LYRIC
Muddugare Yashoda Lyrics by అన్నమయ్య కీర్తన Song by G.Bala Krishna Prasad, ముద్దుగారే యశోద ముంగిటి ముత్యము వీడు దిద్దరాని మహిమల దేవకీ సుతుడు…
Muddugare Yashoda Lyrics
Muddugare Yashoda
Mungita Muthyamu Veedu
Dhiddharaani Mahimala
Dhevakee Suthudu
Muddugare Yashoda
Mungita Muthyamu Veedu
Dhiddharaani Mahimala
Dhevakee Suthudu
Anthanintha Gollethala
Arachethi Maanikyamu
Panthamaade Kamsuni
Paali Vajramu ||2||
Kaanthula Moodu Lokaala
Garuda Pachha Boosa ||2||
Chenthala Maalonunna
Chinni Krishnudu ||3||
Muddugare Yashoda
Mungita Muthyamu Veedu
Dhiddharaani Mahimala
Dhevakee Suthudu
Rathikeli Rukhminiki
Rangumovi Pagadamu
Mithi Govardhanapu
Gomedhikamu ||2||
Sathamai Shankhachakraala
Sandhula Vaidooryamu…||2||
Gathiyai Mammugaacheti
Kamalaakshudu… ||3||
Muddugare Yashoda
Mungita Muthyamu Veedu
Dhiddharaani Mahimala
Dhevakee suthudu…
Kaalinguni Thalalapai
Gappina Pushyaraagamu
Yeleti Shree Venkataadhri
Indraneelamu… ||2||
Paala Jalanidhilona
Baayani Dhivya Rathnamu… ||2||
Baalu Neevale Thirige
Padmanaabhudu… ||3||
Muddugare Yashoda
Mungita Muthyamu Veedu
Dhiddharaani Mahimala
Dhevakee Suthudu…
Muddugare Yashoda
Mungita Muthyamu Veedu
Dhiddharaani Mahimala
Dhevakee Suthudu
Dhevakee Suthudu
ముద్దుగారే యశోద Song Lyrics
ముద్దుగారే యశోద ముంగిటి ముత్యము వీడు
దిద్దరాని మహిమల దేవకీ సుతుడు
ముద్దుగారే యశోద ముంగిటి ముత్యము వీడు
దిద్దరాని మహిమల దేవకీ సుతుడు
అంతనింత గొల్లెతల అరచేతి మాణిక్యము
పంతమాడే కంసుని పాలి వజ్రము ||2||
కాంతుల మూడు లోకాల గరుడ పచ్చ బూస |2|
చెంతల మాలోనున్న చిన్ని కృష్ణుడు ||3||
ముద్దుగారే యశోద ముంగిటి ముత్యము వీడు
దిద్దరాని మహిమల దేవకీ సుతుడు
రతికేళి రుక్మిణికి రంగుమోవి పగడము
మితి గోవర్ధనపు గోమేధికము ||2||
సతమై శంఖచక్రాల సందుల వైడూర్యము… |2|
గతియై మమ్ముగాచేటి కమలాక్షుడు… ||3||
ముద్దుగారే యశోద ముంగిటి ముత్యము వీడు
దిద్దరాని మహిమల దేవకీ సుతుడు
కాళింగుని తలలపై గప్పిన పుష్యరాగము
యేలేటి శ్రీ వేంకటాద్రి ఇంద్రనీలము ||2||
పాల జలనిధిలోన బాయని దివ్య రత్నము|2|
బాలు నీవలె తిరిగే పద్మనాభుడు ||3||
ముద్దుగారే యశోద ముంగిటి ముత్యము వీడు
దిద్దరాని మహిమల దేవకీ సుతుడు…
ముద్దుగారే యశోద ముంగిటి ముత్యము వీడు
దిద్దరాని మహిమల దేవకీ సుతుడు
దేవకీ సుతుడు…
Comments are off this post