LYRIC

Anni Manchi Sakunamule Title Lyrics by Rahman, Music by Mickey J Meyer, Sung by Karthik, From అన్నీ మంచి శకునములే Telugu Movie Song. నిజమేది ఋజువేది విధి ఆటే గెలిచేది మనకేది మనదేది తేల్చేదెవరో.

Anni Manchi Sakunamule Title Lyrics

Male: Nijamedhi Rujuvedhi
Vidhi Aate Gelichedhi
Manakedhi Manadhedhi
Telchedhevaro

Male: Anni Manchi Sakunamule
Anukoni Saagithe
Anni Manchi Sakunamule
Avunani Nammithe

Male: Edhaloni Dhigule
Aashala Velugai Raadha
Anni Manchi Sakunamule
Shubhamani Saagithe

Male: Padi Padi Nadiche
Budi Budi Adugai
Nithyam Saage Prayaanam
Evariki Evaro… Okariki Okarai
Allesukuntunna Bandham

Male: Kalavadamu Sahajam
Vidavadamu Sahajam
Nadumana Naatakame
Jaruguta Tathyam

Male: Gelavadamu Sahajam
Apajayamu Sahajam
Kadhuluthu Povadame Kadha
Mana Dharmam

Male: Anni Manchi Sakunamule
Anukoni Saagithe
Anni Manchi Sakunamule
Avunani Nammithe
Edhaloni Digule
Aashala Velugai Raadha

Male: Kommanu Vidichi Kadilina Poole
Chenthe Chere Vichitram
Tharagani Mamathe Thalapai Nimiri
Ammai Tharinche Adhrushtam

Male: Pondhadamu Sahajam
Povadamu Sahajam
Manadhaithe Maathram
Vadhaladhu Sathyam

Male: Modhalavadam Sahajam
Mugiyadamu Sahajam
Nilavani Ee Samayam
Thelipina Soothram

Male: Anni Manchi Sakunamule
Anukoni Saagithe
Anni Manchi Sakunamule
Avunani Nammithe
Edhaloni Digule
Aashala Velugai Raadha

అన్నీమంచి శకునములే Lyrics

అతడు: నిజమేది ఋజువేది
విధి ఆటే గెలిచేది
మనకేది మనదేది తేల్చేదెవరో

అతడు: అన్నీ మంచి శకునములే
అనుకొని సాగితే
అన్నీ మంచి శకునములే
అవునని నమ్మితే
ఎదలోని దిగులే ఆశల వెలుగై రాదా
అన్నీ మంచి శకునములే
శుభమని సాగితే

అతడు: పడి పడి నడిచే
బుడి బుడి అడుగై
నిత్యం సాగే ప్రయాణం
ఎవరికి ఎవరో
ఒకరికి ఒకరై
అల్లేసుకుంటున్న బంధం

అతడు: కలవడము సహజం
విడవడము సహజం
నడుమన నాటకమే
జరుగుట తథ్యం

అతడు: గెలవడము సహజం
అపజయము సహజం
కదులుతు పోవడమే కదా
మన ధర్మం

అతడు: అన్నీ మంచి శకునములే
అనుకొని సాగితే
అన్నీ మంచి శకునములే
ఔనని నమ్మితే
ఎదలోని దిగులే
ఆశల వెలుగై రాదా

అతడు: కొమ్మను విడిచి కదిలిన పూలే
చెంతే చేరే విచిత్రం
తరగని మమతే తలపై నిమిరి
అమ్మై తరించే అదృష్టం

అతడు: పొందడము సహజం
పోవడము సహజం
మనదైతే మాత్రం
వదలదు సత్యం

అతడు: మొదలవడం సహజం
ముగియడమూ సహజం
నిలవని ఈ సమయం
తెలిపిన సూత్రం

అతడు: అన్నీ మంచి శకునములే
అనుకొని సాగితే
అన్నీ మంచి శకునములే
ఔనని నమ్మితే
ఎదలోని దిగులే
ఆశల వెలుగై రాదా

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO