LYRIC

Hallaa Machaare Lyrics by Krishna Kanth, Sung by Revanth, Sindhuja Srinivasan, Music by Jakes Bejoy, From Telugu Movie King of Kotha Song. హల్లా మచ్చారే… రా రా కిరాతకుల్లా… పట్టి

Hallaa Machaare Lyrics

Male: Kotha Oollo Thopu Maname
Poti Ledhule Kottalerule
Naa Edhuru Evaduraa
Katthe Etthuthe Viragadha
Maatho FightU Ki Vasthaara
Moothe Pakkuna Pagaladhaa

Male: Asurudu Ravana Adhiripodha… Avunuraa
Matthulona Rakshasulamraa… Memenuraa
Pattudhala Dhairyame… Needheraa
Kottaleni Shouryam… Needheraa
Mattupettalenidhi Veeram… Raja Needheraa

Male: Case Antene Maamule Ennenno Choosaara
 Chorus: Manakavi Maamuleraa Adhimari Vinnaara
Male: Ye Thootaale Akkarle Dhammunna Gundera
Chorus: Thalapadu Vaade Ledaa.. Bhayapadi Nilchoraa

Male: Hallaa Machaare… Raa Raa
Kiraathakullaa… Patti
Gallaata Cheddhaam… Himse
Nirantharam… Pomenakakuraa
Kiraaku Moode… Unnaa
Moode Meekinkaa… Chaave
Padesi Kotte Teerele… Addika Legaraa

Male: Asurudu Ravana Adhiripodha… Avunuraa
Matthulona Rakshasulamraa… Memenuraa
Pattudhala Dhairyame… Needheraa
Kottaleni Shouryam… Needheraa
Mattupettalenidhi Veeram… Raja Needheraa

Female: Konalu Kondalu
Korika Choopuke Kaalunu Aa Aa
Naadhika Cheyy Thaakithe
Dehame Maayamai Povuraa

Female: Pogaruthone Vachaaro
Teerchesthaara Mee Thikke
Kopaalannee Teesestaa Aa Re
Karaku Kannenu Nenele
PowerU Chikkina Daanalle
Anthaa Je Je Kottaalile

Female: Hey, Maatalakika Pekamedalaa
Paina Pataaram
Full Ye Moothi Thippithe
Kottukelladhaa Kota Gudaaram

Female: Uliki Padele… Segalu Modhale
Egire Egire… Urike Manase
Merise Murise… Niluve Niluve

Female: Sogase Kasiro
Kalalo Kalise Kalavo
Nadumu Kadhipi
Mathulu Chedharaga, So What

Female: Hallaa Machare… Nanne Gurthunchukoraa
Mohamthone Gelusthaa Nene Nirantharam, Pomenakakuraa
Kiraaku Moode Unnaa Parledhu RaaRaa
Koode Savaari Cheddhaam Podhaam Raa

Female: Hallaa Machare… Nanne Gurthunchukoraa
Mohamthone Gelusthaa Nene Nirantharam
Kiraaku Moode Unnaa Parledhu RaaRaa
Koode Savaari Cheddhaam Podhaam Raa, Addika Legaraa

Male: Hallaa Machaare… Raa Raa
Kiraathakullaa… Patti
Gallaata Cheddhaam… Himse
Nirantharam… Pomenakakuraa
Kiraaku Moode… Unnaa
Moode Meekinkaa… Chaave
Padesi Kotte Teerele… Addika Legaraa ‘2’

హల్లా మచ్చారే Lyrics

అతడు: కొత్త ఊళ్ళో తోపు మనమే
పోటీ లేదులే కొట్టలేరులే
నా ఎదురు ఎవడురా
కత్తే ఎత్తుతే విరగద
మాతో ఫైటుకి వస్తారా
మూతే పక్కున పగలదా

అతడు: అసురుడు రావణ అదిరేపోదా… అవునురా
మత్తులోన రాక్షసులంరా… మేమేనురా
పట్టుదల ధైర్యమే… నీదెరా
కొట్టలేని శౌర్యం… నీదెరా
మట్టు పెట్టలేనిది వీరమ్… రాజా నీదేరా

అతడు: కేసంటేనే మామూలే ఎన్నెన్నో చూసారా
కోరస్: మనకవి మామూలేరా అదిమరి విన్నారా)
అతడు: ఏ తూటలే అక్కర్లే దమున్న గుండేరా
కోరస్: తలపడు వాడే లేడా… భయపడి నిల్చోరా)

అతడు: హల్లా మచ్చారే… రా రా
కిరాతకుల్లా… పట్టి
గల్లాట చేద్దాం… హింసే
నిరంతరం… పోమెనకకురా
కిరాకు మూడే… ఉన్నా
మూడే మీకింకా… చావే
పడేసి కొట్టే తీరేలే…అడ్డిక లెగరా

అతడు: అసురుడు రావణ అదిరేపోదా… అవునురా
మత్తులోన రాక్షసులంరా… మేమేనురా
పట్టుదల ధైర్యమే… నీదెరా
కొట్టలేని శౌర్యం… నీదెరా
మట్టు పెట్టలేనిది వీరమ్… రాజా నీదేరా

ఆమె: కోనలు కొండలు
కోరిక చూపుకె కాలును ఆ
నాదికా చెయ్ తాకితే
దేహమే మాయమై పోవురా

ఆమె: పొగరుతోనే వచ్చారో
తీర్చేస్తారా మీ తిక్కే
కోపాలన్నీ తీసేస్తా ఆ రే
కరకు కన్నెను నేనేలే
పవరు చిక్కిన దానల్లే
అంతా జే జే కొట్టాలిలే

ఆమె: హే, మాటలకిక పేకమేడలా
పైన పటారం
ఫుల్లే మూతితిప్పితే
కొట్టుకెల్లదా కోట గుడారం

ఆమె: ఉలికి పడెలే… సెగలు మొదలే
ఎగిరే ఎగిరే… ఉరికే మనసే
మెరిసే మురిసే… నిలువే నిలువే

అతడు: సొగసే కసిరో
కలలో కలిసే కలవో
నడుము కదిపి
మతులు చెదరగా, సో వాట్

ఆమె: హల్లా మచ్చారే… నన్నే గుర్తుంచుకోరా
మోహంతోనే గెలుస్తా నేనే నిరంతరం, పోమెనకకురా
కిరాకకు మూడే ఉన్నా పర్లేదు రారా
కూడే సవారి చేద్దాం పోదాం రా

ఆమె: హల్లా మచ్చారే… నన్నే గుర్తుంచుకోరా
మోహంతోనే గెలుస్తా నేనే నిరంతరం
కిరాకు మూడే ఉన్నా పర్లేదు రారా
కూడే సవారి చేద్దాం పోదాం రా, అడ్డిక లెగరా

అతడు: హల్లా మచ్చారే… రా రా
కిరాతకుల్లా… పట్టి
గల్లాట చేద్దాం… హింసే
నిరంతరం… పోమెనకకురా
కిరాకు మూడే… ఉన్నా
మూడే మీకింకా… చావే
పడేసి కొట్టే తీరేలే…అడ్డిక లెగరా

అతడు: హల్లా మచ్చారే… రా రా
కిరాతకుల్లా… పట్టి
గల్లాట చేద్దాం… హింసే
నిరంతరం… పోమెనకకురా
కిరాకు మూడే… ఉన్నా
మూడే మీకింకా… చావే
పడేసి కొట్టే తీరేలే…అడ్డిక లెగరా

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO