama Komalam
Bhakthavatsalaa Krishna Kaamyadhaayakaa
Paalisennanu Krishna Srihari Namo…
Chorus: Jaya Janaardhana Krishna Radhika Pathe
Jana Vimochana Krishna Janma Mochanaa…
Female: Bhakthadaasanaa Krishna Harasu Nee Sadhana
Kaadu Nintenaa Krishna Shalaheya Vibho
Garuda Vaahanaa Krishna Gopika Pathe
Nayana Mohana Krishna Neerajekshana…
Chorus: Jaya Janaardhana Krishna Radhika Pathe
Jana Vimochana Krishna Janma Mochanaa…
జయ జనార్ధన కృష్ణ రాధిక పతే Lyrics
కోరస్: జయ జనార్ధన కృష్ణ రాధిక పతే
జన విమోచనా కృష్ణ జన్మ మోచనా
ఆమె: జయ జనార్ధన కృష్ణ రాధిక పతే
జన విమోచనా కృష్ణ జన్మ మోచనా
గరుడ వాహనా కృష్ణ గోపిక పతే
నయన మోహనా కృష్ణ నీరజేక్షణా
కోరస్: జయ జనార్ధన కృష్ణ రాధిక పతే
జన విమోచనా కృష్ణ జన్మ మోచనా
ఆమె: సుజన బాంధవా కృష్ణ సుందరాకృతే
మదన కోమలా కృష్ణ మాధవా హరే
వసుమతీ పతే కృష్ణ వాసవానుజా
వరగుణాకర కృష్ణ వైష్ణవాక్రుతే
ఆమె: సురుచిరానన కృష్ణ శౌర్యవారిదే
మురహరా విభొ కృష్ణ ముక్తిదాయకా
విమలపాలక కృష్ణా వల్లభీపతే
కమలలోచన కృష్ణ కామ్యదాయకా
కోరస్: జయ జనార్ధన కృష్ణ రాధిక పతే
జన విమోచనా కృష్ణ జన్మ మోచనా
ఆమె: విమల గాత్రనే కృష్ణ భక్తవత్సలా
చరణ పల్లవం కృష్ణ కరుణ కోమలం
కువల ఏక్షణా కృష్ణ కోమలాకృతే
తవ పదాంబుజం కృష్ణ శరణామాశ్రయే
ఆమె: భువన నాయకా కృష్ణ పావనాకృతే
గుణగణోజ్వల కృష్ణ నలినలోచనా
ప్రణయ వారిధే కృష్ణ గుణగణాకరా
దామసోదర కృష్ణ దీన వత్సలా
కోరస్: జయ జనార్ధన కృష్ణ రాధిక పతే
జన విమోచనా కృష్ణ జన్మ మోచనా
ఆమె: కామసుందరా కృష్ణ పాహి సర్వదా
నరక నాశనా కృష్ణ నరసహాయకా
దేవకీ సుతా కృష్ణ కారుణ్యమ్భుదే
కంస నాశనా కృష్ణ ద్వారకాస్థితా
ఆమె: పావనాత్మక కృష్ణ దేహి మంగళం
త్వత్పదామ్బుజం కృష్ణ శ్యామ కోమలం
భక్తవత్సలా కృష్ణ కామ్యదాయకా
పాలిసెన్నను కృష్ణ శ్రీహరి నమో
కోరస్: జయ జనార్ధన కృష్ణ రాధిక పతే
జన విమోచనా కృష్ణ జన్మ మోచనా
ఆమె: భక్తదాసనా కృష్ణ హరసు నీ సదా
కాదు నింటెనా కృష్ణ శలహెయ విభో
గరుడ వాహనా కృష్ణ గోపిక పతే
నయన మోహనా కృష్ణ నీరజేక్షన
ఆమె: జయ జనార్ధన కృష్ణ రాధిక పతే
జన విమోచనా కృష్ణ జన్మ మోచనా
గరుడ వాహనా కృష్ణ గోపిక పతే
నయన మోహనా కృష్ణ నీరజేక్షణా
కోరస్: జయ జనార్ధన కృష్ణ రాధిక పతే
జన విమోచనా కృష్ణ జన్మ మోచనా
Comments are off this post