LYRIC
Krishna Krishna Hare Lyrics by Naga Gurunatha Sarma, Music by Nagaraju Talluri, Sung by Kumara Vagdevi & Vaishnavi Kovvuri, From శ్రీ కృష్ణ జన్మాష్టమి Song. కృష్ణ కృష్ణ కృష్ణ హరే… కృష్ణ కృష్ణారే.
Krishna Krishna Hare Lyrics
Female: Kaasukundi Nee Edara
Utte Kottey Pilagaadaa
Kaanidhedhi Neekedhuraa
Patte Patteyy Monagaadaa
Female: Gurigaa Joodaro
Barilo Dhookaro
Sindhe Yennamuddha
Sivari Gelupu Telupuro
Chorus: Krishna Krishna Krishna Hare
Krishna Krishnare
Krishna Krishna Krishna Hare
Krishna Krishnare
Female: Kadhile Gumpulo Kalavai Aadagaa
Jarige Manchi Sedda Kolaataalai
Katika Seekati Terale Thunchagaa
Ponge Rangulanni Nee Paataalai
Female: Vidhi Mundhuga Sooseyy
Isayaala Saatuna
Padhimandhilo Sote
Ijayaala Saadhana
Pudamintilo Mintilo
Neeku Nuvvu Peddha
Pandage Gadhaa
Chorus: Krishna Krishna Krishna Hare
Krishna Krishnare
Krishna Krishna Krishna Hare
Krishna Krishnare
Female: Thirige Lokame Thalavanchenuga
Neelo Dharmamantha Nikkagunte
Urime Sainyame Digivasthaadhigaa
Elige Maata Needhi Sakkaagunte
Female: Bathukeda Bothunnaa
Bathakaali Dheetugaa
Agasaatu Kodainaa
Etthayyi Potugaa
Yugamantha Nee Sonthamai
Ninnu Thalasukuntu Paata Paadadha
Chorus: Krishna Krishna Krishna Hare
Krishna Krishnare
Krishna Krishna Krishna Hare
Krishna Krishnare
Female: Kaasukundi Nee Edara
Utte Kottey Pilagaadaa
Kaanidhedhi Neekedhuraa
Patte Patteyy Monagaadaa
Female: Gurigaa Joodaro
Barilo Dhookaro
Sindhe Yennamuddha
Sivari Gelupu Telupuro
Chorus: Krishna Krishna Krishna Hare
Krishna Krishnaare
Krishna Krishna Krishna Hare
Krishna Krishnaare
కృష్ణ కృష్ణ కృష్ణ హరే Lyrics
ఆమె: కాసుకుంది నీ ఎదర
ఉట్టే కొట్టెయ్ పిలగాడా
కానిదేది నీకెదురా..?
పట్టే పట్టెయ్ మొనగాడా
ఆమె: గురిగా జూడరో
బరిలో దూకరో
సిందే యెన్నముద్ద
సివరి గెలుపు తెలుపురో
కోరస్: కృష్ణ కృష్ణ కృష్ణ హరే
కృష్ణ కృష్ణారే
కృష్ణ కృష్ణ కృష్ణ హరే
కృష్ణ కృష్ణారే
ఆమె: కాసుకుంది నీ ఎదర
ఉట్టే కొట్టెయ్ పిలగాడా
కానిదేది నీకెదురా..?
పట్టే పట్టెయ్ మొనగాడా
గురిగా జూడరో… బరిలో దూకరో
సిందే యెన్నముద్ద
సివరి గెలుపు తెలుపురో
కోరస్: కృష్ణ కృష్ణ కృష్ణ హరే
కృష్ణ కృష్ణారే
కృష్ణ కృష్ణ కృష్ణ హరే
కృష్ణ కృష్ణారే
ఆమె: కదిలే గుంపులో కళవై ఆడగా
జరిగే మంచిసెడ్డ కోలాటాలై
కటిక సీకటి తెరలే తుంచగా
పొంగే రంగులన్ని నీ పాఠాలై
ఆమె: విధి ముందుగా సూసెయ్
ఇసయాల సాటున
పదిమందిలో సోటే
ఇజయాల సాధన
పుడమింటిలో మింటిలో
నీకు నువ్వు పెద్ద పండగే గదా
కోరస్: కృష్ణ కృష్ణ కృష్ణ హరే
కృష్ణ కృష్ణారే
కృష్ణ కృష్ణ కృష్ణ హరే
కృష్ణ కృష్ణారే
ఆమె: తిరిగే లోకమే తల వంచేనుగా
నీలో ధర్మమంత నిక్కగుంటే
ఉరిమే సైన్యమే దిగివస్తాదిగా
ఎలిగే మాట నీది సక్కాగుంటే
ఆమె: బతుకేడ బోతున్నా
బతకాలి దీటుగా
అగసాటు కొండైనా
ఎత్తెయ్యి పోటుగా
యుగమంత నీ సొంతమై
నిన్ను తలసుకుంటు పాట పాడదా
కోరస్: కృష్ణ కృష్ణ కృష్ణ హరే
కృష్ణ కృష్ణారే
కృష్ణ కృష్ణ కృష్ణ హరే
కృష్ణ కృష్ణారే
ఆమె: కాసుకుంది నీ ఎదర
ఉట్టే కొట్టెయ్ పిలగాడా
కానిదేది నీకెదురా..?
పట్టే పట్టెయ్ మొనగాడా
గురిగా జూడరో… బరిలో దూకరో
సిందే యెన్నముద్ద
సివరి గెలుపు తెలుపురో
కోరస్: కృష్ణ కృష్ణ కృష్ణ హరే
కృష్ణ కృష్ణారే
కృష్ణ కృష్ణ కృష్ణ హరే
కృష్ణ కృష్ణారే
Comments are off this post