LYRIC

Cult Mama Telugu Lyrics by Ananth Sriram, Music by Thaman S, Sung by Hemachandra, Ramya Behra, Maahaa, From (SKANDA) Movie Song. ఏయ్ కల్టు కల్టు కల్టు కల్టు ఎయ్ కల్ట్ మామ కల్ట్ మామ కల్ట్ మామ కల్టే నువ్ కన్ను కొడితే అంతే మామ.

Cult Mama Telugu Lyrics

Male: Bittu Bittu Body Motham
Reddu Chilli Saltu
Chuttu Chuttu Kammesundhi
Pogare DefaultU
Hey, Pettukunte Odipoddhi
Prathi Nattu BoltU
Hey, Kotti Soodu Ettuntaadho
Kandallo RevoltU

Male: Oy Laakkodithe Laakkodithe Lifelake JoltU
Hey, Vetapuli Dhookuthante Oopirike HaltU
Yey Ukkunaram Uggadithe Kikku Tripple Malt
Arey Aey Dharuvey Aey Dharuvey
Steppulika Fultoo

Female: Aey Mama Aey Mama
Aey Mama Aey Mama
Aey MamaMamaMamaMama
Mama Mama Mama Mama

Female: Eyy Cult Cult Cult Cult
Aey Cult Mama Cult Mama
Cult Mama Cult Ye
Nuv Kannu Kodithe Anthe Mama
Kannela Gundelu Melt Ye

Female:  Aey Cult Mama Cult Mama
Cult Mama Cult Ye
Nuv Kaalu Dhuvvithe Anthe Mama
Katthulakaina Guilt Ye

Female:  Aey Cult Mama Cult Mama
Cult Mama Cult Ye
Neekedhurupadithe Onikipoddhi
Nadumukunna Belt Ye

Male: Aey Cult Mama Cult Mama
Cult Mama Cult Ye
Nee Kadupu Kosthe
Bayatapade Content Ye Diet Ye

Male: Oy Meesamilaa Meesamilaa
Melipedithe CultU
Nee Kaalarilaa Kaalarilaa
Egaresthe CultU
Arey Body’lilaa Body’lilaa
Thiragesthe CultU
Aeyy, Veedhulalo Ventapadi
Iragesthe CultU

Male: Medaki Kerchief, Thalaki Ribbon
Kattesi Ninchunna Cut-out CultU
Silencer Peekesi Accelerator’rni
Rayyantu Thippese Cutting CultU

Male: Dhandhaa Kosam Pette SittingU CultU
Vandha Mandhithone BettingU CultU
Mid-Night Moginche DJ Beat Cult
Flood Light Velthurlo
Patte Kusthee CultU

Male: Sketch Geesthe Cult
Rachhachesthe Cult
Ismile Cult, Ismile Cult
Istyle Cult, Ischool Cult
Cult Cult Cult Cult Cult

Female: Aey Cult Mama Cult Mama
Cult Mama Cult Ye
Nuv Kannu Kodithe Anthe Mama
Kannela Gundelu Melt Ye

Female: Aey Cult Mama Cult Mama
Cult Mama Cult Ye
Nuv Kaalu Dhuvvithe Anthe Mama
Katthulakaina Guilt Ye

Female: Aey Cult Mama Cult Mama
Cult Mama Cult Ye
Neekedhurupadithe Onikipoddhi
Nadumukunna Belt Ye

Female: Aey Cult Mama Cult Mama
Cult Mama Cult Ye
Nee Kadupu Kosthe
Bayatapade Content Ye Diet Ye

కల్ట్ మామ Lyrics

అతడు: బిట్టు బిట్టు బాడీ మొత్తం
రెడ్డు చిల్లీ సాల్టు
ఏయ్, చుట్టు చుట్టూ కమ్మేసుంది
పొగరే డిఫాల్టు
ఏయ్, పెట్టుకుంటే ఓడిపోద్ది
ప్రతి నట్టు బోల్టు
ఏయ్, కొట్టి సూడు ఎట్టుంటాదో
కండల్లో రివోల్టు

