LYRIC

Bujjamma Lyrics by Kasarla Shyam, Singer Ashwath Marimuthu, Music by Leon James, From Ori Devuda Song ఏ,ఇడువనే ఇడువనే క్షణం కూడా నిన్నే బుజ్జమ్మా… బుజ్జమ్మా

Bujjamma Lyrics

Male: Ye, Iduvane Iduvane
Kshanam Koodaa Ninne
Bujjamma Bujjamma
Ye, Maruvane Maruvane
Kallallonu Ninne
Bujjamma Bujjamma

Male: Godavale Padanule Neetho
Godugulaa Needouthaane
Adugule Vesthaanamma Neetho
Arachethullo Mosthoone

Male: Gundellona Gundellona Ninnu Daachesi
Goode Katti Guvvalekka Choosukuntaane
Gundellona Gundellona Santhakam Chesi
Painoditho Permission Ne Techhukunnaane

Male: Ye, Gadavane Gadavadhe… Nuvveleni Roje
Bujjamma Bujjammaa
Ye, Odavane Odavadhe Neepai Naalo Preme
Bujjamma Bujjammaa

Male: Naa Chinni Bujjamma
Naa Kannee Bujjamma

Male: Karigina Kaalam Thirigi Testhaane
Nimishamo Guruthe Isthaane Bujjamma
Migilina Kadhane Kalipi Kaasthaane
Manakika Dhooram Undoddhe Bujjamma

Male: Manasulo Thalachina Chaale
Chitikelo Neeke Edurauthaane
Kanulatho Adigi Choose
Edho Santosham Nimpesthaane, Ye Ye Ye

Male: Gundellona Gundellona Ninnu Daachesi
Goode Katti Guvvalekka Choosukuntaane
Gundellona Gundellona Santhakam Chesi
Painoditho Permission Ne Techhukunnaane

Male: Gundellona Gundellonaa
Kottha Range Nimpukunna
Gundellona Gundellona
Komma Neere Geesukunna

Male: Iduvane Iduvane
Kshanam Koodaa Ninne
Bujjamma Bujjamma

బుజ్జమ్మా… బుజ్జమ్మా Lyrics

అతడు: ఏ, ఇడువనే ఇడువనే
క్షణం కూడా నిన్నే
బుజ్జమ్మా… బుజ్జమ్మా
ఏ, మరువనే మరువనే కలల్లోనూ నిన్నే
బుజ్జమ్మా… బుజ్జమ్మా

అతడు: గొడవలే పండనులే నీతో
గొడుగులా నీడౌతానే
అడుగులే వేస్తానమ్మ నీతో
అరచేతుల్లో మోస్తూనే

అతడు: గుండెల్లోన గుండెల్లోన నిన్ను దాచేసి
గూడే కట్టి గువ్వలెక్క చూసుకుంటానే
గుండెల్లోన గుండెల్లోన… సంతకం చేసి
పైనోడితో పర్మిషన్నే తెచ్చుకున్నానే

అతడు: ఏ, గడవనే గడవదే… నువ్వేలేని రోజే
బుజ్జమ్మా… బుజ్జమ్మా
ఏ, ఒడవనే ఒడవదే… నీపై నాలో ప్రేమే
బుజ్జమ్మా… బుజ్జమ్మా

అతడు: నా చిన్ని బుజ్జమ్మా
నా కన్నీ బుజ్జమ్మా

అతడు: కరిగిన కాలం… తిరిగి తెస్తానే
నిమిషామో గురుతే ఇస్తానే బుజ్జమ్మా
మిగిలిన కధనే… కలిపి కాస్తానే
మనకిక దూరం ఉండొద్దే, బుజ్జమ్మా

అతడు: మనసులో తలచినా చాలే
చిటికిలో నీకే ఎదురౌతానే
కనులతో అడిగి చూడే
ఏదో సంతోషం నింపేస్తానే, ఏ ఏ ఏ

అతడు: గుండెల్లోన గుండెల్లోన నిన్ను దాచేసి
గూడే కట్టి గువ్వలెక్క చూసుకుంటానే
గుండెల్లోన గుండెల్లోన… సంతకం చేసి
పైనోడితో పర్మిషన్నే తెచ్చుకున్నానే

అతడు: గుండెల్లోనా గుండెల్లోనా
కొత్త రంగే నింపుకున్నా
గుండెల్లోనా గుండెల్లోనా
కొమ్మ నీరే గీసుకున్నా

అతడు: ఇడువనే ఇడువనే
క్షణం కూడా నిన్నే
బుజ్జమ్మా… బుజ్జమ్మా

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO