LYRIC

College Papa Song Lyrics by Kasarla Shyam, Sung by Bheems Ceciroleo, Varam & Keerthana Sharma, From MAD Telugu Movie Song. హే, కళ్ళజోడు కాలేజీ పాప జూడు ఎల్లారెడ్డిగూడ కాడ ఆపి జూడు.

College Papa Song Lyrics

Male: Hey, Kallajodu College Papa Joodu
Yellareddi Gooda Kaada Aapi Joodu
Erraroju Puvvu Sethikichhi Joodu
Andarimundhu I Love You Seppijoodu

Male: Arey Padithe Line Lo Padathadi
Lekapothe Thidathadi
Pothe Ijjath Pothadhi
Adhibothe Inkotosthadhi

Male: Hey Nallakandla Addhaalu Thodigina Pori
Arey Padithe Line Lo Padathadi
Lekapothe Thidathadhi
Pothe Ijjath Pothadhi
Adhibothe Inkotosthadhi

Female: Hero Honda Bandi Meeda Poradu Joodu
Cooling Glass Petti Cutting Isthadaadu
Shah Rukh Khan Lekka Propose Chesthadaadu
Reply Kosam Cheppularaga Thiruguthaadu

Female: Are Okay Ani Antimaa
OYO Ku Rammantadu
Okkasaari Padithimaa Lekkanannajeyadu
Chorus: Okay Ani Antimaa, OYO Ku Rammantadu
Okkasaari Padithimaa Lekkanannajeyadu

Female: Arerere Padedhaaka Pareshanu Jesthadu Vaadu
Okay Ani Antimaa, OYO Ku Rammantadu
Okkasaari Padithimaa Lekkanannajeyadu

Male: Hey Goketodni Meeru Gokanisthuntaaru
Pichhigaa Mee Yenakabadithe Phojisthaaru
Female: Statuslo Single Ani Pettesthaaru
Lavvaru Unnadaani FrienduNu Try Chestaaru

Male: Nadisinanni Rojulu Nadipisthane Untaru
Avva Ayyanu Joopi Vere Pelli Jesukuntaru
Chorus: Nadisinanna Rojulu Nadipisthane Untaru
Avva Ayyanu Joopi Vere Pelli Jesukuntaru

Male: Aa, Yeddi Poralla Chesi Aadipistharu
Female: Nadisinanni Rojulu Nadipisthane Untaru
CareerLantu Jeppi Vere Pelli Jesukuntaru
Chorus: Nadisinanna Rojulu Nadipisthane Untaru
Avva Ayyanu Joopi Vere Pelli Jesukuntaru

హే, కళ్ళజోడు కాలేజీ పాప Lyrics

 అతడు: హే, కళ్ళజోడు కాలేజీ పాప జూడు
ఎల్లారెడ్డిగూడ కాడ ఆపి జూడు
ఎర్రరోజా పువ్వు సేతికిచ్చి జూడు
అందరిముందు ఐ లవ్ యూ సెప్పిజూడు

అతడు: అరె పడితే లైన్లో పడతది
లేకపోతే తిడతది
పోతే ఇజ్జత్ పోతది
అదిబోతే ఇంకోటొస్తది

అతడు: హే నల్లకండ్ల అద్దాలు తొడిగిన పోరి
అరె పడితే లైన్లో పడతది
లేకపోతే తిడతది
పోతే ఇజ్జత్ పోతది
అదిబోతే ఇంకోటొస్తది

ఆమె: హీరో హోండా బండి మీద పోరడు జూడు
కూలింగ్ గ్లాసు పెట్టి కట్టింగ్ ఇస్తడాడు
షారుక్ ఖాన్ లెక్క ప్రపోజ్ చేస్తడాడు
రిప్లై కోసం చెప్పులరగ తిరుగుతాడు

ఆమె: అరె ఓకే అని అంటిమా, ఓయో కు రమ్మంటడు
ఒక్కసారి పడితిమా లెక్కనన్నజేయడు
కోరస్: ఓకే అని అంటిమా ఓయో కు రమ్మంటడు
ఒక్కసారి పడితిమా లెక్కనన్నజేయడు

ఆమె: అరెరెరే పడేదాకా పరేశాను జేస్తడు వాడు
ఓకే అని అంటిమా ఓయో కు రమ్మంటడు
ఒక్కసారి పడితిమా లెక్కనన్నజేయడు

అతడు: హే గోకేటోడ్ని మీరు గోకనిస్తుంటారు
పిచ్చిగ మీ యెనకబడితే ఫోజిస్తారు
ఆమె: స్టేటసులో సింగల్ అని పెట్టేస్తారు
లవ్వరు ఉన్నదాని ఫ్రెండును ట్రై చేస్తారు

అతడు: నడిసినన్ని రోజులు నడిపిస్తనే ఉంటరు
అవ్వ అయ్యను జూపి వేరే పెళ్లి జేసుకుంటరు
కోరస్: నడిచినన్ని రోజులు నడిపిస్తనే ఉంటరు
అవ్వ అయ్యను జూపి వేరే పెళ్లి జేసుకుంటరు

అతడు: ఆ, ఎడ్డీ పొరల్ల చేసి ఆడిపిస్తరు
ఆమె: నడిసినన్ని రోజులు నడిపిస్తనే ఉంటరు
కెరియర్లంటు జెప్పి వేరే పెళ్లి జేసుకుంటరు
కోరస్: నడిసినన్ని రోజులు నడిపిస్తనే ఉంటరు
కెరియర్లంటు జెప్పి వేరే పెళ్లి జేసుకుంటరు

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO