LYRIC

Cheyyi Cheyyi Kalipeddam Lyrics by Chandra Bose, Music by Mickey J Meyer, Singers Sri Krishna, Venu Srirangam, Saandip, Chaitra Ambadipudi, From Anni Manchi Sakunamule Movie Song. చెయ్యి చెయ్యి కలిపేద్దాం చేతనైంది చేసేద్దాం.

Cheyyi Cheyyi Kalipeddam Lyrics

Female: Cheyyi Cheyyi Kalipeddham
Chethanaindi Cheseddham
Nuvvu Nenu Okatavudhaam
Navvukuntu Pani Cheddhaam

Female: Ooragaaya Ooreddhaam
Kooragaaya Tharigeddham
Vistharini Paricheddhaam
Vistharinchi Kalisundhaam

Both: Maa Vanta Meekandhinchi
Mee Vanta Meme Mechhi
Andharam Anubandhaala
Vantakaalu Aaswaadhiddhaam

Both: Maa Ruchi Meeke Panchi
Mee Ruchi Meme Nachhi
Andaram Anuraagaala
Kottha Ruchi Aahwaaniddhaam

Both: Aahaaram Mana Aachaaram
Pancheddhaam Mana Aapyaayam
Aahaaram Mana Aachaaram
Pancheddhaam Mana Aapyaayam

Male: Gummadi Pulusutho
OoOo O Oo Oo OoOo OoOo O
Gummadi Pulusutho Gundelu Muravani
Kammani Perugutho Premalu Peragani
Gaarela Vadalatho Daarulu Kalavani
Garijala Teepitho Varasaiponi

Female: Orugallu Nundi Biyyam Techi
Paalakollu Nundi Koora Techi
Are, Kadapa Nundi Naatukaaram Techi
Shakahaaram Siddham

Male: Bellampalli Nundi Boggu Techi, Oho
Tadepalli Nundi Paalu Techi, Oho
Are, Anakapalli Nundi Panchadara Techi
Andariki Panchaali Paayasam

Male: Yelo Yelo Yelo Eevela
Maa Vanta Meekandhinchi
Mee Vanta Meme Mechi
Andaram Anubandhaala
Vantakaalu Aaswaadhiddhaam

Both: Maa Ruchi Meeke Panchi
Mee Ruchi Meme Nachhi
Andaram Anuraagaala
Kottha Ruchi Aahwaaniddhaam

Male: Ho, Chuttukunna Chuttarikam
Ghaatu Teepi Sammilitham
Sardhukunte Prathikshanam
Santoshaala Vindhu Bhojanam

Both: Aahaaram Mana Aachaaram
Pancheddhaam Mana Aapyaayam
Aahaaram Mana Aachaaram
Pancheddhaam Mana Aapyaayam

చెయ్యి చెయ్యి కలిపేద్దాం Lyrics

ఆమె: చెయ్యి చెయ్యి కలిపేద్దాం
చేతనైంది చేసేద్దాం
నువ్వు నేను ఒకటవుదాం
నవ్వుకుంటు పని చేద్దాం

ఆమె: ఊరగాయ ఊరేద్ధాం
కూరగాయ తరిగేద్ధాం
విస్తరిని పరిచేద్ధాం
విస్తరించి కలిసుందాం

ఇద్దరు: మా వంట మీకందించి
మీ వంట మేమే మెచ్చి
అందరం అనుబంధాల
వంటకాలు ఆస్వాదిద్ధాం

ఇద్దరు: మా రుచి మీకే పంచి
మీ రుచి మేమే నచ్చి
అందరం అనురాగాల
కొత్త రుచి ఆహ్వానిద్దాం

ఇద్దరు: ఆహారం మన ఆచారం
పంచేద్ధాం మన ఆప్యాయం
ఆహారం మన ఆచారం
పంచేద్ధాం మన ఆప్యాయం

అతడు: గుమ్మడి పులుసుతో
ఓఓ ఓ ఓఓ ఓఓ ఓఓ ఓ ఓ
గుమ్మడి పులుసుతో గుండెలు మురవని
కమ్మని పెరుగుతో ప్రేమలు పెరగని
గారెల వడలతో దారులు కలవని
గరిజల తీపితో వరసైపోనీ

ఆమె: ఓరుగల్లు నుండి బియ్యం తెచ్చి
పాలకొల్లు నుండి కూర తెచ్చి
అరె, కడప నుండి నాటుకారం తెచ్చి
శాకహారం సిద్దం

అతడు: బెల్లంపల్లి నుండి బొగ్గు తెచ్చి, ఓహో
తాడేపల్లి నుండి పాలు తెచ్చి, ఓహో
అరె, అనకాపల్లి నుండి పంచదార తెచ్చి
అందరికి పంచాలి పాయసం

కోరస్: ఏలో ఏలో ఏలో ఈవేళా
మా వంట మీకందించి
మీ వంట మేమే మెచ్చి
అందరం అనుబంధాల
వంటకాలు ఆస్వాదిద్ధాం

అతడు: మా రుచి మీకే పంచి
మీ రుచి మేమే నచ్చి
అందరం అనురాగాల
కొత్త రుచి ఆహ్వానిద్దాం

అతడు: హో, చుట్టుకున్న చుట్టరికం
ఘాటు తీపి సమ్మిలితం
సర్ధుకుంటె ప్రతి క్షణం
సంతోషాల విందు భోజనం

ఇద్దరు: ఆహారం మన ఆచారం
పంచేద్ధాం మన ఆప్యాయం
ఆహారం మన ఆచారం
పంచేద్ధాం మన ఆప్యాయం

Added by

Admin

SHARE

Comments are off this post

ADVERTISEMENT

VIDEO