అతడు: ఓయ్ లాక్కొడితే లాక్కొడితే లైఫులకే జోల్టు
హే, వేటపులి దూకుతంటే ఊపిరికే హాల్టు
హే, ఉక్కునరం ఉగ్గడితే కిక్కు ట్రిపుల్ మాల్టు
అరె ఎయ్ దరువెయ్ ఎయ్ దరువెయ్
స్టెప్పులిక ఫుల్టూ 

కోరస్: ఎయ్ మామ ఎయ్ మామ
ఎయ్ మామ ఎయ్ మామ
ఎయ్ మామమామమామమామ
మామ మామ మామ మామ

ఏయ్ కల్టు కల్టు కల్టు కల్టు
ఎయ్ కల్ట్ మామ కల్ట్ మామ
అతడు:  కల్ట్ మామ కల్టే
నువ్ కన్ను కొడితే అంతే మామ
కన్నెల గుండెలు మెల్టే

ఆమె: ఎయ్ కల్ట్ మామ కల్ట్ మామ
కల్ట్ మామ కల్టే
నువ్ కాలు దువ్వితే అంతే మామ
కత్తులకైనా గిల్టే

ఎయ్ కల్ట్ మామ కల్ట్ మామ
కల్ట్ మామ కల్టే
నీకెదురుపడితే వణికిపోద్ది
నడుముకున్న బెల్టే

ఎయ్ కల్ట్ మామ కల్ట్ మామ
కల్ట్ మామ కల్టే
నీ కడుపు కోస్తే
బయటపడే కంటెంటే డైటే

అతడు: ఓయ్ మీసమిలా మీసమిలా
మెలిపెడితే కల్టు
నీ కాలరిలా కాలరిలా
ఎగరేస్తే కల్టు
అరె బాడీలిలా బాడీలిలా
తిరగేస్తే కల్టు
ఏయ్, వీధుల్లో వెంటపడి
ఇరగేస్తే కల్టు

అతడు: మెడకి కర్చిఫ్, తలకి రిబ్బను
కట్టేసి నించున్న కటౌట్ కల్టు
సైలెన్సరు పీకేసి ఆక్సిలేటర్ని
రయ్యంటు తిప్పేసి కట్టింగ్ కల్టు

అతడు: దందా కోసం పెట్టే సిట్టింగు కల్టు
వంద మందితోనే బెట్టింగు కల్టు
మిడ్ నైట్ మోగించే డీజే బీట్ కల్టు
ఫ్లడ్ లైట్ వెలుతుర్లో
పట్టే కుస్తీ కల్టు

అతడు: స్కెచ్చు గీస్తే కల్టు
రచ్చ చేస్తే కల్టు
ఇస్మైల్ కల్టు, ఇస్మైల్ కల్టు
ఇస్టయిల్ కల్టు, ఇస్కూలు కల్టు
కల్టు కల్టు కల్టు కల్టు కల్టు

ఆమె: ఏయ్ కల్టు కల్టు కల్టు కల్టు
ఎయ్ కల్ట్ మామ కల్ట్ మామ
కల్ట్ మామ కల్టే
నువ్ కన్ను కొడితే అంతే మామ
కన్నెల గుండెలు మెల్టే

ఆమె: ఎయ్ కల్ట్ మామ కల్ట్ మామ
కల్ట్ మామ కల్టే
నువ్ కాలు దువ్వితే అంతే మామ
కత్తులకైనా గిల్టే

ఆమె: ఎయ్ కల్ట్ మామ కల్ట్ మామ
కల్ట్ మామ కల్టే
నీకెదురుపడితే వణికిపోద్ది
నడుముకున్న బెల్టే

ఆమె: ఎయ్ కల్ట్ మామ కల్ట్ మామ
కల్ట్ మామ కల్టే
నీ కడుపు కోస్తే
బయటపడే కంటెంటే డైటే

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO