LYRIC

Dummare Dumma Lyrics by Kalyan Chakravarthi, Music by Thaman S, Sung by Armaan Malik, Ayyan Pranathi, From (SKANDA) Movie Song. డుమ్మారే డుమ్మా డుమ్మారే సూటిగా ఉంటది మా తీరే మట్టితల్లి బొట్టుగ మారే…

Dummare Dumma Lyrics

Female: Thellaga Thellavaarinde Hey Sara Sara
Vechaga Vekuva Vachinde Hey Sura Sura

Male: Kolammakolo Komma Gummamlo Guvva Guvva
Konda Konammajello Vaagammapaate Muvva Muvva
Elamma Yelo Erammaollo Gavvaa Gavvaa
Yaha Ye Ranguleni Saarangamante Nuvvaa Nuvvaa
Intha Andham Chandham Gandham Laagaa
Ganthe Vese Palle Tooru Saatedhi Raadhe
Macchukainaa Macchedhiledhe


Female: Kotha Patha Antu Theda Lene Ledhu
Prema Prathikshanam
Raara Ani Podamani
Kalagalipe Pilupu Idhi

Male: Dummare Dumma Dummare
Sootiga Untadhi Maa Teere
Matti Thalli Bottuga Maare
Pachadhanale Palleturule
Dummare Dumma Dummare
Sootiga Untadhi Maa Teere
Matti Thalli Bottuga Maare
Pachadhanale Palleturule

Female: Thalli Saati Chuttale Lere
Thalli Veru Ante Oorele
Pattukunna Kommanu Kache
Ammalu Ante Palleturule
Thalli Saati Chuttale Lere
Thalli Veru Ante Oorele
Pattukunna Kommanu Kache
Ammalu Ante Palleturule

Chorus: Thellaga Thellavaarinde Hey Sara Sara
Vechaga Vekuva Vachinde Hey Sura Sura

Male: Chekkara Leni Paalallo
Chekkina Meegada Theepalle
Female: Kaarangaa Unna
Oorinche Aavakaayalle
Male: Chukkalu Leni Geethallo
Chakkaga Geesina Muggalle
Female: Korangi Dhaate
Kona Seema Naavala Needalle
Male: Tana Volle Thulli Malli Malli
Jalle Challe Megham Laaga
Konangi Kalle
Pampene Chupula Kougille
Female: Avi Ella Killa Alli Gilli
Allo Mallo Aakasamlo
Allaadene Tellarulu
Kalavarapadi Kalavadhile

Male: Dummare Dumma Dummare
Sootiga Untadhi Maa Teere
Matti Thalli Bottuga Maare
Pachadhanale Palleturule

Female: Thalli Saati Chuttale Lere
Thalli Veru Ante Oorele
Pattukunna Kommanu Kache
Ammalu Ante Palleturule

డుమ్మారే డుమ్మా డుమ్మారే Lyrics

కోరస్: తెల్లగా తెల్లవారిందే
హే సరాసరా
వెచ్చగా వేకువ వచ్చిందే
హే సురాసురా

అతడు: కోలమ్మ కోలో కొమ్మ గుమ్మల్లో
గువ్వా గువ్వా
కొండ కోనమ్మ జళ్ళో
వాగమ్మ పాటే మువ్వా మువ్వా

అతడు:  ఏలమ్మ ఏలో
ఏరమ్మ ఒళ్ళో గవ్వా గవ్వా
ఆహ ఏ రంగు లేని
సారంగమంటే నువ్వా నువ్వా

అతడు:  ఇంత అందం చందం గంధంలాగ
గంతే వేసే పల్లెటూరు సాటేది రాదే
మచ్చుకైనా మచ్చేది లేదే

ఆమె: కొత్త పాత అంటు తేడా లేనే లేదు
ప్రేమ ప్రతిక్షణం
రారా అని పోదామని
కలగలిపే పిలుపు ఇది

అతడు: డుమ్మారే డుమ్మా డుమ్మారే
సూటిగా ఉంటది మా తీరే
మట్టితల్లి బొట్టుగ మారే
పచ్చదనాలే పల్లెటూరులే

అతడు: డుమ్మారే డుమ్మా డుమ్మారే
సూటిగా ఉంటది మా తీరే
మట్టితల్లి బొట్టుగ మారే
పచ్చదనాలే పల్లెటూరులే

ఆమె: తల్లిసాటి చుట్టాలే లేవే
తల్లివేరు అంటే ఊరెలే
పట్టుకున్న కొమ్మను కాచే
అమ్మలు అంటే పల్లెటూరులే

ఆమె: తల్లిసాటి చుట్టాలే లేవే
తల్లివేరు అంటే ఊరెలే
పట్టుకున్న కొమ్మను కాచే
అమ్మలు అంటే పల్లెటూరులే

ఆమె: తెల్లగా తెల్లవారిందే
హే సరాసరా
వెచ్చగా వేకువ వచ్చిందే
హే సురాసురా

అతడు: చెక్కర లేని పాలల్లో
చెక్కిన మీగడ తీపల్లే
ఆమె: కారంగా ఉన్న
ఊరించే ఆవకాయల్లే

అతడు: హే, చుక్కలు లేని గీతల్లో
చక్కగ గీసిన ముగ్గల్లే
ఆమె: కోరంగి దాటె
కోనసీమ నావల నీడల్లే

అతడు: తన ఒళ్ళే తుళ్ళి మళ్ళీ మళ్ళీ
జల్లే చల్లే మేఘంలాగ
కోనంగి కళ్ళే పంపెనే
చూపుల కౌగిళ్లే

ఆమె: అవి ఎల్లకిల్లా అల్లీ గిల్లి
అల్లో మల్లో ఆకాశంలో
అల్లాడెనే తెల్లారులు
కలవరపడి కల వదిలే

అతడు: డుమ్మారే డుమ్మా డుమ్మారే
సూటిగా ఉంటది మా తీరే
మట్టితల్లి బొట్టుగ మారే
పచ్చదనాలే పల్లెటూరులే

ఆమె: తల్లిసాటి చుట్టాలే లేవే
తల్లివేరు అంటే ఊరెలే
పట్టుకున్న కొమ్మను కాచే
అమ్మలు అంటే పల్లెటూరులే

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO