LYRIC

Chupultho Guchi Guchi Lyrics by Kandikonda, Music by Chakri, Singer Shankar Mahadevan, From Idiot Movie Song. హో హో హో ఓ ఓ హో చూపుల్తో గుచ్చి గుచ్చి చంపకే, మేరే హాయ్.

Chupultho Guchi Guchi Lyrics

Male: Choopultho Guchi Guchi Champake Mere Hai
Olalla, Gundelni Gulla Chesi Jaarake, Mere Hai
Nee Premakosam Nenu Pichhonaipoyaane
Nee Premakosam Nenu Pichhonaipoyaane
Nee Kallu Peliponu Choodave Mere Hai

Male: Nee Prema Naalo Nimpe
Maikame Hai Maikame
Hey, Nee Prema Naalo Nimpe
Maikame Hai Maikame

Male: Edhola Kothaga Undhi Lokame Hai Lokame
Niluvellaa Neeraipoye Dehame Hai Dehame
Life Anthaa Ayipoyindhi Bhaarame, Hai
Nee Andam Adavaiponu Choodave Mere Hai

Male: Olalla, Gundelni Gulla Chesi Jaarake, Mere Hai
Navvultho Pindesthaavu Hrudayame Hai Hrudayame
Navvultho Pindesthaavu Hrudayame Hai Hrudayame
Ninu Vidichi Undalenu Nimishame Hai Nimishame
Sye Ante Zindagi Mottham Narakame, Haai
Nee Eedu Beedaiponu Choodave Mere Hai

Male: Olalla, Choopultho Guchi Guchi Champake Mere Hai
Gundelni Gulla Chesi Jaarake, Mere Hai
Olalla, Nee Premakosam Nenu Pichhonaipoyaane
Nee Premakosam Nenu Pichhonaipoyaane
Nee Kallu Peliponu Choodave Mere Hai

చూపుల్తో గుచ్చి గుచ్చి చంపకే Lyrics

అతడు: హో హో హో ఓ ఓ హో
చూపుల్తో గుచ్చి గుచ్చి చంపకే, మేరే హాయ్
ఒలల్ల, గుండెల్ని గుల్ల చేసి జారకే, మేరే హాయ్
నీ ప్రేమ కోసం నేను పిచ్చోన్నైపోయానే
నీ ప్రేమ కోసం నేను పిచ్చోన్నైపోయానే
నీ కళ్ళు పేలిపోను చూడవే మేరే హాయ్

అతడు: నీ ప్రేమ నాలో నింపే
మైకమే హాయ్ మైకమే
హే నీ ప్రేమ నాలో నింపే
మైకమే హాయ్ మైకమే

అతడు: ఏదోలా కొత్తగ ఉంది లోకమే హాయ్ లోకమే
నిలువెల్లా నీరైపోయే దేహమే హాయ్ దేహమే
లైఫంతా అయిపోయింది భారమే, హాయ్
నీ అందం అడవైపోను చూడవే మేరే హాయ్
ఒలల్లా, చూపుల్తో గుచ్చి గుచ్చి
చంపకే మేరే హాయ్, హాయ్

అతడు: నవ్వుల్తో పిండేస్తావు హృదయమే హాయ్ హృదయమే
నవ్వుల్తో పిండేస్తావు హృదయమే హాయ్ హృదయమే
నిను విడిచి ఉండలేను నిమిషమే హాయ్ నిమిషమే
సై అంటే చూపిస్తాను స్వర్గమే హాయ్ స్వర్గమే
ఛీ అంటే జిందగి మొత్తం నరకమే, హాయ్
నీ ఈడు బీడైపోను చూడవే మేరే హాయ్

అతడు: ఒలల్లా, చూపుల్తో గుచ్చి గుచ్చి చంపకే మేరే హాయ్
గుండెల్ని గుల్ల చేసి జారకే, మేరే హాయ్
ఒలల్ల, నీ ప్రేమ కోసం నేను పిచ్చోన్నైపోయానే
నీ ప్రేమ కోసం నేను పిచ్చోన్నైపోయానే
నీ కళ్ళు పేలిపోను చూడవే మేరే హాయ్

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO