LYRIC
Ee Roje Telisindi Lyrics by Kandikonda, Sung by Kousalya, Music by Chakri, From Idiot Telugu Movie Song. ఈ రోజే తెలిసింది నీలో దాగిన ప్రేమా చిత్రంగా కురిసింది మదిపై మల్లెల వానా.
Ee Roje Telisindi Lyrics
Female: Eeroje Telisindi Neelo Daagina Premaa
Chitramgaa Kurisindi Madhipai Mallela Vaanaa
Naa Oopiritho Jeevincheti
O Chanti I Love You Raa
Ninne Thalachi Nanne Marichaa
O Kannaa I Love You Raa
Kanu Raalche Kanneeruvo
Nanu Chere Panneeruvo
Nee Edhachaatu Valapentho Telisindhiraa
Female: Ee Roje Telisindi
Neelo Daagina Premaa
Chitramgaa Kurisindi
Madhipai Mallela Vaanaa
Female: Kannulalonaa Vennelalonaa
Nee Roopu Thochi
Oohalalonaa Oosulalonaa
Nee Aashale, Naalo Nee Baasale
Tholisaariga Siggesthundhi
Moggesthundhi Thanuvanthaa
Apudapudoo Thadimesthondhi
Thadipesthondhi Madhuvula Vaanaa
Aanandhamai Naalo Anubandhamai
Nee Prema Nanu Cheri Muripincheraa
Female: Ee Roje Telisindi
Neelo Daagina Premaa
Chitramgaa Kurisindi
Madhipai Mallela Vaanaa
Aeyy, Entalaa Choosthunnaa
Siggesthundhi Daggariki Raavoddu
Please Chanti..! Ninne Arre
Female: Udayinche Arunam Nenai
Ninu Cherukonaa
Vikasinche Kusumam Nenai
Ninuthaakanaa, Neelo Sadicheyanaa
Panichesthe Pakkana Cheri
Sandadi Chesthu Gusagusale
Padukunte Allari Chesthu
Nanu Laagesthu Tuntari Kalale
Sangeethamai Naalo Santoshamai
Nee Prema Kalalenno Pandincheraa
Female: Eeroje Telisindi Neelo Daagina Premaa
Chitramgaa Kurisindi Madhipai Mallela Vaanaa
Naa Oopiritho Jeevincheti
O Chanti I Love You Raa
Ninne Thalachi Nanne Marichaa
O Kannaa I Love You Raa
Kanu Raalche Kanneeruvo
Nanu Chere Panneeruvo
Nee Edhachaatu Valapentho Telisindhiraa
Chantee..! Please… HaHhaHha, Chi
ఈ రోజే తెలిసింది నీలో దాగిన ప్రేమా Lyrics
ఆమె: ఈ రోజే తెలిసింది… నీలో దాగిన ప్రేమా
చిత్రంగా కురిసింది… మదిపై మల్లెల వానా
నా ఊపిరితో జీవించేటి… ఓ చంటి ఐ లవ్‌యు రా
నిన్నే తలచీ నన్నే మరిచా… ఓ కన్నా ఐ లవ్‌యు రా
కను రాల్చే కన్నీరువో… నను చేరే పన్నీరువో
నీ ఎదచాటు వలపెంతో తెలిసిందిరా
ఆమె: ఈ రోజే తెలిసింది… నీలో దాగిన ప్రేమా
చిత్రంగా కురిసింది… మదిపై మల్లెల వానా
ఆమె: కన్నులలోనా వెన్నెలలోనా… నీరూపు తోచి
ఊహలలోనా ఊసులలోనా… నీ ఆశలే, నాలో నీ బాసలే
తొలిసారిగ సిగ్గేస్తుంది మొగ్గేస్తుంది తనువంతా
అపుడపుడూ తడిమేస్తోంది తడిపేస్తోంది మధువుల వానా
ఆనందమై నాలో అనుబంధమై
నీ ప్రేమ నను చేరి మురిపించెరా
ఆమె: ఈ రోజే తెలిసింది నీలో దాగిన ప్రేమా
చిత్రంగా కురిసింది… మదిపై మల్లెల వానా
ఏయ్, ఏంటలా చూస్తున్నావ్,
సిగ్గేస్తుంది దగ్గరికి రావొద్దు…
ప్లీజ్ చంటి..! నిన్నే అరె
ఆమె: ఉదయించే అరుణం నేనై… నిను చేరుకోనా
వికసించే కుసుమం నేనై… నినుతాకనా, నీలో సడిచేయనా
పనిచేస్తే పక్కన చేరి… సందడి చేస్తు గుసగుసలే
పడుకుంటే అల్లరి చేస్తూ… నను లాగేస్తూ తుంటరి కలలే
సంగీతమై నాలో సంతోషమై…
నీ ప్రేమ కలలెన్నో పండించేరా
ఆమె: ఈ రోజే తెలిసింది… నీలో దాగిన ప్రేమా
చిత్రంగా కురిసింది… మదిపై మల్లెల వానా
నా ఊపిరితో జీవించేటి… ఓ చంటి ఐ లవ్‌యు రా
నిన్నే తలచీ నన్నే మరిచా… ఓ కన్నా ఐ లవ్‌యు రా
కనురాల్చే కన్నీరువో… నను చేరే పన్నీరువో
నీ ఎదచాటు వలపెంతో తెలిసిందిరా
చంటీ..! ప్లీజ్… హహ్హాహ్హా, ఛీ
Comments are off this post